Home » Schools
రాష్ట్రంలో 20 మంది కంటే ఎక్కువ మంది పిల్లలుండే గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో బడులు తెరవాలని సర్కారు నిర్ణయించింది.
School Bus Incident: కేసీపీ క్వార్టర్స్ నుంచి విద్యార్థులను పాఠశాలల్లో దింపేందుకు కంపెనీ వాహనం క్వార్టర్స్ వద్దకు వెళ్లింది. పిల్లలు అందరూ ఎక్కిన తర్వాత బస్సు బయలుదేరింది. ఆ తరువాత బజాజ్ షోరూం సమీపంలో వాహనాన్ని ఆపి స్కూల్లోకి పిల్లలను పంపించేందుకు కంపెనీ బస్సు నుంచి డ్రైవర్, క్లీనర్ కిందకు దిగారు.
Minister Lokesh: ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడిపై ప్రశంసల జల్లు కురిపించారు మంత్రి నారా లోకేష్. టీచర్ నిర్ణయం ప్రజలను ఆలోచించే విధంగా చేస్తోందని కొనియాడారు.
మా పిల్లలను ప్రభుత్వ పాఠశాలకే పంపుతాం.. ప్రైవేట్ పాఠశాలకు పంపం... ప్రైవేట్ పాఠశాలల బస్సులు మా ఊరికి రావద్దు’ అని నల్లగొండ జిల్లా చండూరు మండలం పుల్లెంల గ్రామస్థులు తేల్చిచెప్పారు.
రాష్ట్రంలోని ఎస్సీ గురుకుల పాఠశాలల్లో విద్యార్థుల భద్రతను పెంపొందించే లక్ష్యంతో సీసీ కెమెరాల ఏర్పాటుకు ప్రభు త్వం శ్రీకారం చుట్టింది. వసతి గృహాల్లో ఆహార కల్తీ, విద్యార్థుల భద్రత వంటి సమస్యల పరిష్కారానికి ఈ నిర్ణయం తీసుకుంది.
పాఠశాలలు ప్రారంభమయ్యాయి. ‘యూనిఫామ్, బ్యాగులు’ అంటూ హడావిడి పడతారు. మనదగ్గర ఒక స్కూలు బ్యాగు ధర రూ. 500 నుంచి మహా అయితే వేయి రూపాయల దాకా ఉంటుంది.
ఏడేళ్ల తర్వాత మోడల్ స్కూళ్ల క్యాడర్ మార్పునకు రాష్ట్ర ప్రభుత్వం ఎట్టకేలకు అనుమతిచ్చింది.
ప్రభుత్వ పాఠశాలల్లో ఉచితంగా విద్య అందిస్తుంటే.. ప్రైవేటు పాఠశాలలు రూ.వేలల్లో ఫీజులు వసూలు చేస్తూ సామాన్యులను ఇబ్బందికి గురి చేస్తున్నాయంటూ కొందరు తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు.
బాగ్‌లింగంపల్లిలో గల తెలంగాణ మైనారిటీ రెసిడెన్షియల్ గర్ల్స్ హైస్కూల్ భవనానికి 13 నెలల అద్దె చెల్లించలేదని భవన యజమాని సోయల్ కొఠారి గురువారం గేటుకు తాళం వేశాడు.
పాఠశాలలు నేటి నుంచి పునఃప్రారంభం కానున్నాయి. వేసవి సెలవుల అనంతరం విద్యార్థులు బడిబాట పట్టేందుకు సిద్ధమయ్యారు. ‘పొద్దున్నే లేవాలి.. బడికి పోవాలి’ అంటూ పిల్లలను తల్లిదండ్రులు సమాయత్తం చేస్తున్నారు.