Home » Sangareddy
సంగారెడ్డి జిల్లా జోగిపేట బస్టాండ్‌లో 16 తులాల బంగారం చోరీ జరిగింది. హైదరాబాద్‌లో వివాహ వేడుకకు వెళ్తున్న వృద్ధురాలు చెగురి లక్ష్మి బ్యాగు నుంచి దుండగులు నగలను అపహరించారు. బాధితురాలి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన జోగిపేట పోలీసులు నిందితుల కోసం వేట సాగిస్తున్నారు..
సంగారెడ్డి జిల్లాలో ఉత్కంఠకు తెరపడింది. నిన్నటి వరకు నెలకొన్న రాజకీయ అనిశ్చితిని ఛేదిస్తూ ఇంద్రేశం మున్సిపాలిటీ పీఠాన్ని బీఆర్ఎస్ దక్కించుకుంది. ఈ విజయంతో జిల్లాలో గులాబీ శ్రేణులు పండుగ చేసుకుంటున్నాయి.
సంగారెడ్డి జిల్లాలోని జహీరాబాద్, ఇంద్రేశం మున్సిపాలిటీల్లో చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికలు వాయిదా పడ్డాయి. ఇవాళ జరగాల్సిన ఎన్నికలను అధికారులు మంగళవారం ఉదయం 11 గంటలకు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
సంగారెడ్డి, సదాశివపేట మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ గెలుపుపై టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి స్పందించారు. ఇచ్చిన హామీ మేరకు రెండు మున్సిపాలిటీల అభివృద్ధికి కట్టుబడి ఉంటానని ఆయన అన్నారు.
సంగారెడ్డి జిల్లాలో 11 మున్సిపాలిటీల ఫలితాలు వచ్చేశాయి. 6 మున్సిపాలిటీలను బీఆర్‌ఎస్, 5 మున్సిపాలిటీలను కాంగ్రెస్ కైవసం చేసుకుంది.
సంగారెడ్డి మున్సిపాలిటీలోని పోలింగ్ కేంద్రం దగ్గర చోటు చేసుకున్న ఉద్రికత్త కొత్త టర్న్ తీసుకుంది. జగ్గారెడ్డిపై కేసు నమోదు చేసి.. నివేదిక ఇవ్వాలని ఎస్పీకి SEC ఆదేశాలిచ్చింది.
సంగారెడ్డి మున్సిపాలిటీ 34వ వార్డు పోలింగ్ కేంద్రం దగ్గర కాంగ్రెస్ సీనియర్ నేత జగ్గారెడ్డి నిరసన వ్యక్తం చేశారు. విధుల్లో ఉన్న సీఐ శివకుమార్.. బీఆర్ఎస్ రిగ్గింగ్ కు సహకరిస్తున్నారని మండిపడ్డారు.
మున్సిపల్ ఎన్నికల వేళ పఠాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ అభ్యర్థులను గెలిపించాలని పిలుపునిచ్చారు.
సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు సమీపం ఔటర్ రింగ్ రోడ్డుపై శనివారం ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందగా.. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. వివరాల్లోకి వెళితే..
సీఎం రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి హరీశ్ రావు తీవ్ర విమర్శలు గుప్పించారు. సిగాచి పరిశ్రమ బాధిత కుటుంబాలకు రేవంత్ రెడ్డి ఒక్క రూపాయి కూడా పరిహారం ఇవ్వలేదని ఆరోపించారు.