• Home » Samantha

Samantha

Samantha: విజయ్ అభిమానులకు క్షమాపణలు

Samantha: విజయ్ అభిమానులకు క్షమాపణలు

గ్లామర్ పాత్రలు పోషిస్తూనే కథానాయిక ప్రాధాన్యమున్న సినిమాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారిన నటి సమంత (Samantha). ఆమె కొంత కాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ఫలితంగా చిత్రాలకు బ్రేక్ ఇచ్చారు.

Pathaan: షా రుఖ్ ఖాన్ దెబ్బకి రెండు సినిమాలు విడుదల వాయిదా

Pathaan: షా రుఖ్ ఖాన్ దెబ్బకి రెండు సినిమాలు విడుదల వాయిదా

'పఠాన్' దెబ్బకు రెండు సినిమాలు తమ విడుదలను వాయిదా వేసుకున్నాయి. విచిత్రం ఏంటి అంటే, అందులో ఒకటి తెలుగు సినిమా 'శాకుంతలం' (Shakuntalam) కూడా ఉండటం. గుణశేఖర్ (Gunasekhar) దర్శకత్వం వహించిన ఈ సినిమాలో సమంత, (Samantha) దేవ్ మోహన్ (Dev Mohan) లు ప్రధాన పాత్రలు పోషించారు.

SamanthaRuthPrabhu: వరుణ్ ధావన్ తో వెబ్ సిరీస్ షూటింగ్ మొదలయింది

SamanthaRuthPrabhu: వరుణ్ ధావన్ తో వెబ్ సిరీస్ షూటింగ్ మొదలయింది

సమంత రుత్ ప్రభు (Samantha Ruth Prabhu) ఆరోగ్యం గురించి ఇంకా ఎటువంటి అనుమానాలు లేకుండా, బుధవారం నాడు ఒక కొత్త వెబ్ సిరీస్ ని ప్రకటించారు. వరుణ్ ధావన్ (Varun Dhawan), సమంత కలిసి చేస్తున్న ఈ వెబ్ సిరీస్ 'సిటాడెల్' (Citadel) అనే ఇంగ్లీష్ వెబ్ సిరీస్ కి ఇండియన్ అనుసరణగా (Indian adaption) చేస్తున్నారు.

Samantha Ruth Prabhu: గ్లామర్ క్వీన్ శకుంతలగా ఎలా మారిందో చూసారా!

Samantha Ruth Prabhu: గ్లామర్ క్వీన్ శకుంతలగా ఎలా మారిందో చూసారా!

సమంత రుత్ ప్రభు (Samantha Ruth Prabhu) మయోసిటిస్ (myositis disease) అనే వ్యాధినుండి కోలుకొని తిరిగి బయట ప్రపంచంలోకి అడుగు పెట్టింది. త్వరలో తన సినిమా షూటింగ్ లో కూడా పాల్గొంటుంది. గ్లామర్ క్వీన్ గా పేరొందిన సమంత 'శాకుంతలం' అనే పౌరాణిక ప్రేమకథలో శకుంతల గా కనిపించబోతోంది.

Samantha: నువ్వు ఫీల్ అవుతావని పోస్ట్ చేయట్లేదు: నందిని రెడ్డి

Samantha: నువ్వు ఫీల్ అవుతావని పోస్ట్ చేయట్లేదు: నందిని రెడ్డి

మయోసైటిస్‌తో బాధపడుతున్న సమంత (Samantha) ప్రాజెక్టులను పట్టాలెక్కించే పనిలో పుల్ బిజీగా ఉంది. ఈ నేపథ్యంలో ఫిటనెస్‌పై దృష్టారించింది. తాజాగా ఓ ఫిట్‌నెస్ వీడియోను సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంది.

Samantha: నవ్వులు, ఏడుపు, హర్షద్వానాలు, చప్పట్లు  మధ్య సమంత మళ్ళీ జనాల మధ్యకి

Samantha: నవ్వులు, ఏడుపు, హర్షద్వానాలు, చప్పట్లు మధ్య సమంత మళ్ళీ జనాల మధ్యకి

సమంతని పూర్తి ఆరోగ్యంగా చూసింది కరణ్ జోహార్ (Samantha last seen in good health in Karan Johar's talk show) షో లో ఆమె అతిధిగా వచ్చినపుడు. అది గత ఏడాది జులై లో అనుకుంటా, అంతే ఆ తరువాత సమంత మీడియా ముందుకు గానీ, పబ్లిక్ గా కనపడటం కానీ జరగలేదు

SamanthaRuthPrabhu: చాల నెలల తరువాత సమంత మొదటి సారి ప్రెస్ ముందుకు

SamanthaRuthPrabhu: చాల నెలల తరువాత సమంత మొదటి సారి ప్రెస్ ముందుకు

సమంత ఈ సినిమా గురించి పెట్టిన ఒక పోస్ట్ ఇప్పుడు వైరల్ గా మారింది. సమంత ఏమి పోస్ట్ చేసిన అది వైరల్ అవటం సహజం, అయితే ఇది కొంచెం భావోద్వేగాలతో కూడిన పోస్ట్ అవటం వలన మరింత వైరల్ అయింది.

SureshBabu - Allu Aravind: ఈ జనరేషన్‌ మహానటి ఎవరంటే!

SureshBabu - Allu Aravind: ఈ జనరేషన్‌ మహానటి ఎవరంటే!

టాలీవుడ్‌ అగ్ర కథానాయిక సమంతపై సీనియర్‌ నిర్మాత డి.సురేశ్‌బాబు, అల్లు అరవింద్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాజాగా వీరిద్దరూ బాలయ్య హోస్ట్‌గా వ్యవహరిస్తున్న ‘అన్‌స్టాపబుల్‌-2’ షోకు హాజరయ్యారు.

Samantha Health: సమంత పరిస్థితి విషమం అంటూ వార్తలు.. మొత్తానికి అసలు నిజం బయటపడింది..

Samantha Health: సమంత పరిస్థితి విషమం అంటూ వార్తలు.. మొత్తానికి అసలు నిజం బయటపడింది..

సినీ నటి సమంత ‘మయోసిటిస్‌’(Myositis) అనే వ్యాధి బారిన పడి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నారు. అయితే.. ఆమె పరిస్థితి విషమంగా ఉందని తాజాగా పుకార్లు గుప్పుమన్నాయి. సమంత (Samantha Health) గురించి అభిమానులు..

Yashoda: సమస్య ఓ కొలిక్కి వచ్చింది!

Yashoda: సమస్య ఓ కొలిక్కి వచ్చింది!

సక్సెస్‌ఫుల్‌గా ఆడుతున్న ‘యశోద’ చిత్రానికి ఓ సమస్య వచ్చిన సంగతి తెలిసిందే! సినిమాలో ఇవా హస్పిటల్‌ పేరు వాడటాన్ని వ్యతిరేకిస్తూ ఆస్పత్రి వర్గాలు కోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే! ఈ వివాదంపై స్పష్ట వచ్చే వరకూ సినిమాను ఓటీటీలో విడుదల చేయకూడదని కోర్టు ఆదేశాలిచ్చింది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి