• Home » Salman Khan

Salman Khan

సల్మాన్‌ఖాన్‌కు మళ్లీ బెదిరింపులు

సల్మాన్‌ఖాన్‌కు మళ్లీ బెదిరింపులు

బాలీవుడ్‌ ప్రముఖ నటుడు సల్మాన్‌ఖాన్‌కు తాజాగా మరో బెదిరింపు సందేశం వచ్చింది.

Canada: పంజాబీ గాయకుడి నివాసంపై కాల్పులు.. వీడియో విడుదల చేసిన పోలీసులు

Canada: పంజాబీ గాయకుడి నివాసంపై కాల్పులు.. వీడియో విడుదల చేసిన పోలీసులు

కెనడాలోని పంజాబీ గాయకుడు ఏపీ ధిల్లాన్ నివాసంపై దుండగులు కాల్పులకు తెగబడ్డారు. అందుకు సంబంధించిన వీడియోను పోలీసులు విడుదల చేశారు. ఈ కేసులో అభిజిత్ అనే వ్యక్తిని పోలీసులు అరెస్ చేశారు. అతడిని శుక్రవారం కోర్టులో హాజరుపరచనున్నారు. అయితే ఈ కాల్పుల ఘటన సెప్టెంబర్ 2వ తేదీన చోటు చేసుకుంది.

Salman Khan: సల్మాన్‌కు బెదిరింపులు, నొయిడా యువకుడి అరెస్టు

Salman Khan: సల్మాన్‌కు బెదిరింపులు, నొయిడా యువకుడి అరెస్టు

పోలీసుల కథనం ప్రకారం, మహారాష్ట్ర మాజీ మంత్రి బాబా సిద్దిఖీ ఇటీవల హత్యకు గురైన క్రమంలో ఆయన కుమారుడు జీశాన్ కార్యాలయానికి శుక్రవారం సాయంత్రం గుర్తు తెలియని వ్యక్తి నుంచి ఫోన్ కాల్ వచ్చింది. కాలర్ పెద్దమొత్తంలో డబ్బు డిమాండ్ చేశాడు.

ఎంపీ పప్పూ యాదవ్‌కు బిష్ణోయ్‌ గ్యాంగ్‌ హెచ్చరిక

ఎంపీ పప్పూ యాదవ్‌కు బిష్ణోయ్‌ గ్యాంగ్‌ హెచ్చరిక

బిహార్‌లోని పూర్ణియాకు చెందిన ఇండిపెండెంట్‌ ఎంపీ పప్పూ యాదవ్‌ను గ్యాంగ్‌స్టర్‌ లారెన్స్‌ బిష్ణోయ్‌ ముఠా సభ్యుడు ఒకడు బెదిరించాడు.

Lawrence Bishnoi: జైల్లో గ్యాంగ్‌స్టర్ ఇంటర్వ్యూ.. డీఎస్పీ సహా ఏడుగురు పోలీసులపై వేటు

Lawrence Bishnoi: జైల్లో గ్యాంగ్‌స్టర్ ఇంటర్వ్యూ.. డీఎస్పీ సహా ఏడుగురు పోలీసులపై వేటు

అప్పట్లో తీవ్ర కలకలం రేపిన గ్యాంగ్ స్టర్ లారెన్స్ బిష్ణోయ్ ఇంటర్వ్యూ వ్యవహారంపై పంజాబ్ ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఓ నేరస్తుడిని ఇంటర్వ్యూ చేయడానికి పర్మిషన్ ఇచ్చిన పోలీసులను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

NIA: గ్యాంగ్‌స్టర్‌ను పట్టుకుంటే రూ.10లక్షలు.. రివార్డ్ ప్రకటించిన ఎన్ఐఏ..

NIA: గ్యాంగ్‌స్టర్‌ను పట్టుకుంటే రూ.10లక్షలు.. రివార్డ్ ప్రకటించిన ఎన్ఐఏ..

ఈ ఏడాది ఏప్రిల్ 24న అర్ధరాత్రి ముంబైలో బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ ఇంటిపై ద్విచక్రవాహనంపై వచ్చిన ఇద్దరు నిందితులు కాల్పులకు తెగబడ్డారు. ఈ కేసులో ఐదుగురు బిష్ణోయ్ గ్యాంగ్ సభ్యులను పోలీసులు అరెస్టు చేశారు.

Mumbai: ఇల్లు విక్రయించిన సల్మాన్ సోదరి.. కారణమేమంటే.. ?

Mumbai: ఇల్లు విక్రయించిన సల్మాన్ సోదరి.. కారణమేమంటే.. ?

సల్మాన్ ఖాన్ సినిమా షూటింగ్ సందర్భంగా రాజస్థాన్‌లోని జోధ్‌పూర్ వెళ్లారు. షూటింగ్ విరామ సమయంలో సల్మాన్ ఖాన్ వేటకు వెళ్లారు. ఆ సమయంలో కృష్ణ జింకను సల్మాన్ ఖాన్ కాల్చి చంపారు. బిష్ణోయ్ తెగ వారు కృష్ణ జింకను ఆరాధిస్తారు. ఈ నేపథ్యంలో లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్.. సల్మాన్‌పై పగ పెంచుకున్న సంగతి తెలిసిందే.

రూ.5 కోట్లు చెల్లించాలని సల్మాన్‌కు హెచ్చరిక

రూ.5 కోట్లు చెల్లించాలని సల్మాన్‌కు హెచ్చరిక

హీరో సల్మాన్‌ ఖాన్‌కు లారెన్స్‌ బిష్ణోయ్‌ గ్యాంగ్‌ మరో బెదిరింపు మెసేజ్‌ పంపించింది.

Baba Siddique: బాబా సిద్ధిఖీని చంపింది మేమే: లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ సంచలన ప్రకటన..

Baba Siddique: బాబా సిద్ధిఖీని చంపింది మేమే: లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ సంచలన ప్రకటన..

ఎన్సీపీ సీనియర్‌ నేత, మాజీ మంత్రి బాబా సిద్ధిఖీ(Baba Siddique) హత్య దేశవ్యా్ప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. అయితే సిద్ధిఖీని తామే హత్య చేసినట్లు లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్‌ ప్రకటించింది. ఈ కేసులో ప్రస్తుతం ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకోగా మరో నిందితుడు పరారీలో ఉన్నాడు.

Baba Siddique: అందుకే బాబా సిద్ధిఖీని హత్య చేశారా?

Baba Siddique: అందుకే బాబా సిద్ధిఖీని హత్య చేశారా?

మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ వర్గానికి చెందిన నేత, మాజీ మంత్రి బాబా సిద్దిఖీ హత్య కేసులో ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే వారు లారెన్స్ బిష్ణోయ్ వర్గానికి చెందని వారని సమాచారం. కానీ ఈ విషయాన్ని మాత్రం పోలీసులు ధృవీకరించడం లేదు. మరికొద్ది రోజుల్లో మహారాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో శాంతి భద్రతల సమస్యలు తలెత్తే అవకాశాలున్నాయని పోలీసులు భావిస్తున్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి