Home » Saif Ali Khan
సైఫ్ అలీఖాన్ కేవలం ఓ నటుడు మాత్రమే కాదు.. ఘనమైన చరిత్ర కలిగిన రాజకుటుంబానికి వారుసుడ. హైప్రొఫైల్ నేపథ్యం. సైఫ్ తల్లిదండ్రులిద్దరూ సెలబ్రిటీలు. ఆయన తండ్రి మన్సూర్ అలీఖాన్ పటౌడి టీమిండియా క్రికెటర్, తల్లి షర్మిలా టాగోర్ ప్రఖ్యాత బాలీవుడ్ నటి.
నటుడు సైఫ్ అలీ ఖాన్‌పై కత్తి దాడి జరిగిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆయన మొంబైలోని లీలావతి హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నారు. అయితే, తాజాగా ఆయన ఆరోగ్య పరిస్థితిపై వైద్యులు హెల్త్ బులిటెన్ రిలీజ్ చేశారు.
ముంబైలో బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్‌పై జరిగిన దాడి సంచలనంగా మారింది. అసలు సైఫ్ అలీఖాన్ ఇంట్లో ఏం జరిగింది? వైద్యులు ఏమంటున్నారు? సైఫ్, కరీనా బృందాలు ఏం చెబుతున్నాయి? అనే విషయాలను పూర్తిగా తెలుసుకుందాం..
బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్‌పై దాడి చేసిన వ్యక్తిని కనిపెట్టేందుకు పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ పరిశీలించారు. అందులో ఎలాంటి దృశ్యాలు రికార్డు కాకపోవడంతో ఇది ఇంటి దొంగల పనే అని అనుమానం వ్యక్తమవుతోంది..
సెలబ్రిటీలపై ప్రజల దృష్టి ఎప్పుడు ఉంటుంది. వారికి సంబంధించిన ప్రతి విషయాన్ని తెలుసుకోవడానికి అభిమానులు ఆసక్తి చూపిస్తుంటారు. అందువల్ల వారికి ప్రైవసీ అనేది ఉండదు. బయటికి వెళ్లితే మీడియా వెంటాడుతుంది. ఫొటోగ్రాఫర్స్ క్లిక్ మనిపిస్తుంటారు.
సెలబ్రిటీలు కనిపిస్తే అభిమానులు చేసే హంగామా అంతా ఇంతా కాదు. ఇక అభిమాన హీరోలు కనిపిస్తే సెల్ఫీలు అంటూ ఫ్లాష్‌లతో కెమెరాలు క్లిక్‌మనిపించకుండా ఉండలేరు.
తన నటన, డిక్షన్‌తో ప్రేక్షకులను అలరిస్తున్ననటుడు జూనియర్ ఎన్‌టీఆర్ (Junior NTR). ప్రస్తుతం కొరటాల శివ (Koratala Siva) దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. ఈ ప్రాజెక్టు వర్కింగ్ టైటిల్‌గా ‘ఎన్‌టీఆర్ 30’ (NTR 30) అని వ్యవహరిస్తున్నారు.
‘ఎన్‌టీఆర్ 30’ ని యువ సుధా ఆర్ట్స్ భారీ బడ్జెట్‌తో నిర్మించనుంది. పాన్ ఇండియాగా రూపొందించనుంది. అందువల్ల విలన్‌ను ఇతర ఇండస్ట్రీల నుంచి తీసుకోవాలని మేకర్స్ భావిస్తున్నారట.
‘బాహుబలి’ ప్రాంచైజీతో దేశ వ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్న నటుడు ప్రభాస్ (Prabhas). ఈ సినిమా ఇచ్చిన కిక్‌తో వరుసగా ప్రాజెక్టులను పట్టాలెక్కించాడు. ‘సలార్’, ‘ఆదిపురుష్’, ‘ప్రాజెక్ట్-కె’, ‘రాజా డీలక్స్’ తదితర సినిమాలను ఒకే చేశాడు.