Home » Russia
అఫ్గానిస్థాన్‌లో అధికారం చేపట్టిన నాలుగేళ్ల తర్వాత తాలిబన్ సర్కారుకు గొప్ప విజయం దక్కింది. తాలిబన్ ప్రభుత్వాన్ని అధికారికంగా గుర్తిస్తున్నట్లు రష్యా తాజాగా ప్రకటించింది.
ఉక్రెయిన్‌తో యుద్ధంలో రష్యాకు మరింత సహకారం అందించేందుకు ఉత్తర కొరియా సిద్ధమవుతోంది. ఉక్రెయిన్ మిలటరీ నిఘా వర్గాల సమాచారం మేరకు..
ఉక్రెయిన్‌తో యుద్ధం తర్వాత రష్యాకు మిగిలిన అతి పెద్ద ఆదాయ వనరు చమురు. రష్యాపై ఆర్థిక ఆంక్షలు మరింత కఠినతరం చేయాలంటే ఆ దేశం నుంచి చమురు కొంటున్న దేశాలపై భారీగా సుంకాలు విధించాలంటూ అమెరికా సెనేటర్ లిండ్సీ గ్రహమ్ ఒక బిల్లు తయారుచేశారు.
మధ్యప్రాచ్యం నుంచి చమురు దిగుమతులు తగ్గితే భారత్ ముందు అనేక ప్రత్యామ్నాయాలు ఉన్నాయని ఇంధన రంగ నిపుణులు చెబుతున్నారు. రష్యా, బ్రెజిల్ వంటి దేశాల నుంచి ముడి చమురు దిగుమతులు పెంచుకునే వీలుందని అంటున్నారు.
మిత్ర దేశమైన ఇరాన్‌ను ఎందుకు ఆదుకోవట్లేదంటూ ఓ రిపోర్టర్ వేసిన ప్రశ్నకు రష్యా అధ్యక్షుడు పుతిన్ తాజాగా సవివరమైన సమాధానం ఇచ్చారు.
రష్యాలోని సెయింట్ పీటర్బర్గ్ ఇంటర్నేషనల్ ఎకనామిక్ ఫోరంలో పుతిన్ మాట్లాడుతూ, ఉక్రెయిన్ను నాశనం చేసే ఉద్దేశం తమకు లేదని, ఉక్రెయిన్ తమకు తామే సమస్యలు సృష్టించుకుంటోందన్నారు.
ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య యుద్ధం భీకరంగా మారుతోంది. బుధవారం అర్ధరాత్రి నుంచి గురువారం కడపటి వార్తలందేవరకు ఇరు దేశాల్లో యుద్ధ నష్టాలతో బీభత్సం కనిపించింది...
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఎలాన్ మస్క్ మధ్య వివాదం నెలకొన్న ప్రస్తుత తరుణంలో రష్యా ఎంటరవడం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. తమ దేశంలో రాజకీయ శరణార్థిగా ఉండేందుకు మస్క్‌కు అవకాశం కల్పిస్తామని బంపరాఫర్ ప్రకటించింది..
భారత్‌తో ఉద్రిక్తతల పరిష్కారానికి పాక్ రష్యా సాయాన్ని అర్థించింది. ఈ మేరకు పాక్ ప్రధాని రాసిన లేఖను ఆయన స్పెషల్ అసిస్టెంట్ రష్యా విదేశాంగ శాఖ మంత్రికి అందించారు.
రష్యా 2022లో దండెత్తినప్పటి నుంచి ఆ దేశంపై ఉక్రెయిన్ డ్రోన్ దాడులు సాగిస్తోంది. అయితే ఈసారి అనుసరించిన కార్యాచరణ పద్ధతి మాత్రం వీటికి పూర్తి భిన్నంగా జరిగింది. ఏడాదిన్నర పాటు జరిపిన పక్కా ప్లానింగ్‌తో 'స్పైడర్ వెబ్' ఆపరేషన్‌కు ఉక్రెయిన్ దిగింది.