• Home » RRR

RRR

40-50 కిలోమీటర్లకో టోల్‌ప్లాజా

40-50 కిలోమీటర్లకో టోల్‌ప్లాజా

రీజినల్‌ రింగు రోడ్డు(ఆర్‌ఆర్‌ఆర్‌) దక్షిణ భాగాన్ని సకల హంగులతో, అత్యంత భద్రతతో, సౌకర్యవంతంగా తీర్చిదిద్దనున్నారు. రహదారి నిర్మాణ ఆకృతి, రహదారి మార్గంలో విద్యుత్‌ స్తంభాలు, పైపు లైన్లు, టెలిఫోన్‌ లైన్లు తొలగించి, తిరిగి అమర్చడంపై ‘సమగ్ర ప్రాజెక్టు నివేదిక’ను రూపొందించేందుకు సలహా సంస్థల(కన్సల్టెంట్లు) ఎంపిక కోసం ప్రభుత్వం ఇటీవల టెండర్లను పిలిచింది.

కూకట్‌పల్లి హౌసింగ్‌ బోర్డు తరహాలో ఓఆర్‌ఆర్‌, ఆర్‌ఆర్‌ఆర్‌ మధ్య ఇండ్ల నిర్మాణాలు

కూకట్‌పల్లి హౌసింగ్‌ బోర్డు తరహాలో ఓఆర్‌ఆర్‌, ఆర్‌ఆర్‌ఆర్‌ మధ్య ఇండ్ల నిర్మాణాలు

రాష్ట్రంలో ఔటర్‌ రింగ్‌ రోడ్డు(ఓఆర్‌ఆర్‌), రీజనల్‌ రింగ్‌ రోడ్డు (ఆర్‌ఆర్‌ఆర్‌) మధ్యలో మధ్య తరగతి ప్రజలకు కూకట్‌పల్లి హౌసింగ్‌ బోర్డు తరహాలో ఇండ్ల నిర్మాణాలను చేపట్టబోతున్నామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు.

Hyderabad: మహా.. హైదరాబాద్‌!

Hyderabad: మహా.. హైదరాబాద్‌!

రాష్ట్ర రాజధాని నగరం మరింతగా విస్తరించనుంది. త్వరలో నిర్మాణం జరుపుకోనున్న రీజీనల్‌ రింగు రోడ్డు (ఆర్‌ఆర్‌ఆర్‌)ను కూడా దాటి ముందుకు వెళ్లనుంది.

Southern Section: ఆర్‌ఆర్‌ఆర్‌ దక్షిణం నిర్మాణానికి కేంద్రం ఓకే!

Southern Section: ఆర్‌ఆర్‌ఆర్‌ దక్షిణం నిర్మాణానికి కేంద్రం ఓకే!

రీజినల్‌ రింగు రోడ్డు (ఆర్‌ఆర్‌ఆర్‌) దక్షిణభాగం పనులను కూడా కేంద్రమే చేపట్టనుంది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం తన ఆమోదాన్ని సూత్రప్రాయంగా తెలియజేసినట్టు అత్యంత విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది.

ఆర్‌ఆర్‌ఆర్‌ పరిహారంపై కసరత్తు

ఆర్‌ఆర్‌ఆర్‌ పరిహారంపై కసరత్తు

రీజినల్‌ రింగు రోడ్డు(ఆర్‌ఆర్‌ఆర్‌) ఉత్తరభాగం రహదారి నిర్మాణంలో భూ పరిహారంపై ప్రభుత్వం దృష్టిసారించింది. ధరలను పెంచి అందించేందుకు ఆర్బిట్రేషన్‌ విధానాన్ని అవలంభించాలని ప్రాధమికంగా నిర్ణయించింది.

Greenfield Road: గ్రీన్‌ ఫీల్డ్‌ రహదారి పనులు వేగవంతం

Greenfield Road: గ్రీన్‌ ఫీల్డ్‌ రహదారి పనులు వేగవంతం

ఔటర్‌ రింగ్‌ రోడ్డు నుంచి ఫోర్త్‌ సిటీని కలుపుతూ నిర్మించ తలపెట్టిన గ్రీన్‌ ఫీల్డ్‌ రహదారి పనులను సర్కారు వేగవంతం చేసింది. విమర్శలకు తావు లేకుండా, ఎక్కడా వంకరలు లేకుండా ఈ రహదారి నిర్మాణం చేపడుతోంది.

NHAI: ఆర్‌ఆర్‌ఆర్‌పై డంబెల్స్‌ ఆకృతిలో..

NHAI: ఆర్‌ఆర్‌ఆర్‌పై డంబెల్స్‌ ఆకృతిలో..

రీజినల్‌ రింగ్‌ రోడ్డు (ఆర్‌ఆర్‌ఆర్‌) ఉత్తర భాగం నిర్మాణంలో మరో కీలక ముందడుగు పడింది. టోల్‌ప్లాజాలు మొదలు ఆర్వోబీల వరకు ఎక్కడెక్కడ ఏయే నిర్మాణాలు ఎన్ని చేపట్టాల్సి ఉంటుందో జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (ఎన్‌హెచ్‌ఏఐ) తెలంగాణ విభాగం ఖరారు చేసింది.

ఆర్‌ఆర్‌ఆర్‌ దక్షిణ భాగమూ కేంద్రం చేతికే!

ఆర్‌ఆర్‌ఆర్‌ దక్షిణ భాగమూ కేంద్రం చేతికే!

రీజినల్‌ రింగు రోడ్డు (ఆర్‌ఆర్‌ఆర్‌) దక్షిణ భాగం.. మళ్లీ కేంద్రం చేతికే వెళ్లింది! ఈ భాగాన్ని కేంద్రమే నిర్మించాలని, రహదారి కోసం సేకరించే భూములకు చెల్లించే పరిహారంలో వాటాను చెల్లిస్తామని రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది.

Farmers: ఆర్‌ఆర్‌ఆర్‌ అలైన్‌మెంట్‌ మార్చాల్సిందే

Farmers: ఆర్‌ఆర్‌ఆర్‌ అలైన్‌మెంట్‌ మార్చాల్సిందే

రీజనల్‌ రింగ్‌ రోడ్డు(ఆర్‌ఆర్‌ఆర్‌) అలైన్‌మెంట్‌ మార్చాలని డిమాండ్‌ చేస్తూ అవార్డు విచారణ సమావేశాన్ని భూ నిర్వాసిత రైతులు మూకుమ్మడిగా బహిష్కరించారు. యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి ఆర్డీవో కార్యాలయంలో భువనగిరి మండలంలోని తుక్కాపురం, ఎర్రంబెల్లి గ్రామాల రైతులకు సంబంధించి అవార్డు విచారణ సమావేశం శనివారం ఏర్పాటు చేశారు.

RRR: గడువు ముగిసినా.. ఒక్క టెండరూ రాలే!

RRR: గడువు ముగిసినా.. ఒక్క టెండరూ రాలే!

రీజినల్‌ రింగ్‌ రోడ్డు (ఆర్‌ఆర్‌ఆర్‌) దక్షిణ భాగం రహదారికి సంబంధించి సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్‌)ను తయారు చేసేందుకు ప్రభుత్వం టెండర్లు పిలిచినా.. స్పందన రాలేదు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి