• Home » Roja

Roja

Minister Roja: టైమ్ పాస్ చేయడానికే ఏపీ రాజకీయాల్లోకి వైఎస్ షర్మిల..!

Minister Roja: టైమ్ పాస్ చేయడానికే ఏపీ రాజకీయాల్లోకి వైఎస్ షర్మిల..!

ఆంధ్ర యూనివర్సిటీ జూబ్లీ గ్రౌండ్లో జరుగుతున్న ఆడుదాo ఆంధ్ర ..కబడ్డీ పోటీలను మంత్రి రోజా వీక్షించడంతో పాటు కబడ్డీ ఆడారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. టీడీపీ అధినేత చంద్రబాబు పుణ్యమా అని రాష్ట్రానికి ఏమీ లేకుండా పోయిందని.. క్రీడలను ఎలాంటి అభివృద్ధి చేయలేదన్నారు.

Revanth Reddy: తెలంగాణ అసెంబ్లీలో రోజా రొయ్యల పులుసు ప్రస్తావన!

Revanth Reddy: తెలంగాణ అసెంబ్లీలో రోజా రొయ్యల పులుసు ప్రస్తావన!

CM Revanth On Roja Royyala Pulusu: తెలంగాణ అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ఏపీ మంత్రి రోజా రొయ్యల పులుసు ప్రస్తావన వచ్చింది.. ఈ విషయాన్ని గుర్తు చేస్తూ సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు..

RK Roja: షర్మిలపై మంత్రి రోజా సంచలన కామెంట్స్

RK Roja: షర్మిలపై మంత్రి రోజా సంచలన కామెంట్స్

విశాఖ: ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలపై రాష్ట్ర క్రీడ‌లు, యువ‌జ‌న స‌ర్వీసులు, ప‌ర్యాట‌క శాఖ మంత్రి రోజా సంచలన వ్యాఖ్యలు చేశారు. షర్మిల ఇప్పుడు ఏ పార్టీలో ఉందో అందరూ ఒక సారి గమనించాలన్నారు. జగన్మోహన్ రెడ్డిని జైలు పాలు చేసిన పార్టీతో షర్మిల చేతులు కలిపి ఏపీకి అన్యాయం చేస్తున్నారని విమర్శించారు.

Minister Roja: శ్రీవారి ఆలయానికి వచ్చిన రోజాకు ఊహించని షాక్..!

Minister Roja: శ్రీవారి ఆలయానికి వచ్చిన రోజాకు ఊహించని షాక్..!

Andhrapradesh: వైసీపీ ఎమ్మెల్యే, మంత్రి రోజా నెలలో ఒకసారి శ్రీవారి సేవలో పాల్గొంటూ ఉంటారు. మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత రోజా నిత్యం శ్రీవారిని దర్శించుకుంటూనే ఉన్నారు..

Roja: వైఎస్ షర్మిల టార్గెట్‌గా మంత్రి రోజా ఘాటు వ్యాఖ్యలు

Roja: వైఎస్ షర్మిల టార్గెట్‌గా మంత్రి రోజా ఘాటు వ్యాఖ్యలు

Andhrapradesh: ఏపీసీసీ చీఫ్ షర్మిలను టార్గెట్ చేస్తూ మంత్రి రోజా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. నాన్ లోకల్ నేతలు జగన్‌పై మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. షర్మిల నాలుగో కృష్ణుడు లాంటి వారంటూ వ్యాఖ్యలు చేశారు.

AP Politics: రోజా ఒంగోలు ఎంపీగా పోటీచేస్తే.. ‘నగరి’ పరిస్థితేంటి.. ఇక్కడ్నుంచి పోటీ ఎవరు..!?

AP Politics: రోజా ఒంగోలు ఎంపీగా పోటీచేస్తే.. ‘నగరి’ పరిస్థితేంటి.. ఇక్కడ్నుంచి పోటీ ఎవరు..!?

Roja Contest As MP..? ఆంధ్రప్రదేశ్‌లో సార్వత్రిక ఎన్నికలు (AP 2024 Elections) సమీపిస్తున్న కొద్దీ అధికార వైసీపీ (YSR Congress) నాయకుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయ్..! ఎప్పుడేం ప్రకటన వస్తుందో.. ఎక్కడ తమ సీటుకు ఎసరుపడుతుందో అని సిట్టింగులు టెన్షన్ టెన్షన్‌తోనే గడిపేస్తున్నారు. ఎమ్మెల్యేలు, ఎంపీలను వదలని సీఎం వైఎస్ జగన్ రెడ్డి (CM YS Jagan Reddy).. ఇప్పుడు మంత్రులకు కూడా స్థానచలనం చేస్తున్నారు. అది కూడా ఏ మాత్రం పరిచయం, సంబంధమే లేని జిల్లాలకు మారుస్తుండటంతో అవాక్కవుతున్న పరిస్థితి..

Anitha: ఈ సౌకర్యం జగన్‌కు, భారతి రెడ్డికీ లేదు: అనిత

Anitha: ఈ సౌకర్యం జగన్‌కు, భారతి రెడ్డికీ లేదు: అనిత

విశాఖ: వై నాట్ 175 నుంచి... సంతోషంగా దిగిపోతా అనే స్థాయికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దిగిపోయారని తెలుగు మహిళ అధ్యక్షురాలు వంగలపూడి అనిత అన్నారు. అవినీతి తోటలో రోజా పువ్వులు విరబోస్తున్నాయని, మంత్రి రోజా అవినీతిని నగరి పార్టీ నేతలు, ప్రజలే చెబుతున్నారన్నారు.

Minister Roja: ‘నాన్ లోకల్ పొలిటీషియన్స్ వద్దు’.. చంద్రబాబుపై రోజా విమర్శలు

Minister Roja: ‘నాన్ లోకల్ పొలిటీషియన్స్ వద్దు’.. చంద్రబాబుపై రోజా విమర్శలు

Andhrapradesh: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిపై మంత్రి రోజా తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ప్రతిపక్షాలను పందులతో పోలుస్తూ మంత్రి విమర్శలు గుప్పించారు.

Minister Roja: 2024 జగన్ సీఎం అవుతారు.. ఆ ఇద్దరినీ పిచ్చాస్పత్రిలో చేర్చుతారు..

Minister Roja: 2024 జగన్ సీఎం అవుతారు.. ఆ ఇద్దరినీ పిచ్చాస్పత్రిలో చేర్చుతారు..

Andhrapradesh: టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌పై మంత్రి రోజా మరోసారి విరుచుకుపడ్డారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ.. వ్యవసాయం దండగ అన్న చంద్రబాబు రైతులకు అండగా ఉంటానని చెప్పటం హాస్యాస్పదమన్నారు.

Amaravati: మంత్రి రోజా నుంచి ప్రాణ హాని..: ప్రేమ జంట

Amaravati: మంత్రి రోజా నుంచి ప్రాణ హాని..: ప్రేమ జంట

అమరావతి: ఓ ప్రేమ జంట తమకు ప్రాణ హానీ ఉందంటూ, రక్షణ కల్పించాలని పోలీసులను ఆశ్రయించారు. వివరాల్లోకి వెళితే.. చిత్తూరు జిల్లా, పుత్తూరుకు చెందిన ప్రవీణ, నెల్లూరుకు చెందిన జిలానీతో ఆరేళ్లుగా ప్రేమలో ఉంది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి