Home » Rohit Sharma
Rohit Sharma: టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ అందరి మనసులు గెలుచుకున్నాడు. ఒకే ఒక్క పనితో అభిమానులతో పాటు క్రికెట్ లవర్స్‌తో శభాష్ అనిపించుకుంటున్నాడు.
Team India: టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ రేర్ ఫీట్ నమోదు చేశాడు. 17 ఏళ్లలో లెజెండ్ మహేంద్ర సింగ్, కింగ్ విరాట్ కోహ్లీ చేయలేదు. అలాంటి పని హిట్‌మ్యాన్ చేస్తున్నాడు. అదేంటో ఇప్పుడు చూద్దాం..
Gautam Gambhir: టీమిండియా డ్రెస్సింగ్ రూమ్ గురించి గత కొన్నాళ్లుగా అనేక గాసిప్స్ వస్తున్నాయి. సీనియర్లకు హెడ్ కోచ్ గౌతం గంభీర్‌కు మధ్య చెడిందని, రిషబ్ పంత్ సహా ఇతర స్టార్లకు గౌతీ వార్నింగ్ ఇచ్చాడని రూమర్స్ వినిపించాయి.
India Squad For CT2025: టీమిండియా అభిమానులంతా ఎంతగానో ఎదురు చూస్తున్న చాంపియన్స్ ట్రోఫీ టీమ్‌ను తాజాగా ప్రకటించింది బీసీసీఐ. రోహిత్ శర్మ కెప్టెన్సీలో 15 మందితో కూడిన స్క్వాడ్‌ను అనౌన్స్ చేసింది. మరి.. ఇందులో పేసుగుర్రం జస్‌ప్రీత్ బుమ్రా ఉన్నాడా? లేడా? అనేది ఇప్పుడు చూద్దాం..
IPL 2025: రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఎదురులేని సూపర్‌స్టార్లుగా కొనసాగుతున్నారు. అటు టీమిండియాలో, ఇటు ఐపీఎల్‌లో వీళ్ల హవా మామూలుగా లేదు.
BCCI Guidlines: భారత క్రికెట్ బోర్డు ప్రక్షాళన షురూ చేసింది. టీమిండియా సీనియర్లతో కోచింగ్ స్టాఫ్‌కు పడకపోవడం, డ్రెస్సింగ్ రూమ్ వాతావరణం గందరగోళంగా ఉండటంపై కన్నెర్ర చేసింది. ఇక నుంచి వీటికి చాన్స్ లేకుండా 10 గైడ్‌లైన్స్‌లు విడుదల చేసింది. వీటిని పాటించని ప్లేయర్లపై కొరడా ఝళిపించనుంది.
BCCI: వరుస వైఫల్యాలతో సతమతం అవుతోంది టీమిండియా. న్యూజిలాండ్ చేతుల్లో వైట్‌వాష్ అవడం, ఆస్ట్రేలియా టూర్‌లోనూ చిత్తవడంతో ఇంటా బయట భారత్‌పై విమర్శల జడివాన కురుస్తోంది. దీంతో కోచింగ్ స్టాఫ్‌ను మార్చాలని చూస్తోంది బీసీసీఐ.
Rohit Sharma: టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ తన జీవితంలో అది చాలా స్పెషల్ అని అంటున్నాడు. ఆ జ్ఞాపకాలు ఎప్పటికీ మర్చిపోలేనని చెబుతున్నాడు. ఎంతో గర్వపడుతున్నానని తెలిపాడు.
Virat Kohli: టీమిండియాకు మూలస్తంభం లాంటి విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ మీద బ్యాన్ పడనుందా? అసలు భారత జట్టులో ఏం జరుగుతోంది? భారత క్రికెట్ బోర్డు తీసుకుంటున్న నిర్ణయాలు ఏంటి? కోహ్లీ-రోహిత్‌ను వణికిస్తున్న బీసీసీఐ రూల్ ఏంటి? అనేది ఇప్పుడు చూద్దాం..
Team India: టీమిండియా వరుస వైఫల్యాల నేపథ్యంలో భారత క్రికెట్ బోర్డు సంచలన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఆటగాళ్ల వెన్నులో వణుకు పుట్టించే మరో నిబంధనను అమల్లోకి తీసుకురానుందని సమాచారం. మరి.. ఏంటా రూల్? అనేది ఇప్పుడు చూద్దాం..