• Home » Revanth

Revanth

Delhi: కేసీ వేణుగోపాల్‌తో రేవంత్ రెడ్డి భేటీ

Delhi: కేసీ వేణుగోపాల్‌తో రేవంత్ రెడ్డి భేటీ

న్యూఢిల్లీ: సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీలో కాంగ్రెస్ అగ్రనేతలను కలుస్తూ బిజీ బిజీగా ఉన్నారు. గురువారం ముఖ్యమంత్రి ప్రమాణస్వీకారానికి అందరినీ పేరు పేరున ఆహ్వానిస్తున్నారు. అందులో భాగంగా బుధవారం ఉదయం ఏఐసీసీ జనరల్ సెక్రెటరీ కేసీ వేణుగోపాలతో భేటీ అయ్యారు.

Congress: రేవంత్ వైపు మొగ్గు చూపుతున్న అధిష్ఠానం..

Congress: రేవంత్ వైపు మొగ్గు చూపుతున్న అధిష్ఠానం..

హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో మేజిక్‌ ఫిగర్‌ను దాటేసిన కాంగ్రెస్‌ పార్టీ.. సీఎం ఎంపికపై కసరత్తు చేస్తోంది. పార్టీ తరపున గెలిచిన 64 మంది ఎమ్మెల్యేలతో కూడిన శాసనసభాపక్షం గచ్చిబౌళిలోని ఎల్ల హోటల్‌లో సోమవారం ఉదయం 9.30 గంటలకు సమావేశం కానుంది.

Congress: మరికాసేపట్లో రాజ్ భవన్‌కు రేవంత్‌రెడ్డి బృందం

Congress: మరికాసేపట్లో రాజ్ భవన్‌కు రేవంత్‌రెడ్డి బృందం

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అత్యధిక స్థానాల్లో గెలిచింది. దీంతో గెలిచిన ఎమ్మెల్యేల జాబితాను గవర్నర్ తమిళి సై సౌందర రాజన్‌కు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి అందజేయనున్నది. ఈ మేరకు వారు రాజ్‌భవన్‌కు బయలు దేరి వెళ్లారు.

Rahul: నేడు మూడు నియోజకవర్గాల్లో రాహుల్ ప్రచారం

Rahul: నేడు మూడు నియోజకవర్గాల్లో రాహుల్ ప్రచారం

హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం మంగళవారం సాయంత్రంతో ముగియనుంది. ఎన్నికల బరిలో 2,290 ఉండగా.. వారిలో 221 మంది మహిళలు ఉన్నారు. అలాగే ఈరోజు సాయంత్రం నుంచి సోషల్ మీడియాలో ప్రకటనలకు అనుమతిలేదని ఎన్నికల కమిషన్ పేర్కొంది.

Revanth Reddy: ఆరు నియోజకవర్గాల్లో నేడు రేవంత్ రెడ్డి ఎన్నికల ప్రచారం

Revanth Reddy: ఆరు నియోజకవర్గాల్లో నేడు రేవంత్ రెడ్డి ఎన్నికల ప్రచారం

హైదరాబాద్: తెలంగాణ ఎన్నికల పోలింగ్‌కు ఇంకా నాలుగు రోజులే సమయమండడంతో ప్రధాన పార్టీల అగ్ర నేతలు ప్రచారం ముమ్మరం చేశారు. ఇందులో భాగంగా టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆదివారం ఆయా నియోజక వర్గాల్లో పర్యటించి ప్రచారం నిర్వహించనున్నారు.

ABN Big Debate With Revanth : టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డితో ఏబీఎన్ ఎండీ ఆర్కే బిగ్ డిబేట్.. లైవ్‌లో చూడండి..

ABN Big Debate With Revanth : టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డితో ఏబీఎన్ ఎండీ ఆర్కే బిగ్ డిబేట్.. లైవ్‌లో చూడండి..

RK Big Debate With Revanth Reddy : కచ్చితంగా అధికారంలోకి వచ్చేస్తామని.. ఇక ప్రమాణ స్వీకారమే ఆలస్యమని చెబుతున్న టీపీసీసీ చీఫ్ రేవంత్‌తో.. ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణతో ప్రత్యేక డిబేట్.. లైవ్‌లో చూడండి..

Revanth Reddy : అప్పట్లో కేసీఆర్‌ను కడుపులో పెట్టుకుని గెలిపించినం కానీ..

Revanth Reddy : అప్పట్లో కేసీఆర్‌ను కడుపులో పెట్టుకుని గెలిపించినం కానీ..

నామినేషన్ వేసేందుకు తన సొంత నియోజకవర్గమైన కొడంగల్‌కు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి చేరుకున్నారు. ఆయనకు కాంగ్రెస్ కార్యకర్తలు నాయకులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా రేవంత్ మాట్లాడుతూ.. ప్రజల ఆశీర్వాద బలంతో ముందుకు నడుస్తున్నానన్నారు.

Hyderabad: వెంకటస్వామి కుటుంబానికి కాంగ్రెస్ బంపర్ ఆఫర్

Hyderabad: వెంకటస్వామి కుటుంబానికి కాంగ్రెస్ బంపర్ ఆఫర్

హైదరాబాద్: మాజీ ఎంపీ వెంకటస్వామి కుటుంబానికి కాంగ్రెస్ బంపర్ ఆఫర్ ఇచ్చింది. శనివారం ఉదయం బీజేపీ నేత వివేక్‌తో తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీలోకి రావాలని ఆహ్వానించారు.

Congress : తెలంగాణ అభ్యర్థుల ఎంపికపై కాంగ్రెస్ కసరత్తు

Congress : తెలంగాణ అభ్యర్థుల ఎంపికపై కాంగ్రెస్ కసరత్తు

ఏఐసీసీ కార్యాలయంలో కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం జరగనుంది. తెలంగాణ అభ్యర్థుల ఎంపికపై కాంగ్రెస్ పార్టీ కసరత్తు చేయనుంది.

Revanth: పాలు అమ్ముకునే వాడొకడు.. సీట్లు అమ్ముకునేవాడొకడు

Revanth: పాలు అమ్ముకునే వాడొకడు.. సీట్లు అమ్ముకునేవాడొకడు

మేడ్చల్ మాజీ ఎమ్మెల్యే మలిపెద్ది సుధీర్‌రెడ్డి కాంగ్రెస్‌లో చేరారు. ప్రతాపసింగారంలోని సుధీర్‌రెడ్డి ఇంటికి వెళ్లిన టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి.. పార్టీ కండువా కప్పి సుధీర్‌ను కాంగ్రెస్‌లోకి ఆహ్వానించారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి