• Home » Ravindra Jadeja

Ravindra Jadeja

IND vs ENG: అతను జడేజా కాదు కదా.. సుందర్ ఎంపికపై మాజీ క్రికెటర్ ఆసక్తికర వ్యాఖ్యలు

IND vs ENG: అతను జడేజా కాదు కదా.. సుందర్ ఎంపికపై మాజీ క్రికెటర్ ఆసక్తికర వ్యాఖ్యలు

హైదరాబాద్ వేదికగా జరిగిన మొదటి టెస్టులో ఓడిన టీమిండియా రెండో మ్యాచ్ కోసం సిద్దమవుతుంది. ఫిబ్రవరి 2 నుంచి వైజాగ్ వేదికగా జరగనున్న రెండో టెస్ట్ మ్యాచ్‌లో రోహిత్ సేన గెలుపే లక్ష్యంగా బరిలోకి దిగుతోంది.

India vs England: రెండో టెస్టుకి ఆ ఇద్దరు దూరం.. వారి స్థానంలో ఈ ముగ్గురికి చోటు!

India vs England: రెండో టెస్టుకి ఆ ఇద్దరు దూరం.. వారి స్థానంలో ఈ ముగ్గురికి చోటు!

తొలి టెస్టు మ్యాచ్‌లో ఇంగ్లండ్ చేతిలో పరాజయం చవిచూసిన భారత జట్టుకి తాజాగా రెండు ఎదురుదెబ్బలు తగిలాయి. వైజాగ్‌లో జరగనున్న రెండో టెస్టు మ్యాచ్‌కు ఇద్దరు కీలక ఆటగాళ్లు దూరమయ్యారు. వాళ్లే.. ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా & కేఎల్ రాహుల్.

IND vs ENG: టీమిండియాకు షాక్.. వైజాగ్ టెస్ట్‌కు రవీంద్ర జడేజా దూరం?

IND vs ENG: టీమిండియాకు షాక్.. వైజాగ్ టెస్ట్‌కు రవీంద్ర జడేజా దూరం?

ఇంగ్లండ్‌తో జరిగిన రెండో టెస్టులో ఓడి నిరాశలో ఉన్న టీమిండియాకు బిగ్ షాక్ తగిలే అవకాశాలున్నాయి. వైజాగ్‌లో జరిగే రెండో టెస్ట్ మ్యాచ్‌కు టీమిండియా స్టార్ ఆల్‌ రౌండర్ రవీంద్ర జడేజా దూరమయ్యే అవకాశాలున్నాయి.

IND vs ENG: రికార్డు సృష్టించిన బ్యాటర్లు.. 92 ఏళ్ల భారత క్రికెట్ చరిత్రలో ఇదే తొలిసారి..

IND vs ENG: రికార్డు సృష్టించిన బ్యాటర్లు.. 92 ఏళ్ల భారత క్రికెట్ చరిత్రలో ఇదే తొలిసారి..

ఉప్పల్ వేదికగా జరుగుతున్న తొలి టెస్ట్ మ్యాచ్‌ మొదటి ఇన్నింగ్స్‌లో టీమిండియా బ్యాటర్లు యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, రవీంద్ర జడేజా చెలరేగారు. భారీ హాఫ్ సెంచరీలతో సత్తా చాటిన వీరిద్దరు తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియా భారీ స్కోర్ సాధించడంలో కీలకపాత్ర పోషించారు.

IND vs ENG: ఉప్పల్ టెస్టులో ఇంగ్లండ్‌కు బిగ్ షాక్.. స్టార్ బౌలర్‌కు గాయం!

IND vs ENG: ఉప్పల్ టెస్టులో ఇంగ్లండ్‌కు బిగ్ షాక్.. స్టార్ బౌలర్‌కు గాయం!

ఉప్పల్ వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న మొదటి టెస్టులో టీమిండియా పట్టు బిగించింది. తొలి ఇన్నింగ్స్‌లో ఇప్పటికే 175 పరుగుల భారీ అధిక్యం సాధించింది. క్రీజులో ఇంకా రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్ వంటి బ్యాటర్లు ఉండడంతో అధిక్యం మరింత పెరగనుంది.

IND vs ENG: భారీ అధిక్యం దిశగా టీమిండియా.. టీ బ్రేక్ సమయానికి స్కోర్ ఎంతంటే..?

IND vs ENG: భారీ అధిక్యం దిశగా టీమిండియా.. టీ బ్రేక్ సమయానికి స్కోర్ ఎంతంటే..?

ఉప్పల్ వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న మొదటి టెస్ట్ మ్యాచ్‌ తొలి ఇన్నింగ్స్‌లో భారత జట్టు భారీ అధిక్యం దిశగా పయనిస్తోంది. రెండో రోజు ఆటలో టీ బ్రేక్ సమయానికి ఇంగ్లండ్‌పై భారత జట్టు 63 పరుగుల అధిక్యంలో నిలిచింది. టీ బ్రేక్ సమయానికి టీమిండియా 5 వికెట్ల నష్టానికి 309 పరుగులు చేసింది.

IND vs ENG: చరిత్ర సృష్టించిన రవిచంద్రన్ అశ్విన్.. డబ్ల్యూటీసీ చరిత్రలో..

IND vs ENG: చరిత్ర సృష్టించిన రవిచంద్రన్ అశ్విన్.. డబ్ల్యూటీసీ చరిత్రలో..

ఇంగ్లండ్‌తో జరుగుతున్న మొదటి టెస్టు మ్యాచ్‌లో టీమిండియా సీనియర్ బౌలర్ రవిచంద్రన్ అశ్విన్ చరిత్ర సృష్టించాడు. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ చరిత్రలో 150 వికెట్లు తీసిన మొదటి భారత బౌలర్‌గా నిలిచాడు.

IND vs ENG: చరిత్ర సృష్టించిన అశ్విన్-జడేజా.. తొలి సెషన్‌లోనే బెడిసికొట్టిన ఇంగ్లండ్ బజ్‌బాల్ వ్యూహం

IND vs ENG: చరిత్ర సృష్టించిన అశ్విన్-జడేజా.. తొలి సెషన్‌లోనే బెడిసికొట్టిన ఇంగ్లండ్ బజ్‌బాల్ వ్యూహం

ఉప్పల్ వేదికగా ఇంగ్లండ్‌తో మొదలైన తొలి టెస్ట్ మ్యాచ్ మొదటి రోజు ఆటలో తొలి సెషన్‌లోనే టీమిండియా స్పిన్నర్లు సత్తా చాటారు. లంచ్ విరామ సమయానికే 3 కీలక వికెట్లు తీయడంతో వేగంగా ఆడాలనే ఇంగ్లండ్ బజ్‌బాల్ వ్యూహం బెడిసికొట్టింది.

IND vs SA: రోహిత్ vs జడేజా.. కేప్‌టౌన్ సాక్షిగా రన్నింగ్‌లో ఫస్ట్ ఎవరో తేలిపోయింది..

IND vs SA: రోహిత్ vs జడేజా.. కేప్‌టౌన్ సాక్షిగా రన్నింగ్‌లో ఫస్ట్ ఎవరో తేలిపోయింది..

టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. 36 ఏళ్ల వయసులోనూ కెప్టెన్‌గా జట్టును అద్భుతంగా నడిపిస్తూ టీమిండియాకు విజయాలు అందిస్తున్నాడు. కెప్టెన్‌గా, బ్యాటర్‌గా దుమ్ములేపుతున్నాడు.

IND vs SA: తొలి టెస్టులో రవీంద్ర జడేజా ఎందుకు ఆడడం లేదు?.. రోహిత్ శర్మ చెప్పిన సమాధానం ఇదే!..

IND vs SA: తొలి టెస్టులో రవీంద్ర జడేజా ఎందుకు ఆడడం లేదు?.. రోహిత్ శర్మ చెప్పిన సమాధానం ఇదే!..

ఆసక్తి రేపిన భారత్, సౌతాఫ్రికా టెస్టు సిరీస్ ప్రారంభమైంది. మంగళవారం నుంచి ప్రారంభమైన మొదటి టెస్టులో తొలి రోజు టీమిండియా బ్యాటింగ్ చేసింది. ఈ మ్యాచ్‌లో టీమిండియా ఆరుగురు బ్యాటర్లు, నలుగురు పేసర్లు, ఒక స్పిన్నర్ కాంబినేషన్‌తో బరిలోకి దిగింది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి