• Home » Rana Daggubati

Rana Daggubati

Betting Apps Promotion Case: బెట్టింగ్ యాప్స్ కేసు.. విచారణకు హాజరైన రానా, విష్ణుప్రియ..

Betting Apps Promotion Case: బెట్టింగ్ యాప్స్ కేసు.. విచారణకు హాజరైన రానా, విష్ణుప్రియ..

బెట్టింగ్ యాప్ ప్రమోషన్స్ కేసులో దగ్గుబాటి రానా సైతం సీఐడీ సిట్ విచారణకు హాజరయ్యారు. బ్యాంక్ స్టేట్మెంట్లతో విచారణకు వచ్చారు. బెట్టింగ్ యాప్‌తో చేసుకున్న అగ్రిమెంట్, ఆ యాప్ యాజమాన్యం ద్వారా వచ్చిన పారితోషికంపై రానాను ప్రశ్నించారు సీఐడీ అధికారులు.

Rana Daggubati: బెట్టింగ్ యాప్ కేసులో ఈడీ విచారణకు హాజరైన రానా దగ్గుబాటి

Rana Daggubati: బెట్టింగ్ యాప్ కేసులో ఈడీ విచారణకు హాజరైన రానా దగ్గుబాటి

తెలంగాణలో బెట్టింగ్ యాప్ కేసు ఇప్పుడు హాట్ టాపి‎క్‎గా మారింది. ఈ కేసులో వివిధ రంగాల ప్రముఖులు, రాజకీయ నేతలు, సెలబ్రిటీల పేర్లు వినిపిస్తున్న నేపథ్యంలో, తాజాగా టాలీవుడ్ హీరో రానా దగ్గుబాటి ఈడీ విచారణకు హాజరయ్యారు.

Film Celebrities: బెట్టింగ్ యాప్ కేసులో సినీ సెలబ్రిటీలకు బిగ్ షాక్

Film Celebrities: బెట్టింగ్ యాప్ కేసులో సినీ సెలబ్రిటీలకు బిగ్ షాక్

సినీ సెలబ్రిటీలు బెట్టింగ్ యాప్‌లని ప్రమోట్ చేయడంతోనే పలువురు ఆకర్షితులు అయ్యారని ఈడీ అధికారులు, పోలీసులు చెబుతున్నారు. బెట్టింగ్ యాప్‌లలో పెట్టుబడి పెట్టి అమాయకులు మోసపోయినట్లు అధికారులకి ఫిర్యాదులు అందాయి.

ED investigation: బెట్టింగ్‌ యాప్స్‌ సెలబ్రిటీలపై రంగంలోకి ఈడీ!

ED investigation: బెట్టింగ్‌ యాప్స్‌ సెలబ్రిటీలపై రంగంలోకి ఈడీ!

బెట్టింగ్‌ యాప్‌ల కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరక్టరేట్‌(ఈడీ) అధికారులు రంగంలోకి దిగారు. 29 మంది సినీ, సోషల్‌ మీడియా సెలబ్రిటీల మీద, నాలుగు కంపెనీల మీద ఎన్‌ఫోర్స్‌మెంట్‌ కేస్‌ ఇన్ఫర్మేషన్‌ రిపోర్టు(ఈసీఐఆర్‌) నమోదు చేశారు.

Netflix Rana Naidu: ‘రానా నాయుడు’ తెలుగు వెర్షన్‌ను లేపేసిన నెట్‌ఫ్లిక్స్.. చూడాలంటే ఇప్పుడెలా అంటే..

Netflix Rana Naidu: ‘రానా నాయుడు’ తెలుగు వెర్షన్‌ను లేపేసిన నెట్‌ఫ్లిక్స్.. చూడాలంటే ఇప్పుడెలా అంటే..

విక్టరీ వెంకటేష్ (Hero Venkatesh), దగ్గుబాటి రానా (Daggubati Rana) ప్రధాన పాత్రల్లో నటించిన ‘రానా నాయుడు’ వెబ్‌సిరీస్‌ (Rana Naidu Web Series) తెలుగు వెర్షన్‌పై..

Video Viral: జాన్వీ కపూర్‌ని పోలీసుల నుంచి కాపాడిన రానా..

Video Viral: జాన్వీ కపూర్‌ని పోలీసుల నుంచి కాపాడిన రానా..

బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్‌ (Janhvi Kapoor)ని పోలీసుల నుంచి రానా కాపాడాడు.

Janhvi Kapoor: జాన్వీ ఎవరికి భయపడుతోంది.. ఫ్యాషన్‌ పోలీస్‌ ఎవరు?

Janhvi Kapoor: జాన్వీ ఎవరికి భయపడుతోంది.. ఫ్యాషన్‌ పోలీస్‌ ఎవరు?

అతిలోక సుందరి దివంగత శ్రీదేవి కుమార్తె జాన్వీకపూర్‌కు కొత్త తలనొప్పి వచ్చింది. ఫ్యాషన్‌ పోలీస్‌ వల్ల ఆమె విసిగిపోయింది. జాన్వీ సమస్యను తెలుసుకున్న రానా రంగంలోకి దిగి ఆమెకు అండగా నిలిచి సమస్యను తీర్చారు. ఇంతకీ జాన్వికి వచ్చిన ఇబ్బంది ఏంటి?

Rana Daggubati: ప్రభాస్ ఎవరో తెలియదు.. మహేశ్ బాబు చిన్ను భర్త అంతే!

Rana Daggubati: ప్రభాస్ ఎవరో తెలియదు.. మహేశ్ బాబు చిన్ను భర్త అంతే!

భాషతో సంబంధం లేకుండా అన్ని ఇండస్ట్రీస్‌లో సినిమాలు చేస్తున్న నటుడు రానా దగ్గుబాటి (Rana Daggubati). తాజాగా ‘రానా నాయుడు’ (Rana Naidu) లో నటించారు. ఈ షో నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది. మార్చి 10నుంచి ప్రేక్షకులకు అందుబాటులో ఉండనుంది.

Venkatesh: రానాతో అంత అది ఈజీ రాదు!

Venkatesh: రానాతో అంత అది ఈజీ రాదు!

వెంకటేశ్‌ తొలిసారి నటించిన వెబ్‌ సిరీస్‌ ‘రానా నాయుడు’. ఇందులో వెంకీతోపాటు రానా దగ్గుబాటి కూడా నటించారు. యాక్షన్‌, క్రైమ్‌ డ్రామాగా తెరకెక్కిన ఈ సిరీస్‌కు కరణ్‌ అన్షుమన్‌, సుపర్న్‌ వర్మ దర్శకత్వం వహించారు.

Rana Daggubati -Nepotism : బంధుప్రీతి కొంతవరకే.. వారికి నేనెవరినో కూడా తెలీదు!

Rana Daggubati -Nepotism : బంధుప్రీతి కొంతవరకే.. వారికి నేనెవరినో కూడా తెలీదు!

నెపోటిజం(Nepotism).. ప్రతి సినిమా ఇండస్ట్రీని పట్టి పీడిస్తున్న సమస్య. పరిశ్రమలో ఏదైన సమస్య ఎదురైన ప్రతిసారి ఇదొక హాట్‌ టాపిక్‌గా మారుతుంది. అయితే దీనిపై బాలీవుడ్‌ తారలు ఎందరో గొంత్తెతారు. అప్పుడప్పుడూ టాలీవుడ్‌లోనూ ఈ టాపిక్‌ వినిపిస్తుంటుంది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి