Home » Ramdev Baba
ఈ-సిగరెట్లు, షిషా, ఫ్లేవర్డ్ హుక్కాలు ఈ మధ్య యువతలో ఎక్కువగా కనిపిస్తున్న నేపథ్యంలో.. యోగా గురు బాబా రామ్‌దేవ్‌కు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా అవుతోంది.
బీజేపీ ఎంపీ కంగనా రనౌత్, యోగా గురువు రామ్ దేవ్ బాబా తమ మధ్య వివాదానికి ఫుల్ స్టాప్ పెట్టేశారు.
వరుస వివాదాలతో రోజూ వార్తల్లో నిలుస్తున్న కంగనా రనౌత్.. ఈసారి రామ్ దేవ్ బాబాపై మండిపడ్డారు. ఆయన తనపై చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు.
యోగా గురువు బాబా రామ్‌దేవ్‌కు బీజేపీ ఎంపీ, నటి కంగనా రనౌత్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. తనకు వ్యక్తిత్వం గురించి పాఠాలు చెప్పాల్సిన అవసరం లేదంటూ సోషల్ మీడియా వేదికగా తీవ్రంగా స్పందించారు.
అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో నిర్వహించిన కార్యక్రమంలో ప్రముఖ యోగా గురువు బాబా రామ్‌దేవ్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.
అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అందరికీ శుభాకాంక్షలు తెలిపారు. ప్రశాంత వాతావరణంలో యోగా గురువు రామ్‌దేవ్ బాబాతో కలిసి యోగాభ్యాసం చేయడం ఎన్నటికీ మరువలేనని వ్యాఖ్యానించారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై ప్రముఖ యోగా గురువు బాబా రామ్‌దేవ్ ప్రశంసలు కురిపించారు. సీఎం చంద్రబాబు విజనరీ లీడర్ అని కొనియాడారు.
పాకిస్థాన్ వ్యర్థదేశంగా మారిపోతుందని యోగా గురువు బాబా రాందేవ్ వ్యాఖ్యానించారు. యుద్ధం జరిగితే భారత్ కరాచీ, లాహోర్‌లలో గురుకులాలు స్థాపించే పరిస్థితి వస్తుందని అన్నారు
రామ్‌దేవ్ బాబా షర్బత్ జీహాద్ వ్యాఖ్యలపై ఢిల్లీ హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇలాంటి వ్యాఖ్యలు మళ్లీ చేయబోనంటూ హామీ పత్రం ఇవ్వాలని ఆదేశించింది.
రామ్‌దేవ్ బాబా సామాజిక మాధ్యమం 'ఎక్స్' ద్వారా విడుదల చేసిన వీడియోలో పతంజలి ఆయుర్వేద ఉత్పత్తుల అమ్మకాలను పెంచుకునేందుకు మతపరమైన భావోద్వేగాలను రెచ్చగొట్టారని దిగ్విజయ్ ఆరోపించారు.