• Home » Rally

Rally

Gadde Rammohan: విజయవాడ ఈస్ట్‌లో టీడీపీ జెండా ఎగరడం ఖాయం

Gadde Rammohan: విజయవాడ ఈస్ట్‌లో టీడీపీ జెండా ఎగరడం ఖాయం

Andhrapradesh: ఏపీలో నామినేషన్ల పర్వం కొనసాగుతోంది. ఈనెల 18 నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ మొదలవగా.. ఇప్పటికే పలువురు అభ్యర్థులు తమ నియోజకవర్గాల్లో నామినేషన్లు దాఖలు చేశారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, లోకేష్, బాలయ్య, ఏపీ బీజేపీ చీఫ్ పురందేశ్వరి ఇలా ప్రముఖులు సహా అనేక మంది నామినేషన్లు వేసేశారు. ఈరోజు (సోమవారం) తూర్పు నియోజకవర్గం టీడీపీ అభ్యర్థిగా గా గద్దె రామ్మోహన్ నామినేషన్ దాఖలు చేయనున్నారు.

INDIA bloc Maha Rally: సింహాన్ని ఎంతోకాలం జైలులో ఉంచలేరు: సునీతా కేజ్రీవాల్

INDIA bloc Maha Rally: సింహాన్ని ఎంతోకాలం జైలులో ఉంచలేరు: సునీతా కేజ్రీవాల్

అరవింద్ కేజ్రీవాల్ ఒక 'సింహం' అని, ప్రభుత్వం ఎంతోకాలం ఆయనను జైలులో ఉంచలేదని సునీతా కేజ్రీవాల్ అన్నారు. బీజేపీ డిమాండ్ చేస్తున్నట్టు కేజ్రీవాల్ రాజీనామా చేయాలా అని 'ఇండియా' బ్లాక్ 'మహా ర్యాలీ'ని ఉద్దేశించి ఆమె ప్రశ్నించారు.

AAP: ఆప్ మహార్యాలీకి 'ఇండియా' కూటమి దిగ్గజాలు

AAP: ఆప్ మహార్యాలీకి 'ఇండియా' కూటమి దిగ్గజాలు

అరవింద్ కేజ్రీవాల్, హేమంత్ సోరెన్‌ లకు సంఘీభావంగా ఆదివారంనాడు న్యూఢిల్లీలోని రామ్‌లీలా మైదానంలో జరుగనున్న ఆప్ 'మహార్యాలీ' లో 'ఇండియా' కూటమికి చెందిన ప్రముఖ నేతలు పాల్గోనున్నారు.

NRIs Rally: ప్రధాని మోదీ మళ్లీ గెలవాలని అమెరికా, యూకేలో ర్యాలీ, ప్రార్థనలు

NRIs Rally: ప్రధాని మోదీ మళ్లీ గెలవాలని అమెరికా, యూకేలో ర్యాలీ, ప్రార్థనలు

రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రభుత్వం మళ్లీ రావాలని విదేశాల్లోని భారతీయులు ర్యాలీ నిర్వహించారు. ఈ నేపథ్యంలో యూకే సహా అమెరికాలోని శాన్‌ఫ్రాన్సిస్కోలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు.

TDP: పరిటాల శ్రీరామ్ కోసం రోడ్డెక్కిన తెలుగు తమ్ముళ్లు

TDP: పరిటాల శ్రీరామ్ కోసం రోడ్డెక్కిన తెలుగు తమ్ముళ్లు

శ్రీ సత్యసాయి జిల్లా: మాజీ మంత్రి పరిటాల సునీత కుమారుడు పరిటాల శ్రీరామ్ కోసం తెలుగు తమ్ముళ్లు రోడ్డెక్కారు. ధర్మవరం టీడీపీ అభ్యర్థిగా శ్రీరామ్‌ను ప్రకటించాలంటూ ఆయన అనుచరులు, అభిమానులు, కార్యకర్తలు భారీ ర్యాలీ నిర్వహించారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి