Home » Rajendranagar
రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఆరాంఘర్ చౌరస్తా వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. షాద్‌నగర్ నుంచి హైదరాబాద్ వైపు వెళ్తున్న ఆర్టీసీ బస్సును వేగంగా దూసుకొచ్చిన డీసీఎం వాహనం వెనుక నుంచి ఢీకొట్టింది.
రాజేంద్రనగర్‌లో డ్రగ్స్ సరఫరా చేస్తున్న నలుగురు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. బెంగళూరు నుంచి హైదరాబాద్‌కు డ్రగ్స్ తీసుకొచ్చినట్లు గుర్తించారు.
బీఆర్‌ఎస్‌నుంచి కాంగ్రెస్‌లో చేరి ప్రస్తుతం అభివృద్ధి కోసమే తాను ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని కలిశానని, పార్టీ మారలేద ని, బీఆర్‌ఎ్‌సలోనే ఉన్నానని రాజేంద్రనగర్ ఎమ్మెల్యే టి.ప్రకాష్‌గౌడ్ మాట్లాడటం సిగ్గు చేటని బీజేపీ రాజేంద్రనగర్ నియోజకవర్గ ఇన్‌చార్జి, కార్పొరేటర్ తోకల శ్రీనివాస్‌రెడ్డి అన్నారు.
రాజేంద్రనగర్‌లో హైడ్రా అధికారులు కూల్చివేతలు చేపట్టారు. కూల్చివేయడానికి వచ్చిన అధికారులతో వాగ్వాదానికి స్థానికులు దిగారు. దీంతో ఆ ప్రాంతంలో హై టెన్షన్ వాతావరణం నెలకొంది. పార్క్ స్థలం కబ్జా చేయడంతోనే కూల్చివేతలు చేపట్టామని హైడ్రా అధికారులు చెబుతున్నారు.
రంగారెడ్డి జిల్లా కాటేదాన్‌లోని నేతాజీ నగర్‌లో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. గురువారం తెల్లవారుజామున తిరుపతి రబ్బర్ కంపెనీలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.
ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో పీజీ, పీహెచ్‌డీ చదువుతున్న విద్యార్థులు తమకు ప్రతి నెలా చెల్లిస్తున్న స్టైపండ్‌ను పెంచాలని డిమాండ్ చేశారు.
రాజేంద్రనగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని అత్తాపూర్ పెట్రోల్ బంక్‌లో శుక్రవారం పేలుడు సంభవించింది. వెల్డింగ్ చేస్తుండగా నిప్పురవ్వలు పెట్రోల్ ట్యాంక్‌లో పడటంతో ఈ ఘటన జరిగింది.
విద్యుత్తు షార్ట్ సర్క్యూట్ కారణంగా మైలార్ దేవుపల్లి మొగల్స్ కాలనీ ప్రాంతంలోని మూడంతస్తుల ఇంట్లో మంటలు, పొగలు చెలరేగాయి.
శుక్రవారం రాజేంద్రనగర్‌లోని ఐఐఆర్‌ఆర్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో ఐఐఆర్‌ఆర్ చేపడుతున్న వరి పరిశోధనలు, నూతన వంగడాల రూపకల్పనల గురించి వీరు వివరించారు.
భారత వరి దిగుబడిని చైనాతో సమానంగా పెంచడానికి, సాగు పద్ధతులు, వంగడాలపై పరిశోధన జరిపేలా డాక్టర్ ఆర్.ఎస్ పరోడా సూచించారు. ఐఐఆర్‌ఆర్‌లో 500 మంది వరి పరిశోధకులు గోల్డెన్ జూబ్లీ సమావేశంలో పాల్గొన్నారు