• Home » Rajasthan

Rajasthan

Former CM: కొవిడ్, స్వైన్‌ఫ్లూతో ఆసుపత్రిపాలైన మాజీ ముఖ్యమంత్రి

Former CM: కొవిడ్, స్వైన్‌ఫ్లూతో ఆసుపత్రిపాలైన మాజీ ముఖ్యమంత్రి

రాజకీయ నేతలు, ముఖ్యంగా ఉన్నత స్థానాల్లో ఉన్నవాళ్లు తమ ఆరోగ్యం పట్ల ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటారు. ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండాలి కాబట్టి, తాము అనారోగ్యం బారిన పడకుండా ఉండేలా తగిన పద్ధతులు పాటిస్తారు. ఇన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ.. ఓ మాజీ ముఖ్యమంత్రి అస్వస్థతకు గురయ్యారు.

 Viral Video: పెళ్లిలో స్టెప్పులేసిన రాజస్థాన్ సీఎం..!

Viral Video: పెళ్లిలో స్టెప్పులేసిన రాజస్థాన్ సీఎం..!

రాజస్థాన్ సీఎం భజన్ లాల్ శర్మ ఓ పెళ్లిలో ఉత్సాహాంగా స్టెప్పులేశారు. ఇన్ స్టాగ్రామ్‌లో ఆ వీడియోను షేర్ చేశారు. ఆ వీడియో సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతుంది.

Have More children: ఎక్కువ మంది పిల్లల్ని కనండి, అందరికీ మోదీ ఇళ్లు కట్టిస్తారు..

Have More children: ఎక్కువ మంది పిల్లల్ని కనండి, అందరికీ మోదీ ఇళ్లు కట్టిస్తారు..

ఎక్కువ మంది పిల్లల్ని కనాలని రాజస్థాన్ మంత్రి బాబులాల్ ఖరాడీ అన్నారు. వారికి ఎలాంటి ఇబ్బంది ఉండదని, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ వారందరికీ ఇళ్లు నిర్మి్స్తారని భరోసా ఇచ్చారు. రాజస్థాన్ గిరిజనాభివృద్ధి మంత్రిగా ఉన్న బాబులాల్ ఉదయ్‌పూర్‌లోని నాయి గ్రామంలో బీజేపీ నిర్వహించిన 'వికసిత్ భారత్ సంకల్ప యాత్ర' కార్యక్రమంలో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.

Karnisena chief murder: కర్ణిసేన చీఫ్ హత్యకేసులో 31 ప్రాంతాల్లో ఎన్ఐఏ దాడులు, కీలక నిందితుడి అరెస్టు

Karnisena chief murder: కర్ణిసేన చీఫ్ హత్యకేసులో 31 ప్రాంతాల్లో ఎన్ఐఏ దాడులు, కీలక నిందితుడి అరెస్టు

రాజస్థాన్‌లోని జైపూర్‌లో ఇటీవల సంచలనం సృష్టించిన కర్ణిసేన చీఫ్ సుఖ్‌దేవ్ సింగ్ గోగమేది హత్య కేసులో కుమార్ అనే కీలక అనుమానితుడిని నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ బుధవారంనాడు అరెస్టు చేసింది. కుమార్ నివాసంలో పలు ఆయుధాలు, అమ్యునేషన్ స్వాధీనం చేసుకుంది.

Rajasthan Cabinet: 22 కొత్త మంత్రుల ప్రమాణస్వీకారం

Rajasthan Cabinet: 22 కొత్త మంత్రుల ప్రమాణస్వీకారం

ముఖ్యమంత్రి భజన్‌లాల్ శర్మ సారథ్యంలోని రాజస్థాన్ ప్రభుత్వం శనివారంనాడు మంత్రివర్గాన్ని విస్తరించింది. కొత్తగా 22 మందిని మంత్రివర్గంలోకి తీసుకుంది. వీరిలో 12 మంది క్యాబినెట్ మంత్రులు, 10 మంది సహాయ మంత్రులు ఉన్నారు.

Karni sena Sukhadev murder: కర్ణిసేన చీఫ్ హత్యకేసు ఎన్ఐఏకు అప్పగింత

Karni sena Sukhadev murder: కర్ణిసేన చీఫ్ హత్యకేసు ఎన్ఐఏకు అప్పగింత

రాజస్థాన్‌లోని జైపూర్‌లో సంచలనం సృష్టించిన కర్ణిసేన చీఫ్ సుఖ్‌దేవ్ సింగ్ గోగమేది హత్య కేసును ఎన్ఐఏకు అప్పగించినట్టు కేంద్ర హోం శాఖ మంగళవారంనాడు ప్రకటించింది. ఈ నేరంలో గ్యాంగ్‌స్టర్ల ప్రమేయం ఉన్నందున కేసు మొత్తం యాంటీ టెర్రర్ ప్రోబ్ ఏజెన్సీ ఎన్ఐఏకు అప్పగించినట్టు తెలిపింది.

Rajasthan: సీఎం శర్మ, ఆయన డిప్యూటీలపై ఆసక్తికర విశేషాలు..

Rajasthan: సీఎం శర్మ, ఆయన డిప్యూటీలపై ఆసక్తికర విశేషాలు..

తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచి ఎకాఎకిన సీఎం పీఠాన్ని చేపట్టిన ఘనత భజన్‌లాల్ శర్మకు దక్కుతుంది. రాజస్థా్న్ కొత్త ముఖ్యమంత్రిగా ఆయన శుక్రవారం ప్రమాణస్వీకారం చేశారు. జైపూర్‌లోని రామ్‌నివాస్‍ బాగ్‌లో అట్టహాసంగా జరిగిన కార్యక్రమంలో ఆయన చేత గవర్నర్ కల్‌రాజ్ మిశ్రా ప్రమాణస్వీకారం చేయించారు.

Rajasthan CM: రాజస్థాన్ కొత్త సీఎంగా భజన్‌లాల్ శర్మ

Rajasthan CM: రాజస్థాన్ కొత్త సీఎంగా భజన్‌లాల్ శర్మ

రాజస్థాన్ ముఖ్యమంత్రి ఎవరనే సస్పెన్ష్‌కి బీజేపీకి తొమ్మిదిరోజుల తర్వాత తెరదించింది. కొత్త సీఎంగా భజన్‌లాల్ శర్మ పేరును ప్రకటించింది. పార్టీ ప్రధాన కార్యాలయంలో కేంద్ర పరిశీలకులు రాజ్‌నాథ్ సింగ్, సరోజ్ పాండే, వినోద్ తవాడే సమక్షంలో జరిగిన సీఎల్‌పీ సమావేశానంతరం ఏకగ్రీవంగా భజన్‌లాల్ పేరును ప్రకటించారు.

Rajasthan CM: మరో సర్‌ప్రైజ్‌కు సిద్ధంకండి.. హింట్ ఇచ్చిన బీజేపీ

Rajasthan CM: మరో సర్‌ప్రైజ్‌కు సిద్ధంకండి.. హింట్ ఇచ్చిన బీజేపీ

ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రుల ఎంపికలో పరిశీలకుల అంచనాలను తలక్రిందులు చేస్తూ బీజేపీ అధిష్ఠానం నిర్ణయాలు తీసుకున్న క్రమంలో రాజస్థాన్ సీఎం విషయంలోనూ ఇదే జరగనుందంటూ బీజేపీ మాజీ ఎంపీ, రాజస్థాన్ ఎమ్మెల్యే కిరోడి లాల్ మీనా చలన 'హింట్' ఇచ్చారు.

Rajasthan CM race: 'నారీ శక్తి' కే సీఎం పీఠం.. రేసులో ఈ 9 మంది

Rajasthan CM race: 'నారీ శక్తి' కే సీఎం పీఠం.. రేసులో ఈ 9 మంది

జైపూర్: రాజస్థాన్ (Rajasthan) కొత్త ముఖ్యమంత్రిగా ఎవరిని ఎన్నుకున్నారనే సస్పెన్స్ కొనసాగుతోంది. బీజేపీ ఈసారి "నారీ శక్తి''కే పెద్దపీట వేసే అవకాశాలున్నాయని బలంగా వినిపిస్తోంది. రేసులో తొమ్మిది మంది మహిళా సీఎం అభ్యర్థులు ఉన్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి