• Home » Rajastan

Rajastan

కొలువుల భర్తీకి ఇకపై ‘ట్యాబ్‌’ ఆధారిత పరీక్షలు

కొలువుల భర్తీకి ఇకపై ‘ట్యాబ్‌’ ఆధారిత పరీక్షలు

పోటీ/ప్రవేశ పరీక్షల్లో ఆప్టికల్‌ మార్క్‌ రీడర్‌(ఓఎంఆర్‌), కంప్యూటర్‌ ఆధారిత పరీక్షల(సీబీటీ)ను చూశాం.

Rajasthan: ఎన్నికల అధికారిని చెప్పుతో కొట్టిన అభ్యర్థి అరెస్టు.. ఆ నియోజకవర్గంలో గందరగోళం..

Rajasthan: ఎన్నికల అధికారిని చెప్పుతో కొట్టిన అభ్యర్థి అరెస్టు.. ఆ నియోజకవర్గంలో గందరగోళం..

రాజస్థాన్‌‌లో డియోలీ-ఉనియారాతోపాటు ఏడు నియోజకవర్గాలకు బుధవారం ఉపఎన్నిక జరిగింది. డియోలి-ఉనియారా నియోజకవర్గం తరఫున నరేశ్ మీనా అనే వ్యక్తి కాంగ్రెస్ పార్టీ తరఫున ఎమ్మెల్యే టికెట్ ఆశించి భంగపడ్డారు.

Viral News: పోలీసులపై రాళ్ల దాడి, ఓ వాహనం దగ్ధం.. 100 మందికి పైగా అరెస్టు

Viral News: పోలీసులపై రాళ్ల దాడి, ఓ వాహనం దగ్ధం.. 100 మందికి పైగా అరెస్టు

రాజస్థాన్‌ టోంక్‌లో అసెంబ్లీ ఉపఎన్నిక సందర్భంగా పెద్ద దుమారం రేగింది. ఓటింగ్ సమయంలో స్వతంత్ర అభ్యర్థి నరేష్ మీనా ఓ అధికారి చెంపపై కొట్టారు. దీంతో ఆ ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితి చోటుచేసుకుంది. ఆ క్రమంలో పోలీసులపై పలువురు రాళ్ల దాడి చేశారు.

7 సెకన్ల వ్యవధిలో 5 సార్లు నమస్కారాలు

7 సెకన్ల వ్యవధిలో 5 సార్లు నమస్కారాలు

ఓ రాజకీయ నాయకునికి యువ ఐఏఎస్‌ అధికారిణి ఏడు సెకన్ల వ్యవధిలో అయిదు సార్లు నమస్కారం చేయడం చర్చనీయాంశంగా మారింది.

Accident: పెళ్లికి వెళ్లి వస్తుండగా ఘోర ప్రమాదం.. 12 మంది మృతి

Accident: పెళ్లికి వెళ్లి వస్తుండగా ఘోర ప్రమాదం.. 12 మంది మృతి

పెళ్లికి వెళ్లి తిరిగి వస్తున్న క్రమంలో ఘోర ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో 12 మంది మరణించారు. ఈ విషాధ ఘటన రాజస్థాన్‌లోని ధోల్‌పూర్‌లో జరిగింది. ఆ వివరాలేంటో ఇక్కడ చుద్దాం.

Viral Video: విద్యార్థులతో మసాజ్‌.. వీళ్లు టీచర్లేనా

Viral Video: విద్యార్థులతో మసాజ్‌.. వీళ్లు టీచర్లేనా

బడి దేవాలయంగా.. పాఠాలు చెప్పే టీచర్లను దేవుళ్లలా కొలుస్తారు. అలాంటి టీచర్లు వక్ర బుద్ధిలో వెళ్తే పర్యవసనాలు ఎదుర్కోక తప్పదు. తాజాగా ఓ మహిళ టీచర్ విద్యార్థులతో సపర్యలు చేయించుకుంటున్న వీడియో నెట్టింట హల్‌చల్ చేస్తోంది.

Viral News: నాలుగు నెలలకే పెళ్లి.. 20 ఏళ్లకు రద్దు..

Viral News: నాలుగు నెలలకే పెళ్లి.. 20 ఏళ్లకు రద్దు..

జోధ్‌పూర్‌కు చెందిన అనితకు వారి తల్లిదండ్రులు నాలుగు నెలల వయసులోనే వివాహాం చేశారు. దీంతో యువతికి 15 ఏళ్లు వచ్చేసరికి కాపురానికి పంపాలని ఆమె అత్తమామలు కుటుంబ సభ్యులపై ఒత్తిడి తెచ్చారు. భర్తతో ఉండటానికి ఇష్టపడని అనిత బాల్య వివాహానికి వ్యతిరేకంగా ..

Accident: ఆలయానికి వెళ్లి వస్తుండగా ఘోర ప్రమాదం.. 8 మంది మృతి, 18 మందికి గాయాలు

Accident: ఆలయానికి వెళ్లి వస్తుండగా ఘోర ప్రమాదం.. 8 మంది మృతి, 18 మందికి గాయాలు

ప్రయాణికులతో ఉన్న తుఫాన్ వాహనానికి ఆలయానికి వెళ్లి వస్తున్న క్రమంలో ఘోర ప్రమాదం జరిగింది. ఈ క్రమంలో ఇద్దరు మహిళలు, ఓ చిన్నారి సహా ఎనిమిది మంది మృతి చెందారు. మరో 18 మంది గాయపడ్డారు. ఆ వివరాలేంటో ఇక్కడ చుద్దాం.

IMD: నేడు ఈ ప్రాంతాల్లో భారీ వర్షాలు.. ఐఎండీ రెడ్ అలర్ట్

IMD: నేడు ఈ ప్రాంతాల్లో భారీ వర్షాలు.. ఐఎండీ రెడ్ అలర్ట్

దేశంలో మళ్లీ రుతుపవనాలు ఊపందుకున్నాయి. ఈ నేపథ్యంలో పలు ప్రాంతాలకు భారత వాతావరణ శాఖ (IMD) రెడ్, ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది. ఈ క్రమంలో పలు ప్రాంతాల్లో వర్షాలు కురియనున్నట్లు ఐఎండీ తెలిపింది. ఆ ప్రాంతాలేంటో ఇప్పుడు చుద్దాం.

UPI Fraud: రాజస్థాన్‌ ముఠా.. యూపీఐ దోపిడీ

UPI Fraud: రాజస్థాన్‌ ముఠా.. యూపీఐ దోపిడీ

యూపీఐ చెల్లింపుల్లో జరిగే పొరపాట్లను సరిదిద్దడానికి బ్యాంకులు అందించే ‘చార్జ్‌బ్యాక్‌’ ఆప్షన్‌ను వాడుకుని రూ.4 కోట్ల మేర మోసానికి పాల్పడ్డరాజస్థాన్‌ ముఠాను సైబరాబాద్‌ సీసీఎస్‌ పోలీసులు అరెస్ట్‌ చేశారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి