• Home » Rajastan Royals

Rajastan Royals

ఐపీఎల్ 2026: చరిత్ర సృష్టించిన కేఎల్ రాహుల్..

ఐపీఎల్ 2026: చరిత్ర సృష్టించిన కేఎల్ రాహుల్..

ఐపీఎల్ 2026 సీజన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ ప్లేయర్ కేఎల్ రాహుల్ అద్భుతంగా రాణిస్తున్నాడు. నిన్న రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రాహుల్ అరుదైన రికార్డును నమోదు చేశాడు. ఐపీఎల్ చరిత్రలోనే తొలి భారత్ ఓపెనర్‌గా నిలిచాడు.

ఆ యువకులకు ఈ విజయం అంకితం: అక్షర్ పటేల్

ఆ యువకులకు ఈ విజయం అంకితం: అక్షర్ పటేల్

ఐపీఎల్ 2026లో భాగంగా నిన్న రాజస్థాన్ రాయల్స్‌పై 7 వికెట్ల తేడాతో ఢిల్లీ క్యాపిటల్స్ విజయం సాధించింది. ఈ విజయాన్ని ఇటీవల రోడ్డు ప్రమాదంలో మరణించిన డీసీ అభిమానులకు అంకితం చేస్తున్నట్లు ఢిల్లీ కెప్టెన్ అక్షర్ పటేల్ తెలిపాడు.

విమర్శకులకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన రియాన్ పరాగ్...

విమర్శకులకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన రియాన్ పరాగ్...

ఐపీఎల్ 2026లో భాగంగా నిన్న ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 7 వికెట్ల తేడాతో రాజస్థాన్ రాయల్స్ పరాజయం పాలైంది. ఓటమి కారణాలను రాజస్థాన్ కెప్టెన్ రియాన్ పరాగ్ వెల్లడించాడు.

రియాన్ పరాగ్‌పై బీసీసీఐ సీరియస్‌! జైలా..ఫైనా?

రియాన్ పరాగ్‌పై బీసీసీఐ సీరియస్‌! జైలా..ఫైనా?

పంజాబ్ కింగ్స్‌తో మ్యాచ్ సంద‌ర్భంగా రాజ‌స్తాన్ రాయ‌ల్స్ కెప్టెన్ రియాన్ పరాగ్ ఇ-సిగరెట్‌ తాగుతూ టీవీ కెమెరాల‌కు చిక్కిన సంగ‌తి తెలిసిందే. తాజాగా ఈ వ్యహరంపై బీసీసీఐ కూడా సీరియస్‌గా ఉందని సమాచారం.

పది మంది ఫీల్డర్లను బౌండరీ లైన్ వద్ద పెట్టినా వైభవ్‌ను ఆపలేరు: సునీల్ గావస్కర్

పది మంది ఫీల్డర్లను బౌండరీ లైన్ వద్ద పెట్టినా వైభవ్‌ను ఆపలేరు: సునీల్ గావస్కర్

ఐపీఎల్ 2026లో యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ అద్భుతమైన ఫామ్‌తో అదరగొడుతున్నాడు. ఈ సీజన్‌లో 400 పరుగులు చేసి లీడింగ్ స్కోరర్‌గా నిలిచాడు. 15 ఏళ్ల వయసులోనే సంచనాలు సృష్టిస్తోన్న వైభవ్ సూర్యవంశీపై ప్రశంసల జల్లు కురుస్తోంది. తాజాగా వైభవ్ బ్యాటింగ్ తీరుపై టీమిండియా మాజీ క్రికెటర్ సునీల్ గావస్కర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

ఆండ్రీ రస్సెల్ రికార్డును బద్దలు కొట్టిన వైభవ్ సూర్యవంశీ

ఆండ్రీ రస్సెల్ రికార్డును బద్దలు కొట్టిన వైభవ్ సూర్యవంశీ

ఐపీఎల్‌ 2026లో రాజ‌స్తాన్ రాయ‌ల్స్ యువ సంచ‌ల‌నం వైభ‌వ్ సూర్యవంశీ త‌న రికార్డుల వేట‌ను కొన‌సాగిస్తున్నాడు. నిన్న పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో మరో రికార్డును సృష్టించాడు.

సల్మాన్ ఖాన్ పాత పోస్ట్‌కు రాజస్థాన్ రాయల్స్ రిప్లై.. వీడియో వైరల్

సల్మాన్ ఖాన్ పాత పోస్ట్‌కు రాజస్థాన్ రాయల్స్ రిప్లై.. వీడియో వైరల్

రాజస్థాన్ రాయల్స్‌పై పంజాబ్ కింగ్స్ 6 వికెట్ల తేడాతో ఓడింది. ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ డొనొవాన్ ఫెరీరా(52*) చెలరేగి ఆడి జట్టును గెలిపించాడు. ఈ మ్యాచ్ అనంతరం ఓ ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. సల్మాన్ ఖాన్‌కు ఫెరీరా క్షమాపణ చెబుతున్న వీడియోను రాజస్థాన్ రాయల్స్ ఫ్రాంచైజీ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.

మా ప్రణాళికలను సరిగ్గా అమలు చేయలేకపోయాం: శ్రేయస్ అయ్యర్

మా ప్రణాళికలను సరిగ్గా అమలు చేయలేకపోయాం: శ్రేయస్ అయ్యర్

పంజాబ్‌ కింగ్స్‌పై రాజస్థాన్ రాయల్స్‌ 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. దీంతో ఈ సీజన్‌లో పంజాబ్ తమ తొలి ఓటమిని నమోదు చేసింది. అయితే ఈ ఓటమిపై పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ మ్యాచ్ అనంతరం స్పందించాడు.

ఆ ఇద్దరి వల్లే ఈ విజయం: రియాన్ పరాగ్

ఆ ఇద్దరి వల్లే ఈ విజయం: రియాన్ పరాగ్

శుభమ్ దూబే, డోనోవన్ ఫెర్రీరా అద్భుత బ్యాటింగ్‌తోనే విజయం సాధించామని రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ రియాన్ పరాగ్ అన్నాడు. ఈ ఇద్దరూ అసాధారణ ప్రదర్శనతో ప్రత్యర్థి నుంచి మ్యాచ్‌ను లాగేసుకున్నామని వెల్లడించాడు.

పరాగ్‌లా తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొన్న మరో క్రికెటర్‌ను చూడలేదు.. ఆర్ఆర్ కోచ్ సంగక్కర

పరాగ్‌లా తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొన్న మరో క్రికెటర్‌ను చూడలేదు.. ఆర్ఆర్ కోచ్ సంగక్కర

రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ రియాన్ పరాగ్ ప్రస్తుతం ఫామ్ లేమితో ఇబ్బంది పడుతున్నాడు. దీంతో సారథిగా రాణిస్తున్నప్పటికీ.. బ్యాటర్‌గా తేలిపోతుండటంతో అతడిపై విమర్శలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో రియాన్ పరాగ్ ఫామ్ గురించి ఆ జట్టు హెడ్ కోచ్ కుమార సంగక్కర కీలక వ్యాఖ్యలు చేశాడు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి