• Home » Raghu Rama Krishnam Raju

Raghu Rama Krishnam Raju

బ్యాంకుల రుణ ఎగవేత కేసులో రఘురామకు ఊరట

బ్యాంకుల రుణ ఎగవేత కేసులో రఘురామకు ఊరట

ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్, తెలుగుదేశం పార్టీ ఉండి ఎమ్మెల్యే రఘురామ కృష్ణరాజుకు ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టులో ఊరట దక్కింది. బ్యాంకుల రుణ ఎగవేత కేసులో రఘురామకు బెయిల్ మంజూరు చేసింది.

హిందూ దళిత సోదరులను మోసం చేయకండి: రఘురామ

హిందూ దళిత సోదరులను మోసం చేయకండి: రఘురామ

కొంతమంది మతమార్పిడి విషయంలో ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు అన్నారు. మత మార్పిడి జరిగితే 5 ఏళ్లు జైలు శిక్ష తప్పదని ఆయన హెచ్చరించారు.

ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామ వర్సెస్ సీఐడీ మాజీ చీఫ్ సునీల్ కుమార్‌

ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామ వర్సెస్ సీఐడీ మాజీ చీఫ్ సునీల్ కుమార్‌

ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామ, సస్పెన్షన్‌లో ఐపీఎస్ ఆఫీసర్ సునీల్ కుమార్‌ల మధ్య సోషల్ మీడియా వేదికగా వార్ జరుగుతోంది. ఇద్దరూ సవాళ్లు, ప్రతి సవాళ్లతో తమదైన శైలిలో స్పందిస్తున్నారు.

ఐపీఎస్ అధికారి సునీల్ నాయక్ కు చుక్కెదురు.. నాన్ -బెయిల్ వారెంట్ జారీ

ఐపీఎస్ అధికారి సునీల్ నాయక్ కు చుక్కెదురు.. నాన్ -బెయిల్ వారెంట్ జారీ

ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణరాజు(RRR) కస్టోడియల్ టార్చర్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో సీనియర్ ఐపీఎస్ అధికారి సునీల్ నాయక్ చుట్టూ ఉచ్చు బిగిస్తోంది. వివరాల్లోకి వెళితే..

హైకోర్టులో ఐపీఎస్ సునీల్ నాయక్ ముందస్తు బెయిల్ పిటిషన్

హైకోర్టులో ఐపీఎస్ సునీల్ నాయక్ ముందస్తు బెయిల్ పిటిషన్

ఏపీ హైకోర్టులో ఐపీఎస్ అధికారి సునీల్ నాయక్ ఇవాళ(బుధవారం) ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ప్రస్తుత ఎమ్మెల్యే, అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణం రాజు కస్టోడియల్ టార్చర్ కేసులో గుంటూరు నగరంపాలెం పోలీస్ స్టేషన్‌లో సునీల్ నాయక్‌పై కేసు నమోదైన విషయం తెలిసిందే.

Raghurama: అసెంబ్లీ సమావేశాలపై.. రఘురామ క్లారిటీ

Raghurama: అసెంబ్లీ సమావేశాలపై.. రఘురామ క్లారిటీ

అసెంబ్లీ సమావేశాలపై ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణంరాజు కీలక వ్యాఖ్యలు చేశారు. ఫిబ్రవరిలో అసెంబ్లీ సమావేశాలు జరిగే అవకాశం ఉందని తెలిపారు..

Minister Kollu Ravindra: తెలుగుజాతి గర్వించదగ్గ ముద్దుబిడ్డ సూపర్ స్టార్ కృష్ణ: మంత్రి కొల్లు రవీంద్ర

Minister Kollu Ravindra: తెలుగుజాతి గర్వించదగ్గ ముద్దుబిడ్డ సూపర్ స్టార్ కృష్ణ: మంత్రి కొల్లు రవీంద్ర

తెలుగుజాతి గర్వించదగ్గ ముద్దు బిడ్డ సూపర్ స్టార్ కృష్ణ అని ఏపీ మంత్రి కొల్లు రవీంద్ర ప్రశంసించారు. విజయవాడ లెనిన్ సెంటర్‌లో సూపర్ స్టార్ కృష్ణ విగ్రహాన్ని ఆయన ఆవిష్కరించారు.

Raghurama: పీవీ సునీల్ కుమార్‌పై చర్యలు తీసుకోండి.. డీవోపీటీకి రఘురామ లేఖ

Raghurama: పీవీ సునీల్ కుమార్‌పై చర్యలు తీసుకోండి.. డీవోపీటీకి రఘురామ లేఖ

సస్పెన్షన్‌లో ఉన్న సీనియర్ ఐపీఎస్ అధికారి పీవీ సునీల్ కుమార్‌పై డీవోపీటీ కార్యదర్శికి ఏపీ శాసనసభ డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణమరాజు సోమవారం లేఖ రాశారు. ఈ లేఖలో కీలక అంశాలను ప్రస్తావించారు.

Raghuramakrishna Raju: రఘురామకృష్ణం రాజుపై థర్డ్ డిగ్రీ .. సీఐడీ మాజీ ఏడీజీ సునీల్ కుమార్‌కు నోటీసులు..

Raghuramakrishna Raju: రఘురామకృష్ణం రాజుపై థర్డ్ డిగ్రీ .. సీఐడీ మాజీ ఏడీజీ సునీల్ కుమార్‌కు నోటీసులు..

రఘురామకృష్ణం రాజుపై థర్డ్ డిగ్రీ ప్రయోగించిన కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. సీఐడీ మాజీ ఏడీజీ పీవీ సునీల్ కుమార్‌కు నోటీసులు జారీ అయ్యాయి.

Raghurama Krishnam Raju:  ప్రజలకు ఇబ్బందులు లేకుండా భూముల రీ సర్వే చేయండి: రఘురామ

Raghurama Krishnam Raju: ప్రజలకు ఇబ్బందులు లేకుండా భూముల రీ సర్వే చేయండి: రఘురామ

విశాఖపట్నంలో భూముల రీసర్వేలో వస్తున్న ఇబ్బందులపై అధికారులతో చర్చించినట్లు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్, రాష్ట్ర శాసనసభపక్ష ఫిర్యాదుల కమిటీ చైర్మన్ రఘురామ కృష్ణరాజు తెలిపారు. రీసర్వేలో తమ కమిటీకి ప్రజల నుంచి పలు ఫిర్యాదులు వచ్చాయని.. వీటిని పరిష్కరించడానికి కృషి చేస్తున్నామని పేర్కొన్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి