• Home » R Krishnaiah

R Krishnaiah

R. Krishnaiah: నిరుద్యోగులకు అన్యాయం చేస్తే ఊరుకోం..

R. Krishnaiah: నిరుద్యోగులకు అన్యాయం చేస్తే ఊరుకోం..

నిరుద్యోగులకు అన్యాయం చేస్తే ఊరుకోమని రాజ్యసభ సభ్యుడు ఆర్‌.కృష్ణయ్య అన్నారు. వనస్థలిపు రం ఏరియా ఆస్పత్రిలో 9 రోజులుగా ఆమర ణ నిరాహారదీక్ష చేస్తున్న అశోక్‌ అకాడమీ చైర్మన్‌ అశోక్‌కుమార్‌ ఆరోగ్య పరిస్థితి విషమించడంతో ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు.

R. Krishnaiah: ఎస్సీ హాస్టళ్ల మెస్‌ బిల్లులు విడుదల చేయాలి

R. Krishnaiah: ఎస్సీ హాస్టళ్ల మెస్‌ బిల్లులు విడుదల చేయాలి

రాష్ట్రంలో ఎస్సీ హాస్టళ్ల మెస్‌ బిల్లులు రూ. వంద కోట్ల బకాయిలను తక్షణమే విడుదల చేయాలని రాజ్యసభ సభ్యుడు ఆర్‌.కృష్ణయ్య డిమాండ్‌ చేశారు. 16 నెలలుగా ఎస్సీ హాస్టళ్ల మెస్‌ బిల్లులు, కూరగాయల బిల్లులు, నిత్యావసర వస్తువుల బిల్లులకు రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు చెల్లించడం లేదని, దీంతో హాస్టల్‌ వార్డెన్లు, విద్యార్థులు ఇబ్బందులకు గురవుతున్నారని ఆయన అన్నారు.

R. Krishnaiah: రాష్ట్రంలో రెండు లక్షల ఉద్యోగాలను భర్తీ చేయాలి

R. Krishnaiah: రాష్ట్రంలో రెండు లక్షల ఉద్యోగాలను భర్తీ చేయాలి

రాష్ట్రంలో ఖాళీగా ఉన్న రెండు లక్షల ఉద్యోగాల బర్తీకి వెంటనే నోటీఫికేషన్‌లు జారీ చేయాలని రాజ్యసభ సభ్యుడు ఆర్‌.కృష్ణయ్య డిమాండ్‌ చేశారు. బుధవారం బర్కత్‌పురలో బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వేముల రామకృష్ణ ఆధ్వర్యంలో విద్యార్థులు నిరసన ర్యాలీ నిర్వహించారు.

BJP: బీసీలకు 42% రిజర్వేషన్‌ కల్పించాల్సిందే

BJP: బీసీలకు 42% రిజర్వేషన్‌ కల్పించాల్సిందే

కామారెడ్డి డిక్లరేషన్‌కు అనుగుణంగా కాంగ్రెస్‌ ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్‌ అమలు చేయాలని బీజేపీ ఎంపీ ఆర్‌.కృష్ణయ్య డిమాండ్‌ చేశారు.

R. Krishnaiah: ప్రధాని మోదీని బీసీ కాదనడం సిగ్గుచేటు

R. Krishnaiah: ప్రధాని మోదీని బీసీ కాదనడం సిగ్గుచేటు

ప్రధాని మోదీని బీసీ కాదనడం సిగ్గు చేట ని ఎంపీ ఆర్‌.కృష్ణయ్య.. సీఎం రేవంత్‌ రెడ్డి పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు.

R Krishnaiah: ఆర్డినెన్స్‌ ద్వారా రిజర్వేషన్లను స్వాగతిస్తున్నాం

R Krishnaiah: ఆర్డినెన్స్‌ ద్వారా రిజర్వేషన్లను స్వాగతిస్తున్నాం

రాష్ట్రంలో 56 శాతం బీసీ జనాభా ఉందని, వీరికి రాష్ట్ర ప్రభుత్వం స్థానిక సంస్థల్లో 42 శాతం రిజర్వేషన్లు ఆర్డినెన్స్‌ ద్వారా అమలు చేస్తామని ప్రకటించడాన్ని స్వాగతిస్తున్నామని రాజ్యసభ సభ్యుడు ఆర్‌.కృష్ణయ్య తెలిపారు.

 MP R. Krishnaiah: గురుకుల పాఠశాలల సంఖ్యను పెంచండి..

MP R. Krishnaiah: గురుకుల పాఠశాలల సంఖ్యను పెంచండి..

బీసీ గురుకుల పాఠశాలల సంఖ్యను పెంచాలని బీసీ జాతీయ సంక్షేమ సంఘం అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు ఆర్‌.కృష్ణయ్య ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. సోమవారం మాసాబ్‌ట్యాంక్‌ సంక్షేమ భవన్‌ ముందు పలువురు గురుకుల పాఠశాలల విద్యార్థులతో కలిసి ఆయన ధర్నా నిర్వహించారు.

R Krishnaiah: ‘స్థానికం’లో బీసీ రిజర్వేషన్ల పెంపు..

R Krishnaiah: ‘స్థానికం’లో బీసీ రిజర్వేషన్ల పెంపు..

స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు రిజర్వేషన్ల పెంపు అధికారం రాష్ట్ర ప్రభుత్వానికే ఉందని బీజేపీ ఎంపీ ఆర్‌.కృష్ణయ్య స్పష్టం చేశారు.

Ponnam Prabhakar: బీసీ బిల్లుపై ప్రధానిని కలుద్దాం.. అపాయింట్‌మెంట్‌ తీసుకోండి!

Ponnam Prabhakar: బీసీ బిల్లుపై ప్రధానిని కలుద్దాం.. అపాయింట్‌మెంట్‌ తీసుకోండి!

బీజేపీ రాజ్యసభ సభ్యుడు, బీసీ నేత ఆర్‌.కృష్ణయ్య అంటే నాకు అపార గౌరవముంది. ఒక తమ్ముడిగా ఆయనను కోరుతున్నా.

R. Krishnaiah: బీసీ రిజర్వేషన్లపై జీవో జారీకి అభ్యంతరమేంటి..

R. Krishnaiah: బీసీ రిజర్వేషన్లపై జీవో జారీకి అభ్యంతరమేంటి..

బీసీలకు విద్య, ఉద్యోగ స్థానిక సంస్థలలో 42శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ అసెంబ్లీలో తీర్మానం చేసిన ప్రభుత్వం జీవో జారీ చేయడానికి ఉన్న అభ్యంతరాలేమిటో స్పష్టం చేయాలని రాజ్యసభ సభ్యులు ఆర్‌.కృష్ణయ్య డిమాండ్‌ చేశారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి