• Home » Qatar

Qatar

Qatar: గూఢచర్యం కేసులో భారత్ అప్పీల్‌ని అంగీకరించిన ఖతార్ కోర్టు

Qatar: గూఢచర్యం కేసులో భారత్ అప్పీల్‌ని అంగీకరించిన ఖతార్ కోర్టు

గూఢచర్యం(Espionage) ఆరోపణలతో ఖతార్‌ కోర్టు 8 మంది ఇండియన్స్ కు(Indians) మరణ శిక్ష విధించిన విషయం విదితమే. అయితే ఆ తీర్పును వ్యతిరేకిస్తూ కేంద్ర విదేశాంగ మంత్రిత్వ శాఖ గతంలో అక్కడి కోర్టులో అప్పీల్ దాఖలు చేసింది. భారత్ అప్పీల్ ను ఖతార్ కోర్టు ఆమోదించింది. అప్పీల్ పై తాము అధ్యయనం చేస్తున్నామని తదుపరి విచారణ త్వరలో జరుగుతుందని కోర్టు గురువారం పేర్కొంది.

Qatar:ఇండియన్స్‌పై మరణశిక్షకు వ్యతిరేకంగా ఖతార్‌లో అప్పీల్ దాఖలు చేసిన భారత్

Qatar:ఇండియన్స్‌పై మరణశిక్షకు వ్యతిరేకంగా ఖతార్‌లో అప్పీల్ దాఖలు చేసిన భారత్

గూఢచర్యం(Espionage) ఆరోపణలతో ఖతార్‌ కోర్టు 8 మంది ఇండియన్స్ కు(Indians) మరణ శిక్ష విధించిన విషయం విదితమే. అయితే ఆ తీర్పును వ్యతిరేకిస్తూ కేంద్ర విదేశాంగ మంత్రిత్వ శాఖ అక్కడి కోర్టులో అప్పీల్ దాఖలు చేసినట్లు అధికారులు ఇవాళ తెలిపారు.

NRI: చంద్రబాబుకు బెయిల్.. ఖతర్ తెలుగుదేశం ఆధ్వర్యంలో భారీ సమావేశం

NRI: చంద్రబాబుకు బెయిల్.. ఖతర్ తెలుగుదేశం ఆధ్వర్యంలో భారీ సమావేశం

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుకు మధ్యంతర బెయిల్ వచ్చిన సందర్భంగా ఖతార్ తెలుగుదేశం ఆధ్వర్యంలో ప్రవాసులు భారీ సమావేశం నిర్వహించుకున్నారు. రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి బయటకు వచ్చి కుటుంబ సభ్యులతో ఉన్న విజువల్ చూసి ప్రవాసులు కన్నీటి పర్యంతమయ్యారు.

BRS NRI Qatar: తెలంగాణ ఎన్నికల్లో కారు, నూరు, కేసీఆరు ఖాయం: శ్రీధర్ అబ్బగౌని

BRS NRI Qatar: తెలంగాణ ఎన్నికల్లో కారు, నూరు, కేసీఆరు ఖాయం: శ్రీధర్ అబ్బగౌని

తెలంగాణ ఎన్నికల సందర్భంగా ఎన్నారైల నుండి బీఆర్ఎస్‌కు పెద్ద ఎత్తున మద్దతు పెరుగుతోంది. తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సందర్భంగా నవంబర్ 30న జరగనున్న సాధారణ ఎన్నికల కోసం 50కి పైగా దేశాల్లో ఉన్న బీఆర్ఎస్ పార్టీ ఎన్నారైలు పార్టీ తరఫున ప్రచారాన్ని మొదలు పెడుతున్నారు.

ఖతార్‌లో ఉరిశిక్షపడిన మాజీ నేవీ అధికారుల కుటుంబాలకు మంత్రి జైశంకర్ పరామర్శ

ఖతార్‌లో ఉరిశిక్షపడిన మాజీ నేవీ అధికారుల కుటుంబాలకు మంత్రి జైశంకర్ పరామర్శ

గూఢచర్యానికి పాల్పడుతున్నారంటూ 8 మంది భారత మాజీ నేవీ అధికారులకు ఖతార్ కోర్టు మరణదండన విధించిన విషయం తెలిసిందే. వారిని విడిపించేందుకు కేంద్ర ప్రభుత్వం చట్టబద్ధమైన మార్గాలను అన్వేషిస్తోంది.

Qatar Weird Laws: 8 మంది భారతీయులకు ఉరిశిక్ష విధించిన ఖతర్‌‌లో.. చట్టాలు మరీ ఇంత కఠినమా..? అసలు ఏమేం చేయకూడదంటే..!

Qatar Weird Laws: 8 మంది భారతీయులకు ఉరిశిక్ష విధించిన ఖతర్‌‌లో.. చట్టాలు మరీ ఇంత కఠినమా..? అసలు ఏమేం చేయకూడదంటే..!

గల్ఫ్ దేశాల్లో (Gulf Countries) చట్టాలు చాలా కఠినంగా ఉంటాయి. మన టైం బ్యాడ్ అయితే మనం చేసే చిన్న పొరుపాటు కూడా మనల్ని కటకటాల వెనక్కి నెడుతుంది. ఆ తర్వాత అది కఠిన శిక్షల వరకు వెళ్తుంది. అందుకే గల్ఫ్ దేశాలకు వెళ్లేటప్పుడు అక్కడి చట్టాలు, నియమ నిబంధనలపై ఎంతోకొంత అవగాహన కలిగి ఉండటం చాలా అవసరం.

Qatar: తెలుగు వ్యక్తి సహా 8 మంది భారతీయులకు ఉరిశిక్ష.. మాజీ నేవీ అధికారులైన వీరు చేసిన నేరమేంటంటే..?

Qatar: తెలుగు వ్యక్తి సహా 8 మంది భారతీయులకు ఉరిశిక్ష.. మాజీ నేవీ అధికారులైన వీరు చేసిన నేరమేంటంటే..?

భారత నౌకాదళానికి చెందిన 8 మంది మాజీ అధికారులకు గూఢచర్యం ఆరోపణలపై ఖతర్‌లో ఓ స్థానిక కోర్టు గురువారం మరణశిక్ష విధించింది. వీరిలో ఒకరు విశాఖపట్నానికి చెందిన కమాండర్‌ పాకాల సుగుణాకర్‌ కాగా మిగిలిన వారు కెప్టెన్‌ నవ్‌తేజ్‌ సింగ్‌ గిల్‌, కెప్టెన్‌ సౌరభ్‌ వశిష్ట్‌, కమాండర్‌ పూర్ణేందు తివారీ, కెప్టెన్‌ బీరేంద్ర కుమార్‌ వర్మ, కమాండర్‌ సంజీవ్‌ గుప్తా, కమాండర్‌ అమిత్‌ నాగ్‌పాల్‌, రాగేశ్‌.

Indians: ఏళ్ల తరబడి ఖతార్ జైళ్లలో మగ్గుతున్న 500 మందికి పైగా భారతీయులు.. అందరిదీ ఒకే కథ!

Indians: ఏళ్ల తరబడి ఖతార్ జైళ్లలో మగ్గుతున్న 500 మందికి పైగా భారతీయులు.. అందరిదీ ఒకే కథ!

ఖతార్ జైళ్ల (Qatari Jails) లో 500 మందికి పైగా భారతీయులు ఏళ్ల తరబడి మగ్గుతున్నారు. వీరందరిదీ ఒకే కథ. అందరూ ఆర్థిక నేరాలకు (Financial Crimes) పాల్పడమే.

Shamshabad Airport : ఖతార్ ఎయిర్ లైన్స్ విమానం అత్యవసర ల్యాండింగ్

Shamshabad Airport : ఖతార్ ఎయిర్ లైన్స్ విమానం అత్యవసర ల్యాండింగ్

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బీభత్సంగా వర్షాలు కురుస్తున్నాయి. వాతావరణం భయానకంగా మారింది. దీంతో రాష్ట్రంలోని కార్యకలాపాలన్నీ ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. ఇక శంషాబాద్ విమానాశ్రయం పరిస్థితి దీనికి భిన్నంగా ఏమీ లేదు.

Midday break: యూఏఈ, ఖతార్ కీలక నిర్ణయం.. మధ్యాహ్నం వేళ పనికి బ్రేక్!

Midday break: యూఏఈ, ఖతార్ కీలక నిర్ణయం.. మధ్యాహ్నం వేళ పనికి బ్రేక్!

గల్ఫ్ దేశం ఖతార్ (Qatar) వేసవి నేపథ్యంలో బహిరంగ ప్రదేశాల్లో పనిచేసే కార్మికుల పనివేళలను మార్చింది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి