Home » Punjab
ట్రాక్టర్ పాడైపోవడంతో దానిని దశాబ్దాలుగా అలానే వదిలేశారు. తుప్పుపట్టిపోయి ఉన్న ఆ పాత ట్రాక్టర్ ఒక వ్యక్తిని రాత్రికి రాత్రే కోటీశ్వరుడిని చేసింది. ఏకంగా రూ. 1.25 కోట్లు తెచ్చిపెట్టింది.
పంజాబ్‌లోని లూథియానా జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఆస్ట్రేలియాకు చెందిన మహిళ తన స్నేహితులతో కలిసి రాత్రి వేళ కారులో వెళ్తుండగా షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. బైకుపై వచ్చిన దొంగలు.. కారు అద్దంపై గుడ్లు వేసి దోచుకోవాలని చూశారు. చివరకు ఏం జరిగిందంటే..
పంజాబ్ రాష్ట్రంలో జరిగిన ఓ పెళ్లి వేడుకలో వరుడి కుటుంబసభ్యులు దేశం మొత్తం ఆశ్చర్యపడే పని చేశారు. పెళ్లి కూతురిపై డబ్బుల వర్షం కురిపించారు. అది కూడా లక్షల రూపాయల్ని వధువుపై చల్లారు.
40 మంది పేషెంట్లు డీ అడిక్షన్ సెంటర్ నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నించారు. తలుపులు బద్దలు కొట్టి పారిపోయేందుకు చూశారు. ఓ పోలీస్ సమయస్పూర్తి, ధైర్య సాహసాల కారణంగా పేషెంట్లు బయటకు వెళ్లలేకపోయారు..
పంజాబ్‌లో దారుణం చోటుచేసుకుంది. ఓ యువకుడు క్లాస్ రూములో యువతిపై తుపాకితో కాల్పులకు తెగబడ్డాడు. యువతిని కాల్చి చంపి.. ఆపై తనూ అదే తుపాకితో కాల్చుకున్నాడు.
పంజాబ్‌లో ఆప్ నేత లక్కీ ఒబెరాయ్ హత్యకు సంబంధించి తాజాగా కీలక వివరాలు వెలుగులోకి వచ్చాయి. ముఖం కనబడకుండా మాస్క్ పెట్టుకుని వచ్చిన నిందితుడు అత్యంత సమీపం నుంచి ఆయనపై కాల్పులు జరిపినట్టు జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి
పంజాబ్‌లో కాల్పులు కలకలం రేపాయి. ఈ ఘటనలో ఆమ్ ఆద్మీ పార్టీ నాయకుడు లక్కీ ఒబెరాయ్ మృతిచెందారు.
పంజాబ్ రాష్ట్రానికి చెందిన ఓ యువకుడు వంద రోజుల డాగ్ బిర్యానీ ఛాలెంజ్‌కు తెరతీశాడు. ఓ చిన్న కుక్కపిల్లను 100 రోజుల పాటు పెంచి 101వ రోజు తినడానికి సిద్ధమయ్యాడు. అయితే ఊహించని విధంగా ఆ ఛాలెంజ్ బెడిసికొట్టింది. జంతు ప్రేమికులు అతడికి సరైన విధంగా బుద్ధి చెప్పి.. ఆ శునకాన్ని రక్షించారు.
పంజాబ్ గాయకుడు బి ప్రాక్‌ను డబ్బులు ఇవ్వకుంటే చంపేస్తామంటూ లారెన్స్ బిష్ణోయ్ ముఠా నుంచి బెదిరింపులు రావడం సంచలనమవుతోంది.
కెనడాలో భారత సంతతి వ్యాపారిని దుండగులు కాల్చి చంపారు. మిట్ట మధ్యాహ్నం అతని ఫార్మ్ హౌస్ దగ్గర తుపాకీతో కాల్పులు జరిపి చంపేశారు. పంజాబ్‌కు చెందిన వ్యాపారి బిందర్ చర్చా స్థానికంగా ఫొటో స్టూడియో, ఈవెంట్ల షూటింగ్ బిజినెస్ చేస్తున్నారు.