• Home » President Murmu

President Murmu

రేపు మోదీ ప్రమాణం రాత్రి 7-15 గంటలకు ముహూర్తం

రేపు మోదీ ప్రమాణం రాత్రి 7-15 గంటలకు ముహూర్తం

మూడోసారి ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకార ముహూర్తం ఖరారైంది. ఆదివారం రాత్రి 7-15 గంటలకు ప్రధానమంత్రి, ఇతర మంత్రి మండలి సభ్యులతో రాష్ట్రపతి ప్రమాణ స్వీకారం చేయిస్తారని రాష్ట్రపతి భవన్‌ నుంచి శుక్రవారం రాత్రి అధికారిక ప్రకటన వెలువడింది. అంతకు ముందు మోదీని ఎన్‌డీఏ పార్లమెంటరీ పార్టీ నేతగా ఎన్నుకున్నామని, ఆయనను ప్రభుత్వం ఏర్పాటుకు ఆహ్వానించాలని కోరుతూ కూటమికి చెందిన నేతలందరూ రాష్ట్రపతి ముర్మును కలిసి సంయుక్త లేఖను సమర్పించారు.

Former Judges: ‘హంగ్‌’ వస్తే కూటమిని పిలవండి

Former Judges: ‘హంగ్‌’ వస్తే కూటమిని పిలవండి

ప్రస్తుత లోక్‌సభ ఎన్నికల ఫలితాల్లో ఒకవేళ ఏ పార్టీకీ స్పష్టమైన ఆధిక్యం రాకుండా ‘హంగ్‌’ వస్తే అలాంటి సందర్భాల్లో ప్రజాస్వామ్య సంప్రదాయాలను పాటించాలని కోరుతూ ఏడుగురు మాజీ న్యాయమూర్తులు రాష్ట్రపతికి లేఖ రాశారు

National : తెలంగాణ మరింత అభివృద్ధి సాధించాలి

National : తెలంగాణ మరింత అభివృద్ధి సాధించాలి

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రజలకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని నరేంద్ర మోదీ, కాంగ్రెస్‌ అగ్ర నాయకురాలు సోనియా గాంధీ శుభాకాంక్షలు తెలిపారు. ఆదివారం నాటికి స్వరాష్ట్రం సిద్ధించి పదేళ్లు అయిన సందర్భంగా తెలంగాణ మరింత అద్భుత ప్రగతిని సాధించాలని వారు సామాజిక మాధ్యమాల వేదికగా ఆకాంక్షించారు.

LokSabha Elections: ఓటేసిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము..

LokSabha Elections: ఓటేసిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము..

భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము.. తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. రాష్ట్రపతి భవన్ కాంప్లెక్స్‌లోని డాక్టర్ రాజేంద్రప్రసాద్ కేంద్రీయ విద్యాలయంలోని పోలింగ్ బూత్‌లో ద్రౌపదీ ముర్ము ఓటు వేశారు.

Bharat Ratna 2024: భారతరత్నలు ప్రదానం చేసిన రాష్ట్రపతి ముర్ము.. అద్వానీకి మాత్రం..

Bharat Ratna 2024: భారతరత్నలు ప్రదానం చేసిన రాష్ట్రపతి ముర్ము.. అద్వానీకి మాత్రం..

భారత మాజీ ప్రధాని పీవీ నరసింహరావుతో పాటు.. మరో ముగ్గురికి ఈరోజు భారత రత్నలు ప్రదానం చేశారు. ఢిల్లీ రాష్ట్రపతి భవన్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అవార్డులు అందజేశారు.

Bharat Ratna 2024: నేడు భారతరత్నలు ప్రదానం.. పీవీ తరపున అందుకోనున్న కుమారుడు..

Bharat Ratna 2024: నేడు భారతరత్నలు ప్రదానం.. పీవీ తరపున అందుకోనున్న కుమారుడు..

బీజేపీ సీనియర్ నేత ఎల్ కె అద్వానీ, భారత మాజీ ప్రధాని పీవీ నరసింహరావుతో పాటు.. మరో ముగ్గురికి ఈరోజు భారత రత్నలు ప్రదానం చేయనున్నారు.

Mallu Ravi: శ్రీరామ ప్రాణప్రతిష్ఠకు రాష్ట్రపతి ముర్ము ఎందుకు రాలేదు

Mallu Ravi: శ్రీరామ ప్రాణప్రతిష్ఠకు రాష్ట్రపతి ముర్ము ఎందుకు రాలేదు

అయోధ్యలో శ్రీరామ ప్రాణప్రతిష్ఠకు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ద్రౌపది ముర్ము ( Draupadi Murmu ) ఎందుకు రాలేదని తెలంగాణ ప్రభుత్వ ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి మల్లు రవి ( Mallu Ravi ) ప్రశ్నించారు.

Draupadi Murmu: పోచంపల్లి చేనేత వస్త్రాలను చూస్తే సంతోషం కలిగింది

Draupadi Murmu: పోచంపల్లి చేనేత వస్త్రాలను చూస్తే సంతోషం కలిగింది

Telangana: చేనేత పరిశ్రమతో గ్రామీణ ప్రాంత ప్రజలకు మంచి ఉపాధి దొరుకుతుందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు.

President Murmu: ఈనెల18 నుంచి 23 వరకు హైదరాబాద్‌లో రాష్ట్రపతి ముర్ము పర్యటన

President Murmu: ఈనెల18 నుంచి 23 వరకు హైదరాబాద్‌లో రాష్ట్రపతి ముర్ము పర్యటన

శీతాకాలం విడిది కోసం హైదరాబాద్‌లో ఈనెల18వ తేదీ నుంచి 23వ తేదీ వరకు రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము ( President Draupathi Murmu ) పర్యటించనున్నారు. రాష్ట్రపతి పర్యటన నేపథ్యంలో కాన్వాయ్‌తో రిహార్సల్‌ అధికారులు నిర్వహించారు.

National Best Teacher Awards: 2023 జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులను ప్రకటించిన కేంద్రం

National Best Teacher Awards: 2023 జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులను ప్రకటించిన కేంద్రం

2023 ఉత్తమ జాతీయ ఉపాధ్యాయ అవార్డులను (National Best Teacher Awards) కేంద్రప్రభుత్వం(Central Govt) ప్రకటించింది. దేశవ్యాప్తంగా 75 మంది ఉపాధ్యాయులను కేంద్రం ఎంపిక చేసింది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి