• Home » Praja Galam

Praja Galam

చంద్రబాబు ప్రచారం ఎఫెక్టు..

చంద్రబాబు ప్రచారం ఎఫెక్టు..

అమరావతి: ఎన్నికల పుణ్యమా అని ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా, రాజాం ప్రధాన రహదారికి మోక్షం లభించింది. రాజాం నుంచి పాలకొండ వెళ్లే ప్రధాన రహదారిని ఐదేళ్లపాటు వైసీపీ ప్రభుత్వం గాలికొదిలేసింది.

Chandrababu: బాపట్ల జిల్లాలో నేడు చంద్రబాబు ప్రజాగళం..

Chandrababu: బాపట్ల జిల్లాలో నేడు చంద్రబాబు ప్రజాగళం..

బాపట్ల జిల్లా: సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సభలు, రోడ్ షోలు నిర్వహిస్తూ ప్రచారంలో దూసుకుపోతున్నారు. ప్రజాగళంలో భాగంగా శుక్రవారం ఆయన బాపట్ల జిల్లాలో పర్యటించనున్నారు. వేమూరు, రేపల్లె నియోజకవర్గాలలో ప్రజాగళం సభలు నిర్వహిస్తారు.

Chandrababu: చంద్రబాబు న్యూ లుక్.. అదిరిపోయింది

Chandrababu: చంద్రబాబు న్యూ లుక్.. అదిరిపోయింది

టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఆదివారం కొత్త లుక్‌లో కనిపించారు. ప్రజాగళం యాత్రలో భాగంగా కృష్ణా జిల్లా పామర్రులో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన నల్ల కళ్లద్దాలు ధరించి.. ప్రజలకు అభివాదం చేశారు. అయితే ఎండ తీవ్రత అధికంగా ఉండడంతో ఆయన ఈ నల్ల కళ్లద్దాలు ధరించినట్లు తెలుస్తోంది.

Prajagalam Live: వైసీపీ పాలన అంతమొందించడమే లక్ష్యం.. పామర్రులో చంద్రబాబు ప్రజాగళం..

Prajagalam Live: వైసీపీ పాలన అంతమొందించడమే లక్ష్యం.. పామర్రులో చంద్రబాబు ప్రజాగళం..

ప్రజాగళం యాత్రలో భాగంగా తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ( Chandrababu Naidu ) ఆదివారం కృష్ణా జిల్లాలో పర్యటించనున్నారు. పామర్రు, ఉయ్యూరులో ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు.

TDP:  పామర్రు, ఉయ్యూరులో చంద్రబాబు  రోడ్ షో, బహిరంగ సభలు

TDP: పామర్రు, ఉయ్యూరులో చంద్రబాబు రోడ్ షో, బహిరంగ సభలు

అమరావతి: ప్రజాగళం యాత్రలో భాగంగా తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఆదివారం కృష్ణా జిల్లాలో పర్యటించనున్నారు. పామర్రు, ఉయ్యూరులో ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు. ఈ నేపథ్యంలో టీడీపీ నేతలు చంద్రబాబు పర్యటనకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.

Chandrababu: జగన్ దుమ్ము దులిపిన చంద్రబాబు

Chandrababu: జగన్ దుమ్ము దులిపిన చంద్రబాబు

ముఖ్యమంత్రిగా తన తొలి సంతకం మెగా డీఎస్సీపై పెడతానని టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ప్రకటించారు. ప్రజాగళం యాత్రలో భాగంగా ఆదివారం ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని మార్కాపురంలో ఆయన ప్రజలనుద్దేశించి మాట్లాడారు.

Chandrababu: నేడు ఎమ్మిగనూరులో చంద్రబాబు పర్యటన

Chandrababu: నేడు ఎమ్మిగనూరులో చంద్రబాబు పర్యటన

కర్నూలు జిల్లా: తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఆదివారం కర్నూలు జిల్లా, ఎమ్మిగనూరులో పర్యటించనున్నారు. మధ్యాహ్నం 12:30 గంటలకు తేరు బజార్ సెంటర్‌లో ఏర్పాటు చేసిన ప్రజాగళం బహిరంగ సభలో చంద్రబాబు పాల్గొని ప్రసంగిస్తారు.

CBN: చంద్రబాబు రాయలసీమ పర్యటన 31వ తేదీ షెడ్యూల్ ఖరారు..

CBN: చంద్రబాబు రాయలసీమ పర్యటన 31వ తేదీ షెడ్యూల్ ఖరారు..

టీడీపీ అధినేత చంద్రబాబు రాయలసీమ పర్యటన షెడ్యూల్ ఖరారైంది. ఇవాళ శ్రీకాళహస్తిలో పర్యటించిన బాబు.. 31వ తేదీన కర్నూలు, ప్రకాశం, బాపట్ల జిల్లాల్లోఆయన పర్యటన సాగనుంది.

chandrababu: ‘జగన్‌కు బాగా అర్థమైంది’

chandrababu: ‘జగన్‌కు బాగా అర్థమైంది’

ముఖ్యమంత్రిగా వైయస్ జగన్ అధికార పీఠం ఎక్కిన తర్వాత ఆయన వ్యవహరించిన తీరుపై టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు నిప్పులు చెరిగారు.

Praja Galam LIVE: ప్రొద్దుటూరులో ప్రజా గళం.. చంద్రబాబు అదిరిపోయే స్పీచ్

Praja Galam LIVE: ప్రొద్దుటూరులో ప్రజా గళం.. చంద్రబాబు అదిరిపోయే స్పీచ్

Chandrababu Praja Galam: సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్‌ విడుదల కావడంతో ఏపీలో రాజకీయ వాతావరణం (AP Politics) క్రమంగా వేడెక్కుతోంది. ప్రొద్దుటూరులో ప్రజాగళం (Praja Galam) బహిరంగసభ నిర్వహించారు...

తాజా వార్తలు

మరిన్ని చదవండి