Home » Prabhas
గ్లోబల్ స్టార్ ప్రభాస్ (Prabhas)వరుసగా సినిమాలను పట్టాలెక్కిస్తున్నారు. బిగ్ బడ్జెట్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారారు. ‘సలార్’ (Salaar), ‘ప్రాజెక్ట్ కె’ (Project K) లో నటిస్తున్నారు. మారుతి (Maruthi) దర్శకత్వంలోను ఓ సినిమా చేస్తున్నారు.
గత కొంతకాలంగా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas)కి నటి కృతి సనన్ (Kriti Sanon) ప్రేమలో ఉన్నట్లు వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. ఎన్నో సందర్భాల్లో దీని గురించి ప్రచారం జరగగా..
సరిగ్గా ఇదే రోజు అంటే ఫిబ్రవరి 8న (February 8) పది సంవత్సరాల కిందట 'మిర్చి' (Mirchi) అనే సినిమా విడుదల అయింది. ఇందులో ప్రభాస్ (Prabhas), అనుష్క శెట్టి (Anushka Shetty) జంట కాగా, దర్శకుడు కొరటాల శివ (Director Koratala Siva) కి ఇది మొదటి సినిమా. ఈ సినిమా ప్రభాస్ అన్నయ్య ప్రమోద్ (Pramod), మరియు స్నేహితుడు వంశీ 'యూవీ క్రియేషన్స్' (UV Creations) అనే ఒక సంస్థను మొదలు పెట్టి మొదటి సారిగా ఈ 'మిర్చి' తీశారు.
గత కొన్ని రోజులుగా ప్రభాస్ (#PrabhasMarriage) పెళ్లి మీద చాలా వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఇంతకు ముందు ప్రభాస్ తో వేరే నటీమణులు పేర్లు చాలా వచ్చినా, ఇప్పుడు మాత్రం ప్రభాస్ తో ఆదిపురుష్ లో నటించిన కృతి సనన్ (#KritiSanon) పేరు మాత్రం బాగా వినపడుతోంది.
ఈ మధ్య అంతంత మాత్రంగా ఉన్న బాలీవుడ్‌కు ‘పఠాన్’ చిత్రం కాస్త ఊపిరిపోసింది. ఇటీవల కాలంలో విడుదలైన బాలీవుడ్ బారీ చిత్రాలన్ని మిశ్రమ స్పందనతో సరిపెట్టుకున్నాయి. ఇప్పుడు షారుక్‌ఖాన్ ‘పఠాన్’ సక్సెస్‌తో హిందీ చిత్ర పరిశ్రకు కొత్త ఊపు వచ్చింది.
‘బ్యాంగ్ బ్యాంగ్’, ‘వార్’ వంటి యాక్షన్ చిత్రాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న దర్శకుడు సిద్దార్థ్ ఆనంద్ (Siddharth Anand). తాజాగా షారూఖ్ ఖాన్ హీరోగా నటించిన ‘పఠాన్’ కు దర్శకత్వం వహించారు.
గ్లోబల్ స్టార్ ప్రభాస్ (Prabhas) హీరోగా నటిస్తున్న సినిమా ‘ప్రాజెక్ట్ కె’ (Project K). దీపికా పదుకొణె (Deepika Padukone), అమితాబ్ బచ్చన్ (Amitabh Bachchan) కీలక పాత్రలు పోషిస్తున్నారు.
‘బాహుబలి’ (Baahubali) తో వరల్డ్ వైడ్‌గా ఫేమ్‌ను సంపాదించుకున్న నటుడు ప్రభాస్ (Prabhas). ఈ సినిమా ఇచ్చిన జోష్‌తో రెబల్ స్టార్ వరుసగా ప్రాజెక్టులను పట్టాలెక్కిస్తున్నాడు.
ప్రస్తుతం ఈ వేదిక మీద మహేష్ బాబు(Mahesh Babu fans), ప్రభాస్ (Prabhas fans) అభిమానుల మధ్య తీవ్రమయిన పదజాలంతో కూడిన యుద్ధం జరుగుతోంది. ఎవరూ వెనక్కి తగ్గటం లేదు.
బాలీవుడ్ బడా నిర్మాతల్లో భూషణ్ కుమార్ (Bhushan Kumar) ఒకరు. ‘యానిమల్’ (Animal) సినిమాకు నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. ప్రభాస్ మూవీ ‘స్పిరిట్’ (Spirit) ను కూడా ప్రొడ్యూస్ చేస్తున్నాడు.