Home » Ponnam Prabhakar
ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాలు మంగళవారం మధ్యాహ్నం 12 గంటలకు విడుదల అయ్యాయి. ఇంటర్ ఫస్ట్..సెకండ్ ఈయర్ ఫలితాలను రాష్ట్ర డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి పొన్నం ప్రభాకర్ ఇంటర్మీడియట్ బోర్డు కార్యాలయంలో ఫలితాలను విడుదల చేశారు.
తెలంగాణ ఆర్టీసీలో 3,038 ఉద్యోగాల భర్తీకి త్వరలో నోటిఫికేషన్ విడుదల కానుంది. ఎస్సీ వర్గీకరణ పూర్తితో నియామకాలకు మార్గం సుగమమైంది; నిరుద్యోగులకు ఇది మంచి అవకాశమని మంత్రి ప్రకటించారు
Ponnam Prabhakar: తెలంగాణలో ఉన్న నిరుద్యోగులకు రేవంత్ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఆర్టీసీలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను త్వరలోనే భర్తీ చేస్తామని ప్రకటించింది. ఈ మేరకు రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఓ ప్రకటన విడుదల చేశారు.
Minister Ponnam Prabhakar: ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌పై మోదీ ప్రభుత్వం కుట్రలకు పాల్పడుతోందని ఆరోపించారు. సీబీఐ, ఈడీల మీద ఆధారపడే ప్రభుత్వాన్ని నడుపుతున్నారని .. మంత్రి పొన్నం ప్రభాకర్ విమర్శించారు.
సచివాలయంలో తనను కలిసేందుకు వచ్చే వారిని దృష్టిలో పెట్టుకొని మంత్రి పొన్నం ప్రభాకర్ కొత్త విధానానికి శ్రీకారం చుట్టారు. తనను కలిసేందుకు వచ్చే వారి కోసం ఓ వాట్సాప్ నంబర్‌ను అందుబాటులోకి తెచ్చారు.
రాష్ట్ర ప్రభుత్వ పథకాల్లో ప్రధాని మోదీ ఫొటో పెట్టాలని మాట్లాడుతున్న కొందరు.. ప్రజల సొమ్ముతో కేంద్రప్రభుత్వం నడుస్తున్నందున కేంద్ర పథకాల్లో సీఎం, రాష్ట్ర మంత్రుల ఫొటోలు పెడతారా? అని రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు ప్రశ్నించారు.
రాష్ట్రంలో కోటి మంది మహిళలను కోటీశ్వరుల్ని చేయడమే లక్ష్యంగా పలు పథకాలు అమలు చేస్తున్నామని బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రకటించారు.
బీఆర్‌ఎస్‌తో ఒప్పందంలో భాగంగానే హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ పోటీ చేస్తోందని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. లేదంటే బలమే లేని చోట బీజేపీ ఎలా బరిలో నిలుస్తుందని ఓ ప్రకటనలో ప్రశ్నించారు.
రాష్ట్ర ప్రభుత్వమే బీసీ రిజర్వేషన్లు అమలు చేయొచ్చని చెబుతున్న బండి సంజయ్.. కేంద్ర మంత్రిగా అధికారిక ప్రకటన చేస్తే రాష్ట్రంలో 24 గంటల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేసి చూపుతామని రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ సవాల్ చేశారు.
Telangana Congress: మంత్రివర్గ విస్తరణలో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఏఐసీసీ అగ్రనేతలు సోనియాగాంధీ, రాహుల్ గాంధీలను గురువారం నాడు తెలంగాణ నేతలు కలిసి చర్చించారు. ఈ మేరకు టీపీపీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్‌తో సుదీర్ఘంగా చర్చించారు.