• Home » Ponnam Prabhakar

Ponnam Prabhakar

Ponnam Prabhakar: ఇందిరమ్మ స్ఫూర్తితోనే కాంగ్రెస్‌ పాలన!

Ponnam Prabhakar: ఇందిరమ్మ స్ఫూర్తితోనే కాంగ్రెస్‌ పాలన!

ఇందిరమ్మ ఇల్లు లేని ఊరు లేదు.. హన్మంతుని గుడి లేని గ్రామం లేదు’ అనే నానుడి గత కాంగ్రెస్‌ హయాంలో ఉండేదని ఇప్పుడు అదే నినాదంతో తమ ప్రభుత్వం పనిచేస్తోందని మంత్రి పొన్నం ప్రభాకర్‌ అన్నారు.

Employee JAC: మూడు డీఏలు వెంటనే ఇవ్వండి

Employee JAC: మూడు డీఏలు వెంటనే ఇవ్వండి

రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు 51 శాతం ఫిట్‌మెంట్‌ ఇవ్వాలని, సప్లిమెంటరీ బిల్లులన్నీ ఒకే దఫాలో చెల్లించాలని ఉద్యోగ సంఘాల ఐక్య కార్యాచరణ సమితి (జేఏసీ) రాష్ట్ర మంత్రివర్గ ఉప సంఘాన్ని కోరింది.

Congress vs BRS: కేటీఆర్, హరీష్‌రావులకు మంత్రి పొన్నం సవాల్..

Congress vs BRS: కేటీఆర్, హరీష్‌రావులకు మంత్రి పొన్నం సవాల్..

Congress vs BRS: బీఆర్ఎస్ నేతలు కేటీఆర్, హరీష్‌రావులకు మంత్రి పొన్నం ప్రభాకర్ సవాల్ చేశారు. వారు చెప్పిన టైమ్‌కు చర్చకు ఎక్కడికైనా వస్తానని దీనికి వారం రోజుల సమయం ఇస్తున్నానని.. ధైర్యం ఉంటే బహిరంగ చర్చకు వారు రావాలని మంత్రి అన్నారు.

Minister Ponnam Prabhakar: బీసీ కులగణన దేశానికి ఆదర్శంగా నిలిచింది

Minister Ponnam Prabhakar: బీసీ కులగణన దేశానికి ఆదర్శంగా నిలిచింది

రైతులకు తమ ప్రభుత్వంలో పెట్టుబడి సాయం పెంచామని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. దేశంలో ఎస్సీ వర్గీకరణ చేసిన తొలి రాష్ట్రం తెలంగాణ అని ఉద్ఘాటించారు.

పాలమూరు- రంగారెడ్డి ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతులివ్వండి: పొన్నం

పాలమూరు- రంగారెడ్డి ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతులివ్వండి: పొన్నం

పాలమూరు - రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతులు ఇవ్వాలని రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ కేంద్ర మంత్రికి విజ్ఞప్తి చేశారు. ఇతర పెండింగ్ పర్యావరణ, అటవీ భూముల క్లియరెన్స్‌ మరియు రోడ్డు విస్తరణ ప్రాజెక్టులపై సహకారం కోరారు.

Ponnam Prabhakar: మహోన్నత ఆదర్శమూర్తి ఫూలే

Ponnam Prabhakar: మహోన్నత ఆదర్శమూర్తి ఫూలే

సామాజిక సంస్కరణలు, సమానత్వం, విద్యావ్యాప్తికి ఎనలేని కృషి చేసిన మహోన్నతమైన ఆదర్శమూర్తి మహాత్మ జ్యోతిరావు ఫూలే అని బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ అన్నారు.

Ponnam Prabhakar: ఎవరెస్ట్‌ బేస్‌ క్యాంప్‌కు ఎంపికైన  గురుకుల విద్యార్థులను సత్కరించిన పొన్నం

Ponnam Prabhakar: ఎవరెస్ట్‌ బేస్‌ క్యాంప్‌కు ఎంపికైన గురుకుల విద్యార్థులను సత్కరించిన పొన్నం

మౌంట్‌ ఎవరెస్ట్‌ బేస్‌ క్యాంప్‌లోని అడ్వెంచర్‌ క్యాంప్‌ శిక్షణకు ఎంపికైన మహాత్మా జ్యోతిరావు ఫూలే గురుకుల పాఠశాలల విద్యార్థులను మంత్రి పొన్నం ప్రభాకర్‌ శనివారం ఘనంగా సన్మానించారు.

Seethakka: దయ్యం నువ్వేనా కేటీఆర్‌?

Seethakka: దయ్యం నువ్వేనా కేటీఆర్‌?

కవిత లేఖతో కేటీఆర్‌ చిన్న మెదడు చితికిందని, అందుకే ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని మంత్రి సీతక్క విమర్శించారు. కవిత చెప్పినట్టుగా కేసీఆర్‌ దగ్గర ఉన్న దయ్యం నువ్వేనా? అంటూ కేటీఆర్‌ను ఉద్దేశించి ప్రశ్నించారు.

Minister Ponnam Prabhakar: కాంగ్రెస్ శ్రేణులకు మంత్రి పొన్నం ప్రభాకర్ కీలక పిలుపు

Minister Ponnam Prabhakar: కాంగ్రెస్ శ్రేణులకు మంత్రి పొన్నం ప్రభాకర్ కీలక పిలుపు

Minister Ponnam Prabhakar: స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ అత్యధిక స్థానాల్లో గెలవాలని మంత్రి పొన్నం ప్రభాకర్ ఆశాభావం వ్యక్తం చేశారు. నేతలు, కార్యకర్తలు కష్టపడి పనిచేసి పార్టీ విజయానికి కృషి చేయాలని మంత్రి పొన్నం ప్రభాకర్ కోరారు.

 Ponnam Prabhakar: త్వరలో హైదరాబాద్‌, పుణ్యక్షేత్రాలకు

Ponnam Prabhakar: త్వరలో హైదరాబాద్‌, పుణ్యక్షేత్రాలకు

జిల్లా కేంద్రాల నుంచి హైదరాబాద్‌ మరియు పుణ్యక్షేత్రాలకు త్వరలో బస్సు సర్వీసులు ప్రారంభమవుతాయని మంత్రి పొన్నం ప్రభాకర్‌ వెల్లడించారు. ముంబైకి రెండు లహరి ఏసీ స్లీపర్‌ కోచ్‌ బస్సులు ప్రారంభించారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి