• Home » Ponguleti Srinivasa Reddy

Ponguleti Srinivasa Reddy

ప్రకృతి వైపరీత్యాల తీవ్రతను తగ్గించాలి

ప్రకృతి వైపరీత్యాల తీవ్రతను తగ్గించాలి

ప్రకృతి వైపరీత్యాల తీవ్రతను వీలైనంత మేర తగ్గించేలా అధికారుల ప్రణాళికలు ఉండాలని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి సూచించారు.

Ponguleti: గుడి లేని ఊరు ఉంటుందేమో కానీ.. ఇందిరమ్మ ఇల్లులేని ఊరు ఉండదు: పొంగులేటి

Ponguleti: గుడి లేని ఊరు ఉంటుందేమో కానీ.. ఇందిరమ్మ ఇల్లులేని ఊరు ఉండదు: పొంగులేటి

గుడి లేని ఊరు ఉంటుందేమో కానీ.. ఏ గూడానికి, ఏ తండాకు, ఏ మారుమూల గ్రామానికి వెళ్లినా ఇందిరమ్మ ఇల్లు మాత్రం ఉంటుందని, అది ఇందిరమ్మ ప్రభుత్వ గొప్పతనమని మంత్రి పొంగులేటి శ్రీనివా్‌సరెడ్డి అన్నారు.

Ponguleti: పట్టణాల్లోనూ ఇందిరమ్మ ఇళ్లు:పొంగులేటి

Ponguleti: పట్టణాల్లోనూ ఇందిరమ్మ ఇళ్లు:పొంగులేటి

ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద పట్టణాల్లోనూ ఇళ్ల నిర్మాణంపై దృష్టి సారించామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. శుక్రవారం ఇందిరమ్మ ఇళ్ల పథకంపై ఆయన సమీక్షించారు.

Ponguleti: ఇందిరమ్మ ఇళ్ల మంజూరు నిరంతర ప్రక్రియ

Ponguleti: ఇందిరమ్మ ఇళ్ల మంజూరు నిరంతర ప్రక్రియ

ఇందిరమ్మ ఇళ్ల మంజూరు నిరంతర ప్రక్రియ అని మంత్రి పొంగులేటి శ్రీనిసవాసరెడ్డి తెలిపారు. ప్రజా ప్రభుత్వం గురించి మాట్లాడే హక్కు బీఆర్‌ఎస్‌ నాయకులకు లేదన్నారు.

Minister Ponguleti: ఇందిరమ్మ ఇళ్లపై అదిరిపోయే అప్డేట్.. మంత్రి పొంగులేటి కీలక ప్రకటన

Minister Ponguleti: ఇందిరమ్మ ఇళ్లపై అదిరిపోయే అప్డేట్.. మంత్రి పొంగులేటి కీలక ప్రకటన

ధనిక తెలంగాణ రాష్ట్రాన్ని గత కేసీఆర్ ప్రభుత్వంలో అప్పుల్లోకి నెట్టారని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆరోపించారు. తమ ప్రభుత్వం పేదల మేలు కోసం పనిచేస్తోందని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు.

Bhū Bhārati: భూ భారతి సర్వేను ప్రారంభించిన మంత్రులు

Bhū Bhārati: భూ భారతి సర్వేను ప్రారంభించిన మంత్రులు

Bhu Bharati land survey: దొంగ పాస్ బుక్‌లకు కూడా రైతు భరోసా ఇవ్వాల్సిన పరిస్దితి ఏర్పడిందని, చెరువులు రహదారులు డొంకలు అన్నీ అక్రమణకు గురయ్యాయని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. ఎన్నికల సమయంలో ధరణిని బంగాళాఖాతంలో వేస్తామని చేప్పామని, ప్రజలకు ఇచ్చిన మాట మేరకు భూ భారతి తెచ్చామని మంత్రి చెప్పారు.

Telangana Formation Day: తెలంగాణ ఆవిర్భావ వేడుకల్లో పాల్గొననున్న మంత్రులు

Telangana Formation Day: తెలంగాణ ఆవిర్భావ వేడుకల్లో పాల్గొననున్న మంత్రులు

Telangana Formation Day: జూన్ 2వ తేదీ తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా వేడుకలు ఘనంగా జరగనున్నాయి. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. వరంగల్ జిల్లాలో పలువురు మంత్రులు ఆవిర్భావ వేడుకల్లో పాల్గొని జెండా ఆవిష్కరణ చేయనున్నారు.

నేటి నుంచి.. స్లాట్‌ బుకింగ్‌తోనే రిజిస్ట్రేషన్లు

నేటి నుంచి.. స్లాట్‌ బుకింగ్‌తోనే రిజిస్ట్రేషన్లు

రాష్ట్రంలోని అన్ని సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో సోమవారం నుంచి రిజిస్ట్రేషన్లకు స్లాట్‌ బుకింగ్‌ విధానం అమలులోకి రానుంది. అలాగే, రిజిస్ట్రేషన్‌ ప్రక్రియలో ప్రజల కు వచ్చే సందేహాల నివృత్తికి కృత్రిమ మేధ(ఏఐ)తో పనిచేసే వాట్సాప్‌ చాట్‌బాట్‌ను కూడా ప్రభుత్వం అందుబాటులోకి తీసుకువస్తుంది.

Ponguleti: సంపన్నుల చేతుల్లో అసైన్డ్‌ భూములుంటే స్వాధీనమే

Ponguleti: సంపన్నుల చేతుల్లో అసైన్డ్‌ భూములుంటే స్వాధీనమే

పేదలకు ఇచ్చిన అసైన్డ్‌ భూములు బడాబాబుల చేతుల్లో ఉంటే, వాటిని స్వాధీనం చేసుకుంటామని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్పారు.

Minister Ponguleti: కవిత ఎపిసోడ్‌పై మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి షాకింగ్ కామెంట్స్

Minister Ponguleti: కవిత ఎపిసోడ్‌పై మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి షాకింగ్ కామెంట్స్

ఢిల్లీలో బీజేపీ, బీఆర్ఎస్‌కు దోస్తానా ఉందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆరోపించారు. కవితనే ఈ విషయం స్వయంగా చెబుతున్నారని అన్నారు. గత కేసీఆర్ ప్రభుత్వంలోని భూభకాసురుల సంగతి త్వరలో తెలుస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి హెచ్చరించారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి