• Home » Polavaram

Polavaram

Wall Construction : డయాఫ్రం వాల్‌ పనులు వాయిదా

Wall Construction : డయాఫ్రం వాల్‌ పనులు వాయిదా

పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో అత్యంత కీలకమైన డయాఫ్రం వాల్‌ నిర్మాణానికి ఆదిలోనే హంసపాదు ఎదురైంది. పనుల ప్రారంభానికి కేంద్ర జలసంఘం ఇంకా పచ్చజెండా ఊపలేదు.

Diaphragm Wall : డయాఫ్రం వాల్‌ నిర్మాణానికి అంతా రెడీ!

Diaphragm Wall : డయాఫ్రం వాల్‌ నిర్మాణానికి అంతా రెడీ!

పోలవరం బహుళార్థ సాధక ప్రాజెక్టులో అత్యంత కీలకమైన మెయిన్‌ డ్యాం పనుల నిర్మాణానికి సర్వం సన్నద్ధమవుతోంది. వచ్చే నెల రెండో తేదీన నూతన డయాఫ్రం వాల్‌ నిర్మాణానికి ముహూర్తం ఖరారైంది.

Polavaram Project: పోలవరం  ముంపుపై  సంయుక్త సర్వే!

Polavaram Project: పోలవరం ముంపుపై సంయుక్త సర్వే!

పోలవరం ప్రాజెక్టులో 150 అడుగుల గరిష్ఠ నీటిమట్టం (ఎఫ్‌ఆర్‌ఎల్‌) దాకా నీటిని నిల్వ చేస్తే.. తెలంగాణ భూభాగంలో ముంపునకు గురయ్యే ప్రాంతాలను గుర్తించడానికి (డీమార్కేషన్‌కు)గాను సర్వే చేసేందుకు ఆంధ్రప్రదేశ్‌ ముందుకొచ్చింది.

BJD Leaders : పోలవరం ముంపుపై ఎస్టీ కమిషన్‌ నోటీసు

BJD Leaders : పోలవరం ముంపుపై ఎస్టీ కమిషన్‌ నోటీసు

పోలవరం ప్రాజెక్టు డిశ్చార్జ్‌ సామర్థ్యాన్ని 36 నుంచి 50 లక్షల క్యూసెక్కులకు పెంచుతూ డిజైన్లను సమూలంగా మార్చేశారని, దీనివల్ల ఒడిశాలోని గిరిజన...

AP CM Chandrababu : వచ్చే డిసెంబరుకే వాల్‌ పూర్తికావాలి

AP CM Chandrababu : వచ్చే డిసెంబరుకే వాల్‌ పూర్తికావాలి

2026 అక్టోబరు నాటికి పోలవరం పూర్తి చేస్తామని ముఖ్యమంత్రి ప్రకటించడమే కాకుండా ఆలోపు పనులు పూర్తికి తగు కార్యాచరణను కూడా ఖరారుచేశారు. పనులను అత్యంత వేగంగా చేయాలని, ఎక్కడా జాప్యానికి తావుండకూడదని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.

CM Chandrababu : కాలంతో పరుగు!

CM Chandrababu : కాలంతో పరుగు!

పోలవరం ప్రాజెక్టును ఎట్టి పరిస్థితుల్లోనూ 2026 అక్టోబరు నాటికి పూర్తి చేసేలా లక్ష్యాన్ని నిర్దేశించుకుని ముందుకు వెళ్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు.

AP Govt: యథావిధిగా కొనసాగనున్న పాపికొండల యాత్ర

AP Govt: యథావిధిగా కొనసాగనున్న పాపికొండల యాత్ర

పోలవరం ప్రాజెక్ట్ ను సీఎం చంద్రబాబు నాయుడు సందర్శించనున్న నేపథ్యంలో భద్రతా కారణాల దృష్ట్యా పాపికొండల యాత్రను అధికారులు నిలిపివేశారు. ఈ నేపథ్యంలో బోటు యజమానులు, పర్యాటకులు ఆందోళన వ్యక్తం చేశారు.

TDP Govt : పోలవరానికి మళ్లీ కళ

TDP Govt : పోలవరానికి మళ్లీ కళ

జగన్‌ హయాంలో ధ్వంసమైన పోలవరం ప్రాజెక్టు.. చంద్రబాబు తిరిగి ముఖ్యమంత్రి కావడంతో మళ్లీ కొత్త కళ సంతరించుకుంది. ధ్వంసమైన కట్టడాల పునర్నిర్మాణానికి ఆయన నడుం బిగించారు.

Eluru: తనిఖీల కోసం వెళ్లిన పోలీసులపై తేనెటీగలు దాడి..

Eluru: తనిఖీల కోసం వెళ్లిన పోలీసులపై తేనెటీగలు దాడి..

పోలవరం ప్రాజెక్టు వద్ద పోలీసులపై తేనెటీగలు దాడి చేశాయి. సోమవారం రోజు పోలవరం ప్రాజెక్టును ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సందర్శించనున్నారు. ఈ నేపథ్యంలో డీఎస్పీ రామకృష్ణ ఆధ్వర్యంలో బాంబు స్క్వాడ్ బృందం తనిఖీలు చేపట్టింది.

Polavaram: సీఎం చంద్రబాబు సోమవారం పోలవరం పర్యటన

Polavaram: సీఎం చంద్రబాబు సోమవారం పోలవరం పర్యటన

2014-19 మధ్య ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో చంద్రబాబు ప్రతి సోమవారం పోలవరం ప్రాజెక్టును సందర్శించేవారు. పనుల పురోగతిపై ఎప్పటికప్పుడు కాంట్రాక్టర్, అధికారుల నుంచి సమాచారం తెలుకునేవారు. అయితే 2024 ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి సీఎంగా పగ్గాలు చేపట్టిన తర్వాత రెండోసారి ఆయన పోలవరానికి వెళుతున్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి