• Home » Plants

Plants

Hyderabad: గత ప్రభుత్వ ‘విద్యుత్తు’ నిర్ణయాలపై కమిషన్‌కు ఆరే ఫిర్యాదులు..

Hyderabad: గత ప్రభుత్వ ‘విద్యుత్తు’ నిర్ణయాలపై కమిషన్‌కు ఆరే ఫిర్యాదులు..

గత బీఆర్‌ఎస్‌ సర్కారు పోటీ బిడ్డింగ్‌ ప్రక్రియను పాటించకుండా నామినేషన్ల ప్రాతిపదికన ఛత్తీ్‌సగఢ్‌తో కుదుర్చుకున్న విద్యుత్‌ ఒప్పందం, యాదాద్రి, భద్రాద్రి థర్మల్‌ విద్యుత్‌ కేంద్రాల నిర్మాణంతో రాష్ట్రానికి ఆర్థికంగా జరిగిన నష్టం, ఈ అంశాల్లో చోటుచేసుకున్న లోపాలపై ప్రజాభిప్రాయ సేకరణ కోసం జస్టిస్‌ ఎల్‌.నరసింహారెడ్డి కమిషన్‌ ఇచ్చిన బహిరంగ ప్రకటనకు... కేవలం ఆరుగురు మాత్రమే స్పందించారు.

Viral News: ఈ మొక్క వెరీ డేంజర్.. ముట్టుకుంటే మటాష్..

Viral News: ఈ మొక్క వెరీ డేంజర్.. ముట్టుకుంటే మటాష్..

మొక్కల పెంపకంతో ఎన్నో లాభాలు ఉన్నాయని మనకు తెలుసు. మానవ మనుగడలో మొక్కలు, చెట్ల యొక్క పాత్ర ఎంతో కీలకం. ఈ భూమిపై ఉన్న మొక్కలు, చెట్లతోనే ఇప్పటి వరకు భూమి మనుగడ సాగిస్తోందని, లేకుంటే వాతావరణ మార్పులతో మనుషులు, రకరకాల జంతువులు భూమి నుంచి అంతరించిపోయి ఉండేవి.

BALAKRISHNA : ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలి: బాలకృష్ణ

BALAKRISHNA : ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలి: బాలకృష్ణ

మారుతున్న కాలానుగుణంగా భవిష్యత్తు తరాలకు మనం వనాలు తెచ్చి ఇవ్వాలని సిట్టింగ్‌ ఎమ్మెల్యే నంద మూరి బాలకృష్ణ అన్నారు. ఆయన బుధవారం మండలపరిధిలోని సడ్లపల్లివద్ద మొక్కలు నాటారు. ఈ సందర్భంగా బాలకృష్ణ మాట్లాడుతూ రాను రాను వనాలు తగ్గిపోతున్నాయని, అడవులు కరిగిపోతున్నాయన్నారు. వర్షాలు రాక ఉష్ణోగ్రత్తలు పెరిగిపోతున్నాయని పేర్కొన్నారు. ఇలాగే అయితే భవిష్యత్తు తరాలకు ఇబ్బందిగా ఉంటుందన్నారు. ప్రతి ఒక్కరూ ఇళ్లు, పొలాలవద్ద విరివిగా చెట్లు పెంచాలన్నారు.

Summer Plants : వేసవిలో మొక్కలు పెరగాలంటే ఈ జాగ్రత్తలు తప్పని సరి..!

Summer Plants : వేసవిలో మొక్కలు పెరగాలంటే ఈ జాగ్రత్తలు తప్పని సరి..!

మొక్కలకు పుష్కలమైన నీరు, ఎరువులు, మట్టి బలం చాలా ముఖ్యం, అలాగే కలుపు మొక్కలను కూడా తీసివేస్తూ ఉండాలి. మొక్కలకు ఉపయోగించే వర్మీ కంపోస్ట్ కూడా మొక్కకు బలాన్ని ఇస్తుంది. నీటి సంరక్షణ కూడా మెరుగుపడుతుంది.

Kitchen Garden: కిచెన్ గార్డెన్‌లో పెంచుకునే మొక్కలేంటో తెలుసా..!

Kitchen Garden: కిచెన్ గార్డెన్‌లో పెంచుకునే మొక్కలేంటో తెలుసా..!

మంచి ఘాటైన సువాసనతో ఉండే ఈ మొక్కకు తక్కువ నీరు అవసరం అవుతుంది. త్వరగా పెరుగుతుంది. బాగా వెలుతురు ఉన్న ప్రదేశాలలో పెరిగే ఈ మొక్క ఆరుగంటలకు పైగా సూర్యకాంతి అవసరం అవుతుంది.

Bloom in Summer : వేసవిలో వికసించే ఈ పూలమొక్క.. మొత్తం తోటకే అందాన్ని తెస్తుంది.. వీటిలో..

Bloom in Summer : వేసవిలో వికసించే ఈ పూలమొక్క.. మొత్తం తోటకే అందాన్ని తెస్తుంది.. వీటిలో..

పెరుగుతున్న కాలంలో మొక్కలకు సమృద్ధిగా నీరు అవసరం. పూర్తి సూర్యకాంతిలో బాగా ఎండిపోయిన నేలలో నాటాలి. అవి మంచి కంటైనర్ ప్లాంట్‌లను తయావుతాయి. వాటిని ఇతర మొక్కలతో కూడా కలపవచ్చు.

Gardening : వేసవిలో మొక్కలను రక్షించడం ఎలా..! ఈ చిట్కాలు ట్రై చేసి చూడండి..!

Gardening : వేసవిలో మొక్కలను రక్షించడం ఎలా..! ఈ చిట్కాలు ట్రై చేసి చూడండి..!

వేడి, సూర్యరశ్మికి గురికావడం వల్ల అధిక నీరున్న మొక్కలపై ట్రాన్స్పిరేషన్ ఏర్పడుతుంది. ఆకు విల్ట్ కు దారితీస్తుంది. నేలలోని అధిక తేమ బ్యాక్టీరియా అభివృద్ధికి కారణం అవుతుంది. ఆక్సిజన్ కొరత ఏర్ఫడుతుంది. ఇదే పరిస్థితి ఉంటే ఫంగాల్ వ్యాధికి కారణం అవుతుంది. బయట ఎక్కువ ఎండ ఉన్న సమయంలో మొక్కలకు నీరు పెట్టకూడదు. నేల పొడిబారినప్పుడు మాత్రమే నీరు పెట్టాలి.

Flowering plants: వసంత కాలంలో త్వరగా పూలనిచ్చే మొక్కలివే..

Flowering plants: వసంత కాలంలో త్వరగా పూలనిచ్చే మొక్కలివే..

మొక్కలు అందమైన పువ్వులతో వికసించటానికి వాతావరణం అద్భుతమైనది. కాబట్టి పుష్పించే మొక్కలను పెంచడానికి వసంతకాలం మంచి సమయం. తులిప్‌లు, క్రోకస్, హైసింత్‌లు వంటి పూలు వసంత పుష్పాలుగా తోటలలో పెరగడానికి ఇదే సరైన సమయం. ఈ పుష్పించే మొక్కలు అందంగా ఉంటాయి. ఫిబ్రవరి సమయంలో తోటను రంగులమయం చేస్తాయి.

Creosote Bush : వర్షాన్ని గుర్తు చేసే గుబురు పొద గురించిన అద్భుతాలు ఎన్నో.. !!

Creosote Bush : వర్షాన్ని గుర్తు చేసే గుబురు పొద గురించిన అద్భుతాలు ఎన్నో.. !!

ఈ క్రియోసోట్ 14 రకాల అనారోగ్యాలను నయం చేస్తుందని నమ్ముతారు. అందులో ముఖ్యంగా జలుబు, ఛాతి ఇన్ఫెక్షన్లు, ఊపిరితిత్తుల రద్దీ, ప్రేగులలో అసౌకర్యం, కడుపులో నొప్పి, క్యాన్సర్, వికారం, గాయాలు, విషాలకు విరుగుడు, చుండ్రు, శరీర దుర్వాసన ఇలాంటి ఎన్నో రోగాలకు చికిత్సగా ఉపయోగిస్తారు.

Birthday Month : నెల ఆధారంగా ప్రతి నెలను సూచించే పుష్పం ఏంటో తెలుసా..!

Birthday Month : నెల ఆధారంగా ప్రతి నెలను సూచించే పుష్పం ఏంటో తెలుసా..!

సృష్టిలో ప్రతి ఒక్కరికీ జన్మ తిథి, నక్షత్రాలున్నట్టే.. ఏ నెలలో పుట్టారో ఆ నెలకు సంబంధించిన పుష్పాలు కూడా ఉంటాయట.. వ్యక్తిత్వ లక్షణాలు, సంకేతాల గురించి తెలుపుతూ రాశి ఫలాలు ఉండే నెలల వారీగా పుష్పాలు ప్రతి నెలకు ఒక పువ్వు చప్పున ప్రత్యేకమైన అర్థం ఉంటుంది. ఇవి వ్యక్తిత్వం గురించి చెబుతుందని నమ్ముతారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి