Home » Pithapuram
దత్త జయంతి పర్వదినాన పిఠాపురం పట్టణంలోని శ్రీపాద శ్రీవల్లభ మహాసంస్థానానికి ఓ భక్తుడు భారీ విరాళం అందజేశారు. రూ. 2 కోట్ల విలువైన ఇంటి స్థలాన్ని కాకినాడకు చెందిన సి. కుక్కుటేశ్వరరావు ఇచ్చారు.
పిఠాపురం మున్సిపాలిటీలో ఐదుగురు అధికారులపై ఏపీ ప్రభుత్వం వేటు వేసింది. ఇంజనీరింగ్ అధికారులు నిధులు దుర్వినియోగానికి పాల్పడినట్లు విజిలెన్స్ విచారణలో నిర్ధారణ కావడంతో చర్యలు తీసుకోవాలని ఏపీ ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది.
కాకినాడ జిల్లా పిఠాపురం పాదగయ క్షేత్రంలో కార్తీక మాసం మొదటి సోమవారం సందర్భంగా శ్రీ ఉమా కుక్కుటేశ్వర స్వామి వారి ఆలయానికి భక్తజనం పోటెత్తారు. తెల్లవారుజాము నుండి పాదగయ పుష్కరినిలో పవిత్ర స్నానమాచరించి.. కార్తీక దీపాలు వెలిగిస్తూ..
ఏపీలోని పిఠాపురంలో ఇవాళ(మంగళవారం) గ్యాస్ లీకైంది. ఈ సంఘటనలో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. మల్లం గ్రామంలో మల్లె పాముల వీరనాగేశ్వరరావు ఇంట్లో గ్యాస్ లీకైంది. ఇంట్లో పని చేస్తోండగా అకస్మాత్తుగా గ్యాస్ లీకై మంటలు వ్యాపించాయి.
పవన్ ఈరోజు పిఠాపురం నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. ఉప్పాడ మత్స్యకారుల సమస్యలపై కమిటీతో చర్చిస్తున్నారు. మధ్యాహ్నం 2 గంటలకు ఉప్పాడలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మత్స్యకారులతో ప్రత్యక్షంగా..
Janasena Complaint: యోగా దినోత్సవం సందర్భంగా డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన వారిపై చర్యలు తీసుకోవాలని జనసేన నేతలు పిఠాపురం టౌన్ పోలీస్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.
Road Accident: కాకినాడ జిల్లా, పిఠాపురం మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందగా.. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్పందించారు. ఆ కుటుంబాలను ప్రభుత్వపరంగా ఆదుకుంటామని చెప్పారు.
రాష్ట్రంలోని అన్ని రేషన్ షాపుల్లో సీసీ కెమెరాలు, క్యూఆర్ కోడ్‌లతో సరుకుల పంపిణీలో పారదర్శకతను తీసుకురావాలని మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రకటించారు. పోర్టబులిటీ ద్వారా ఎక్కడినుంచైనా రేషన్ సరుకులు పొందే సౌకర్యం కల్పించామన్నారు.
పల్లె పండుగ కార్యక్రమంలో భాగంగా కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గంలో రూ.3.70 కోట్లతో 21 రహదారులను ఎమ్మెల్సీ కొణిదెల నాగబాబు ప్రారంభించారు. ఈ సందర్భంగా, కొన్ని గ్రామాల్లో ఉద్రిక్తతలు ఏర్పడ్డాయి, టీడీపీ కార్యకర్తలు ‘జై టీడీపీ’ నినాదాలు చేశారు. జనసేన నాయకుడు మొయిళ్ల నాగబాబు పై దాడి జరిగింది,
పిఠాపురం, ఏప్రిల్ 4(ఆం ధ్రజ్యోతి): నాలుగు దశాబ్దాలుగా పిఠాపురంలోని రథాలపేటలో ఉంటున్న తమకు ఇళ్ల పట్టాలులేవని అక్కడ ప్రజలు ఆ ప్రాంతంలో పర్యటించిన డిప్యూ టీ సీఎం పవన్‌కల్యాణ్ దృష్టికి తీసుకురావడంతో సమస్యకు పరిష్కారం లభించింది. పవన్‌కల్యాణ్ ఆదేశాలతో ఆ ప్రాంతంలో ని వాసం