Home » Phone tapping
SIT Investigation: ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రణీత్ రావు మరోసారి సిట్ ముందు విచారణకు హాజరయ్యారు. ఒక్క రోజే 650 ఫోన్ల ట్యాపింగ్‌పై ప్రణీత్ రావును సిట్ అధికారులు ప్రశ్నిస్తున్నారు.
Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో రోజుకో కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. తనను నియమించిన మాజీ డీజీపీ మహేందర్ రెడ్డి ఆదేశాలతోనే పని చేశానని ఎస్‌ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు స్టేట్‌మెంట్ ఇచ్చినట్లు తెలుస్తోంది.
మాజీ సీఎం జగన్ తీరు ఆలీబాబా 40 దొంగల మాదిరిగా ఉందని పీసీసీ అధ్యక్షురాలు షర్మిల ఆరోపించారు. దొంగ ఎక్కడైనా దొంగతనం చేసింది తానేనని ఒప్పుకుంటాడా అని ప్రశ్నించారు.
ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణలో భాగంగా ఎస్‌ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్‌రావు ఐదోసారి సిట్ ముందు హాజరయ్యారు. అధికారులు గురువారం ఉదయం 11 గంటల నుంచి రాత్రి 8 వరకు సుమారు 9గంటల పాటు ఆయనను ప్రశ్నించారు.
తెలంగాణలో కేసీఆర్ హయాంలో తన చెల్లెలు, పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఫోన్ ట్యాప్ చేశారన్న వార్తలపై మాజీ సీఎం వైఎస్ జగన్ స్పందించారు. గురువారం మీడియా ప్రతినిధులు ఈ అంశాన్ని ప్రస్తావించగా...
SIT Interrogation: నాలుగో సారి విచారణలో భాగంగా వ్యక్తిగతంగా చేసిన ట్యాపింగ్ వ్యవహారంపై ప్రభాకర్ రావును సుదీర్ఘంగా విచారణ జరుపనున్నట్లు తెలుస్తోంది. ఇందులో ప్రధానంగా 2023, నవంబర్ 15న ఏకంగా 600 మంది ఫోన్లు ట్యాప్ అయ్యాయి.
ఫోన్ ట్యాపింగ్... మాజీ సీఎం జగన్ హయాంలో జరిగిన ఎన్నో అరాచకాలకు ఇదే కీలకం. అప్పట్లో రాజకీయ ప్రత్యర్థుల నుంచి న్యాయమూర్తుల వరకూ ఎవరినీ వదల్లేదు. చివరకు సొంత పార్టీ నేతలు, మంత్రులు, అధికారులు, జర్నలిస్టుల ఫోన్ సంభాషణలపై కూడా దొంగచాటుగా ఓ చెవి వేశారు.
ఉభయ తెలుగు రాష్ట్రాల్లో గత ప్రభుత్వాల హయాంలో ఫోన్ ట్యాపింగ్‌లు జరిగిన మాట ముమ్మాటికీ వాస్తవమేనని పీసీసీ అధ్యక్షురాలు షర్మిల అన్నారు.
అక్రమ ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ కీలక మలుపు తిరుగుతోంది. ఈ వ్యవహారంలో కీలకమైన ఉన్నతాధికారుల నుంచి సిట్ అధికారులు కొంత సమాచారాన్ని సేకరించారు.
Phone Tapping Victims: టీపీసీసీ అధికార ప్రతినిధి ముంగి జైపాల్ రెడ్డి వాంగ్మూలం ఇచ్చేందుకు సిట్ కార్యాలయానికి వచ్చారు. సిట్ అధికారుల నుంచి తన ఫోన్ ట్యాప్ అయినట్టు సమాచారం వచ్చిందని జైపాల్ రెడ్డి తెలిపారు.