Home » Phone tapping
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక నిందితుడైన శ్రవణ్‌రావును పీటీ వారెంట్‌పై కస్టడీలోకి తీసుకోవడానికి సిట్ అధికారులు ప్రయత్నాలు ప్రారంభించారు.
Fraud Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక నిందితుడు శ్రవణ్ రావును చీటింగ్ కేసులో అరెస్టు చేసిన సీసీఎస్ పోలీసులు విచారిస్తున్నారు. ఈ కేసులో ఏ4గా శ్రవణ్ రావు భార్య స్వాతి రావును చేర్చారు. ఆమెను కూడా సీసీఎస్ పోలీసులు విచారించనున్నారు.
ఫోన్ ట్యాపింగ్ నిందితుడు శ్రవణ్ రావు చీటింగ్ కేసులో అరెస్టు. అఖండ ఇన్ఫ్రాటెక్ కంపెనీకి రూ.7.8 కోట్లు టోపీ పెట్టిన అతను 14 రోజుల రిమాండ్‌కు తరలించారు.
ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధాన నిందితుడు, ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్‌రావుకు హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది.
ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధాన నిందితుడు, ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్‌రావు తనను బెదిరించి బీఆర్ఎస్ పార్టీ పేరిట ఎన్నికల బాండ్లు కొనిపించారని.. ఆయనకు ముందస్తు బెయిల్ ఇవ్వరాదని హైకోర్టుకు సంధ్య కన్వెన్షన్ ఎండీ శ్రీధర్‌రావు విజ్ఞప్తి చేశారు.
ఫోన్‌ట్యాపింగ్ కేసులో ప్రధాన నిందితుడు ప్రభాకర్‌రావు, అరెస్ట్ చేయరాదని హైకోర్టును కోరుతూ మధ్యంతర ఉత్తర్వులు కోరారు. అరెస్ట్ కాకపోతే వారంలో భారత్‌కు వస్తానని హామీ ఇచ్చారు
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక నిందితుడైన ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్‌రావు, అమెరికాలో తనను రాజకీయ శరణార్థిగా గుర్తించాలని పిటిషన్ దాఖలు చేశాడు. భారత అధికారులు తనపై అక్రమ కేసు నమోదు చేసి, వేధిస్తున్నారని ఆ పిటిషన్లో పేర్కొన్నాడు
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక నిందితుడైన ప్రత్యేక నిఘా విభాగం (ఎస్ఐబీ) మాజీ చీఫ్ ప్రభాకర్‌రావు పాస్‌పోర్టును రద్దు చేసినట్లు విదేశాంగ శాఖ నుంచి హైదరాబాద్ పోలీసులకు సమాచారం అందినట్లు తెలుస్తోంది.
Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలన పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో ప్రధాన నిందితుడి పాస్‌పోర్టు రద్దు అయ్యింది.
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో నిందితుడిగా ఉన్న శ్రవణ్ రావు.. ఫోన్‌ట్యాపింగ్ జరిగిందన్న సమయంలో తాను వినియోగించిన రెండు సెల్ఫోన్లను దర్యాప్తు అధికారులకు సమర్పించారు.