• Home » Perni Nani

Perni Nani

Perni Nani: రోజు రోజుకీ రెచ్చిపోతున్న పేర్ని నాని అనుచరులు

Perni Nani: రోజు రోజుకీ రెచ్చిపోతున్న పేర్ని నాని అనుచరులు

కృష్ణా జిల్లా మచిలీపట్నంలో పేర్ని నాని అనుచరులు రోజు రోజుకీ రెచ్చిపోతున్నారు. మొన్న ఉల్లిపాలెంలో ఓ టీడీపీ సానుభూతిపరుడిపై దాడి జరిగింది. నేడు జనసైనికుడిపై మూకుమ్మడి దాడికి పాల్పడ్డారు.

Perni Nani: చంద్రబాబు సావాసాలన్నీ దొంగలతోనే...

Perni Nani: చంద్రబాబు సావాసాలన్నీ దొంగలతోనే...

Andhrapradesh: బ్రెజిల్‌ నుంచి విశాఖపట్నం వస్తున్న కంటెయినర్‌లో 25 వేల కిలోల ఈస్ట్‌తో పాటు డ్రగ్స్‌ పట్టుబడటంపై మాజీ మంత్రి పేర్నినాని స్పందించారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. 25 వేల కిలోల డ్రగ్స్ ఓ కంటైనర్ విశాఖకు చేరుకోవడంతో దేశం మొత్తం ఉలిక్కి పడిందన్నారు. ఆ డ్రగ్స్ బయటకు రాకుండా సీబీఐ పట్టుకోవడం అదృష్టమన్నారు. ఆ డ్రగ్స్ లావాదేవీలు జరిపిన సంస్థలు.. వ్యక్తులెవరనే అంశంపై విచారణ జరుగుతోందని చెప్పారు. సీబీఐ నోరు విప్పక ముందే చంద్రబాబు, టీడీపీ వైసీపీపై విషం చిమ్ముతున్నారని మండిపడ్డారు.

AP Politics: మచిలీపట్నం వైసీపీ ఎంపీ అభ్యర్థిగా బరిలోకి దిగేది ఆయనే.. పేర్నినాని కీలక వ్యాఖ్యలు

AP Politics: మచిలీపట్నం వైసీపీ ఎంపీ అభ్యర్థిగా బరిలోకి దిగేది ఆయనే.. పేర్నినాని కీలక వ్యాఖ్యలు

మచిలీపట్నం వైసీపీ పార్లమెంట్ అభ్యర్థిగా సింహాద్రి చంద్ర శేఖ‌ర్‌ ( Simhadri Chandra Shekhar) ని సీఎం జగన్ రెడ్డి నిర్ణయించారని మాజీ మంత్రి పేర్ని నాని (Perni Nani) తెలిపారు. గురువారం నాడు ఆయన మీడియాతో మాట్లాడుతూ... సింహాద్రి చంద్రశేకర్ తండ్రి మూడు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారని చెప్పారు. మచిలీపట్నంతో చంద్ర శేఖ‌ర్‌కు వారి కుటుంబానికి విడదీయలేని అనుబంధం ఉందన్నారు.

AP Politics: పేర్ని నాని ఆందోళన తగ్గేందుకు ఈ పనిచేయ్.. మాజీ మంత్రి కొత్తపల్లి  హాట్ కామెంట్స్

AP Politics: పేర్ని నాని ఆందోళన తగ్గేందుకు ఈ పనిచేయ్.. మాజీ మంత్రి కొత్తపల్లి హాట్ కామెంట్స్

జనసేన అధినేత పవన్ కల్యాణ్‌(Pawan Kalyan)ను విమర్శించిన పేర్ని నానికి మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడు (Kothapalli Subbarayudu) కౌంటర్ ఇచ్చారు. టీడీపీ- జనసేన ఉమ్మడిగా సభ నిర్వహిస్తే పేర్ని నాని ఎందుకు భుజాలు తడుముకుంటున్నారని అడిగారు. తాడేపల్లిగూడెం సభకు వచ్చిన జనాలను చూసి నానికి భయం పట్టుకుందని అన్నారు.

Perninani: పవన్ నువ్వు నికార్సైన వాడివైతే...

Perninani: పవన్ నువ్వు నికార్సైన వాడివైతే...

Andhrapradesh: చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌కు కాపుల ఓట్లు కావాలని.. కాపుల ఆత్మ గౌరవాన్ని పెంచే ఒక్క మాట అయినా మాట్లాడారా? అంటూ మాజీ మంత్రి పేర్నినాని విరుచుకుపడ్డారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ.. ‘‘జగన్ గురించి తెలుసని చెప్పడం ఎందుకు.. జగన్ గురించి సమాచారం ఉంటే బయట పెట్టాలి. పవన్ నువ్వు నికార్స్ అయిన వాడివి అయితే బయట పెట్టు’’ అని సవాల్ విసిరారు.

AP Assembly: ‘మీరు రిటైర్ అవుతారట కదా’ అన్న పేర్నినాని ప్రశ్నకు.. బుచ్చయ్య ఆన్సర్ ఇదీ...

AP Assembly: ‘మీరు రిటైర్ అవుతారట కదా’ అన్న పేర్నినాని ప్రశ్నకు.. బుచ్చయ్య ఆన్సర్ ఇదీ...

Andhrapradesh: అసెంబ్లీ సమావేశాల్లో అప్పుడప్పుడు కొన్ని ఆసక్తికర సన్నివేశాలు, ఎన్నడూ చూడని ఘటనలు చోటు చేసుకోవడం పరిపాటి. రాజకీయంగా శత్రువులుగా ఉన్న కొందరు నేతలు అసెంబ్లీ సమావేశాల సమయంలో చమత్కరించుకుంటూ మాట్లాడుకున్న సన్నివేశాలు చూశాం.

AP News: ఆ తండ్రీకొడుకులకు డ్రైవర్, క్లీనర్‌గా ఉద్యోగాలిస్తా.. జనసేన నేత హాట్ కామెంట్స్

AP News: ఆ తండ్రీకొడుకులకు డ్రైవర్, క్లీనర్‌గా ఉద్యోగాలిస్తా.. జనసేన నేత హాట్ కామెంట్స్

Andhrapradesh: మాజీ మంత్రి పేర్నినేని, ఆయన తనయుడు కిట్టుపై జనసేన నేత కొరియర్ శ్రీను తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. మచిలీపట్నంలో జనసేన నాయకుడు కొరియర్ శ్రీను కార్యాలయం ముందు ఫ్లెక్సీలను గుర్తుతెలియని దుండగులు చించి దగ్ధం చేశారు.

AP Politics: వైసీపీ ఎంపీ బాలిశౌరి జనసేనలో చేరుతున్న వేళ పేర్ని నాని చీప్ పాలిటిక్స్.. అర్ధరాత్రి వేళ..

AP Politics: వైసీపీ ఎంపీ బాలిశౌరి జనసేనలో చేరుతున్న వేళ పేర్ని నాని చీప్ పాలిటిక్స్.. అర్ధరాత్రి వేళ..

మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలిశౌరి నేడు (ఆదివారం) జనసేనలో చేరనున్న వేళ వైసీపీ సీనియర్ లీడర్, మాజీ మంత్రి పేర్ని నాని ‘చీప్ పాలిటిక్స్’ ప్రదర్శించారు. అధికారులపై ఒత్తిడి చేసి మచిలీపట్నం భాస్కరపురంలో అర్ధరాత్రి వేళ జనసేన జెండా దిమ్మను కూల్చివేయించారు. శనివారం అర్ధరాత్రి సమయంలో టౌన్ ప్లానింగ్ అధికారులు దిమ్మెను కూల్చివేయడంపై జనసేన శ్రేణులు భగ్గుమంటున్నాయి.

Viral Video: బస్సులో జనాలు.. మాజీ మంత్రి పేర్ని నాని డ్రైవింగ్

Viral Video: బస్సులో జనాలు.. మాజీ మంత్రి పేర్ని నాని డ్రైవింగ్

మచిలీపట్నం ఎమ్మెల్యే, మాజీ మంత్రి పేర్ని నానికి సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. వీడియోలో మాజీ మంత్రి వైసీపీ టోపీ పెట్టుకుని ఎంచక్కా స్టీరింగ్ తిప్పుతూ బస్సును డ్రైవ్ చేస్తున్నారు.

Kollu Ravindra: పేర్ని నానిపై కొల్లు రవీంద్ర హాట్ కామెంట్స్

Kollu Ravindra: పేర్ని నానిపై కొల్లు రవీంద్ర హాట్ కామెంట్స్

మాజీమంత్రి పేర్ని నాని ( Perni Nani ) పై టీడీపీ సీనియర్ నేత కొల్లు రవీంద్ర ( Kollu Ravindra ) హాట్ కామెంట్స్ చేశారు. వంగవీటి మోహన రంగా వర్ధంతి సందర్భంగా.. మంగళవారం నాడు ఈ కార్యక్రమంలో పాలుపంచుకున్నారు. ఈ సందర్భంగా కొల్లు రవీంద్ర మాట్లాడుతూ...మచిలీపట్నంలో వంగవీటి మోహన రంగా వర్థంతికి రాజకీయ రంగు పులిమారని పేర్ని నానిపై కొల్లు రవీంద్ర మండిపడ్డారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి