• Home » Payyavula Keshav

Payyavula Keshav

మండలిలో తీవ్ర గందరగోళం.. దేవుడి ఫొటోలతో వైసీపీ నిరసన.. సభ వాయిదా

మండలిలో తీవ్ర గందరగోళం.. దేవుడి ఫొటోలతో వైసీపీ నిరసన.. సభ వాయిదా

ఏపీ శాసనమండలిలో వైసీపీ సభ్యులు ఇచ్చిన వాయిదా తీర్మానాలను ఛైర్మన్ తిరస్కరించారు. దీంతో వైసీపీ సభ్యులు సభలో వేంకటేశ్వరుడి ఫొటోలతో నిరసనకు దిగారు. వైసీపీ తీరుపై మంత్రి పయ్యావుల కేశవ్ అభ్యంతరం తెలుపుతూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఏపీకి వైసీపీ హానికరం.. జగన్‌పై పయ్యావుల తీవ్ర వ్యాఖ్యలు..

ఏపీకి వైసీపీ హానికరం.. జగన్‌పై పయ్యావుల తీవ్ర వ్యాఖ్యలు..

గత వైసీపీ ప్రభుత్వంపై ఏపీ అసెంబ్లీలో మంత్రి పయ్యావుల కేశవ్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు . ‘వైసీపీ నెవర్ ఎగైన్.. వన్స్ ఎగైన్ కూటమి’ అంటూ మంత్రి వ్యాఖ్యలు చేశారు..

ఏపీ బడ్జెట్ 2026-27 కేటాయింపు వివరాలు ఇవే..

ఏపీ బడ్జెట్ 2026-27 కేటాయింపు వివరాలు ఇవే..

ఏపీ అసెంబ్లీ ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్‌ 2026-27కు సంబంధించిన వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. రూ.3,32,205 కోట్లతో బడ్జెట్‌ను ప్రవేశపెడుతున్నట్లు చెప్పారు.

ఏపీ బడ్జెట్‌లో గత ప్రభుత్వ ఆర్థిక విధ్వంసంపై ప్రస్తావన

ఏపీ బడ్జెట్‌లో గత ప్రభుత్వ ఆర్థిక విధ్వంసంపై ప్రస్తావన

గత ప్రభుత్వం పెండింగ్‌లో పెట్టిన బిల్లుల చెల్లింపులు, కేంద్ర ప్రాయోజిత పథకాల పునరుద్ధరణ, ఆర్థిక కార్యాకలాపాల పునరుజ్జీవన చర్యలను ఆర్థిక మంత్రి బడ్జెట్‌లో వివరించారు. ఆర్థిక శాఖ వర్గాలు ఇలాంటి అంశాలను బడ్జెట్‌లో ప్రస్తావించడం ఇదే తొలిసారి.

ఏపీ అసెంబ్లీలో 2026-27 బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన మంత్రి పయ్యావుల

ఏపీ అసెంబ్లీలో 2026-27 బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన మంత్రి పయ్యావుల

2026-27 వార్షిక బడ్జెట్‌ను ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ శనివారం నాడు అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. బడ్జెట్ సందర్భంగా ఉభయసభల్లో ప్రశ్నోత్తరాలను రద్దు చేశారు.

ఏపీ ప్రజల ఆశలను నెరవేర్చే బడ్జెట్: మంత్రి పయ్యావుల

ఏపీ ప్రజల ఆశలను నెరవేర్చే బడ్జెట్: మంత్రి పయ్యావుల

ఏపీ అసెంబ్లీలో 2026-27 వార్షిక బడ్జెట్‌ను మంత్రి పయ్యావుల కేశవ్ ప్రవేశపెట్టారు. ఏపీ ప్రజల ఆశలను నెరవేర్చే బడ్జెట్ అన్నారు ఆర్థిక మంత్రి.

రూ.3,32,205 కోట్లతో ఏపీ బడ్జెట్

రూ.3,32,205 కోట్లతో ఏపీ బడ్జెట్

ఏపీ అసెంబ్లీలో రూ.3,32,205 కోట్లతో వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు మంత్రి పయ్యావుల కేశవ్. 2026-27 ఏడాదిలో కూడా 10.75 శాతం మేర వృద్ధి నమోదు అవుతుందని ఆర్థిక శాఖ అంచనా వేసిందన్నారు.

వైసీపీ కుట్రలపై అప్రమత్తంగా ఉండాలి.. అసెంబ్లీ సభ్యులకు పవన్ కల్యాణ్ దిశానిర్దేశం

వైసీపీ కుట్రలపై అప్రమత్తంగా ఉండాలి.. అసెంబ్లీ సభ్యులకు పవన్ కల్యాణ్ దిశానిర్దేశం

హిందూ మతాన్ని వైసీపీ రాజకీయంగా వాడుకోవాలని చూస్తోందని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఆరోపించారు. దక్షిణ భారతదేశంలో ప్రతి ఒక్కరూ మతాన్ని గౌరవిస్తారని తెలిపారు.

టీటీడీ నెయ్యి టెండర్‌లో అక్రమాలు.. పయ్యావుల షాకింగ్ కామెంట్స్..

టీటీడీ నెయ్యి టెండర్‌లో అక్రమాలు.. పయ్యావుల షాకింగ్ కామెంట్స్..

శ్రీవారి లడ్డూ కల్తీ విషయంలో అనుమానాలపై వాస్తవాలు చెబుతున్నామని ఏపీ ఆర్థిక శాఖా మంత్రి పయ్యావుల కేశవ్ స్పష్టం చేశారు. వేంకటేశ్వర స్వామి లడ్డూ గట్టిగా ఉందని, సువాసన లేదని భక్తులు ఫిర్యాదు చేశారని తెలిపారు..

2026-27 ఏపీ బడ్జెట్.. పయ్యావుల కీలక చర్చలు.. వాటిపైనే స్పెషల్ ఫోకస్

2026-27 ఏపీ బడ్జెట్.. పయ్యావుల కీలక చర్చలు.. వాటిపైనే స్పెషల్ ఫోకస్

బడ్జెట్ కసరత్తులో భాగంగా ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ వరుసగా ప్రీ-బడ్జెట్ సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఇప్పటివరకు ఐదు శాఖలకు చెందిన మంత్రులతో సమావేశాలు పూర్తయ్యాయి.

తాజా వార్తలు

మరిన్ని చదవండి