• Home » Patna

Patna

2024 Lok sabha Elections: బీజేపీ ఇక ఇంటికే: లాలూ జోస్యం

2024 Lok sabha Elections: బీజేపీ ఇక ఇంటికే: లాలూ జోస్యం

రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ తుడిచిపెట్టుకుపోతుందని, విపక్ష కూటమి ఇండియా గెలుపు ఖాయమని రాష్ట్రీయ జనతాదళ్ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్ జోస్యం చెప్పారు.

Nitish Kumar: 2024 ఎన్నికల్లో కలిసికట్టుగా పోటీకి విపక్షాల నిర్ణయం, సిమ్లాలో తదుపరి సమావేశం

Nitish Kumar: 2024 ఎన్నికల్లో కలిసికట్టుగా పోటీకి విపక్షాల నిర్ణయం, సిమ్లాలో తదుపరి సమావేశం

విపక్షాల ఐక్య కూటమి ప్రయత్నాల కోసం బిహార్ రాజధాని పాట్నాలో శుక్రవారం ఏర్పాటు చేసిన సమావేశం ఫలప్రదమైందని, 2024 లోక్‌సభ ఎన్నికల్లో కలిసికట్టుగా పనిచేయాలని తామంతా నిర్ణయించామని బీహార్ ముఖ్యమంత్రి, ఐక్య కూటమి ఏర్పాటుకు సంధానకర్తగా వ్యవహరిస్తున్న జేడీయూ నేత నితీష్ కుమార్ తెలిపారు.

Train: ప్రియుడితో భార్య ఎస్కేప్.. ఇద్దరూ కలిసి రైల్లో వెళ్తున్నారని ఆ భర్తకు తెలిసి మాస్టర్ ప్లాన్.. సినిమా సీన్‌ను తలపించే ట్విస్ట్ ఇచ్చాడుగా..!

Train: ప్రియుడితో భార్య ఎస్కేప్.. ఇద్దరూ కలిసి రైల్లో వెళ్తున్నారని ఆ భర్తకు తెలిసి మాస్టర్ ప్లాన్.. సినిమా సీన్‌ను తలపించే ట్విస్ట్ ఇచ్చాడుగా..!

అదో పెద్ద రైల్వే స్టేషన్.. ప్రయాణికులతో స్టేషన్ అంతా హడావుడిగా ఉంది. ట్రైన్ రాక కోసం ఎదురుచూసేవారు.. అలాగే వచ్చే బంధుమిత్రులను కలుసుకోవడానికి వచ్చిన వారితో స్టేషన్ సందడిగా ఉంది. పైగా హాలీడేస్ టైమ్..

2024 Loksabha Election: పాట్నా వేదికగా విపక్షాల భారీ సమావేశం.. హాజరుకానున్న 18 పార్టీలు

2024 Loksabha Election: పాట్నా వేదికగా విపక్షాల భారీ సమావేశం.. హాజరుకానున్న 18 పార్టీలు

ప్రతిపక్షాల ఐక్య కూటమి ఏర్పాటుకు కసరత్తు ముమ్మరమవుతోంది. పాట్నా వేదకగా జనవరి 12న విపక్షాల భారీ సమావేశం జరుగనుంది. ఈ సమావేశంలో 2024 ఎన్నికల్లో అనుసరించాల్సిన ఉమ్మడి వ్యూహరచన జరుగనుంది. 18కి పైగా భావసారూప్యత కలిగిన పార్టీలు ఈ సమావేశంలో పాల్గొంటాయని తెలుస్తోంది.

Teachers Fighting: నీళ్ల పంపు వద్ద గొడవ కాదండోయ్.. వీళ్లు టీచర్లే.. విద్యార్థుల ముందే పిచ్చి పిచ్చిగా తన్నుకోవడం వెనుక..!

Teachers Fighting: నీళ్ల పంపు వద్ద గొడవ కాదండోయ్.. వీళ్లు టీచర్లే.. విద్యార్థుల ముందే పిచ్చి పిచ్చిగా తన్నుకోవడం వెనుక..!

క్లాసు రూముల్లో దాడులు చేసుకునే విద్యార్థులను చాలా మందిని చూశాం. అలాగే ఓ వైపు టీచర్ పాఠాలు చెబుతుంటే మరో వైపు.. ప్రేమాయణం సాగించే విద్యార్థులను కూడా చూశాం. తప్పు చేసిన సందర్భాల్లో మందలించే ఉపాధ్యాయులపై ఎదురుదాడులకు దిగే విద్యార్థులనూ చూస్తూ ఉంటాం. అయితే..

Bageshwar Baba: రూ.1000 జరిమానా విధించిన ట్రాఫిక్ పోలీసులు

Bageshwar Baba: రూ.1000 జరిమానా విధించిన ట్రాఫిక్ పోలీసులు

పాట్నా: ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించిన కారణంగా బాగశ్వర్ ధామ్ పీఠాధిపతి పండిట్ ధీరీంద్ర కృష్ణ శాస్త్రికి బీహార్ పోలీసులు రూ.1,000 ఫైన్ వేశారు. చలానాను ఆయనకు పంపారు. 90 రోజుల్లో చలానా సొమ్ము చెల్లించకుండే ఆ వాహనాన్ని బ్లాక్‌లిస్ట్‌లో పెట్టాల్సిందిగా రవాణా శాఖకు ట్రాఫిక్ పోలీసులు సిఫారసు చేసే అవకాశం ఉంటుంది.

Caste-based survey : బిహార్‌లో కుల ఆధారిత జనాభా లెక్కల సేకరణను నిలిపేసిన పాట్నా హైకోర్టు

Caste-based survey : బిహార్‌లో కుల ఆధారిత జనాభా లెక్కల సేకరణను నిలిపేసిన పాట్నా హైకోర్టు

ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ (Nitish Kumar) నేతృత్వంలోని బిహార్ ప్రభుత్వానికి పాట్నా హైకోర్టు (Patna High Court) గురువారం ఝలక్ ఇచ్చింది.

Nitish Kumar: ఆ తర్వాతే విపక్షాల సమావేశం..!

Nitish Kumar: ఆ తర్వాతే విపక్షాల సమావేశం..!

బీజేపీ వ్యతిరేక విపక్ష పార్టీల నేతలతో తదుపరి సమావేశం పాట్నాలో జరిగే అవకాశాలున్నాయని బీహార్ ముఖ్యమంత్రి, జేడీయూ సుప్రీం నితీష్ కుమార్..

Modi Surname: రాహుల్ గాంధీకి ఉపశమనం.. పాట్నా కోర్టు 'స్టే'

Modi Surname: రాహుల్ గాంధీకి ఉపశమనం.. పాట్నా కోర్టు 'స్టే'

'మోదీ ఇంటిపేరు' కేసులో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి ఉపశమనం లభించింది. దిగువ కోర్టు...

Bihar : పాట్నాలో భారీ అగ్ని ప్రమాదం.. భయంతో జనం పరుగులు..

Bihar : పాట్నాలో భారీ అగ్ని ప్రమాదం.. భయంతో జనం పరుగులు..

బిహార్‌ (Bihar)లోని పాట్నాలో ఓ మురికివాడలో గురువారం మధ్యాహ్నం భారీ అగ్ని ప్రమాదం సంభవించింది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి