Home » Parenting
పెద్దలు మాత్రమే కాదు.. పిల్లలు కూడా ఆందోళన, ఒత్తిడి అనుభవించడం ఈ మధ్య కాలంలో సాధారణం అయ్యింది. దీని కారణంగా పిల్లలు చదివిన విషయాలు గుర్తుంచుకోవడంలో ఇబ్బందులను ఎదుర్కొంటారు.
క్రమశిక్షణ కోసం లేదా శిక్షించటం కోసం....దేనికోసమైనా పిల్లల్ని కొట్టడం అనేది పెంపకంలో భాగమైపోయింది. తక్షణ ఫలితం రాబట్టడం కోసం కొడుతున్నామని అంటున్నారా? అయితే వెంటనే ఆ పని మానుకోండి. దెబ్బ చిన్నదైనా, పెద్దదైనా అది పిల్లల మనసు మీద శాశ్వత ప్రభావం చూపిస్తుంది. కాబట్టి పిల్లల్ని కొట్టేముందు ఈ కింది విషయాల గురించి ఆలోచించండి.
. తల్లిదండ్రులు పిల్లల్ని పెంచేవిధానం మీదనే పిల్లల క్రమశిక్షణ, పిల్లలలో విలువలు, వారి భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. చాలామంది తల్లిదండ్రులు పిల్లల పెంపకంలో భాగంగా చేసే కొన్ని పనులు పిల్లలకు, తల్లిదండ్రులకు మధ్య దూరాన్ని పెంచుతాయి.
పిల్లలతో హోమ్వర్క్ చేయించటానికి తల్లితండ్రులు సతమతమయిపోతూ ఉంటారు. దగ్గరుండి చేయించలేక, ఆ వర్క్ తామే పూర్తి చేసి హమ్మయ్య...
ఆత్మవిశ్వాసం మెండుగా ఉన్నవారు నిర్ణయాలు తీసుకోవడంలో అయినా, ఏ విషయం గురించి అయినా ఆలోచించడంలో అయినా జీవితంలో ఎదురయ్యే సవాళ్లను అధిగమించడంలో అయినా ఎప్పుడూ ముందుంటారు. అయితే పిల్లలు కొండంత ఆత్మవిశ్వాసంతో ఉండాలంటే..
పిల్లలు తల్లిదండ్రుల పక్కన పడుకోవడం అనేది మంచి విషయమే అయినా, తల్లిదండ్రులకు అది బాగా అనిపించినా పిల్లల భవిష్యత్తుకు మాత్రం అది ఎంతమాత్రం మంచిది కాదు.. ప్రయాణాలు చేయ్యాల్సి వచ్చినప్పుడో, తల్లిదండ్రులు దూరం వెళ్లాల్సి వచ్చినప్పుడో.. పిల్లలు చదువుల కోసం దూరంగా ఉండాల్సి వచ్చినప్పుడో చాలా ఇబ్బంది ఎదుర్కొంటారు.
ప్రతి తల్లిదండ్రి తమ పిల్లలకు మంచి భవిష్యత్తు ఇవ్వాలని అనుకుంటారు. ఈ క్రమంలోనే పిల్లలకు ఇది మంచి, ఇది చెడు అంటూ చాలా నిర్ణయాలు తీసుకుని వాటిని పిల్లల జీవితంలో ఫాలో అవుతారు. అయితే తల్లిదండ్రులు చేసే ఈ పనుల వల్ల కొన్నిసార్లు జీవితంలో వైఫల్యాలు కూడా ఎదురవుతాయి.
వీధి కుక్క దాడి నుంచి ఓ బుడ్డోడి ప్రాణాలు కాపాడిన పిల్లి వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్గా మారింది.
ఆడపిల్లలు ధీమాగా బ్రతకాలి అంటే ఈ 5 విషయాలను తల్లిదండ్రులు వారికి నేర్పించాలి.
పిల్లల ఏడ్చే అలవాటు వారు క్రమంగా పెరిగేకొద్దీ తగ్గుతూ వస్తుంది. కానీ కొందరు పిల్లల విషయంలో మాత్రం ఇది ఇంకా పెరుగుతూ ఉంటుంది. దీనికి తల్లిదండ్రులు చేయాల్సిన పనులివీ..