• Home » Pahalgam Terror Attack

Pahalgam Terror Attack

Supreme Court: పహల్గాం దాడి విచారణ పిల్ కొట్టివేసిన సుప్రీంకోర్టు

Supreme Court: పహల్గాం దాడి విచారణ పిల్ కొట్టివేసిన సుప్రీంకోర్టు

పహల్గాం ఉగ్రవాద దాడిపై న్యాయ విచారణ కోరుతూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని (పిల్) విచారించడానికి సుప్రీంకోర్టు నిరాకరించింది. పిటిషన్ దాఖలు చేసిన వారిని, న్యాయవాదిని..

Imran Khan: భారత్ దుస్సాహసం చేస్తే తిప్పికొడతాం.. ఇమ్రాన్ హెచ్చరిక

Imran Khan: భారత్ దుస్సాహసం చేస్తే తిప్పికొడతాం.. ఇమ్రాన్ హెచ్చరిక

శాంతికే తాము (పాక్) ప్రాధాన్యత ఇస్తామని, అంత మాత్రం చేత దానిని పిరికితనంగా అపోహపడ వద్దని ఇమ్రాన్ ఖాన్ అన్నారు. భారతదేశం ఎలాటి దుస్సాహసానికి పాల్పడినా దానిని తిప్పికొట్టే సామర్థ్యం పాకిస్థాన్‌కు ఉందన్నారు.

British MP: కశ్మీర్ సమస్యకు శాశ్వత పరిష్కారం చెప్పిన బ్రిటీష్ ఎంపీ

British MP: కశ్మీర్ సమస్యకు శాశ్వత పరిష్కారం చెప్పిన బ్రిటీష్ ఎంపీ

భారత్-పాక్ ల మధ్య దశాబ్ధాల నుండి సత్సంబంధాలు లేవు. కశ్మీర్ రూపంలో ఏదో ఒక తలపోటు ఇండియాను పట్టిపీడిస్తోంది. తాజా పహల్గాం ఉదంతంతో దీనికి శాశ్వత పరిష్కారం కోసం..

Pakistan: ఇస్లామాబాద్, లాహోర్‌లో నో-ఫ్లై జోన్ ప్రకటించిన పాక్

Pakistan: ఇస్లామాబాద్, లాహోర్‌లో నో-ఫ్లై జోన్ ప్రకటించిన పాక్

పహల్గాం ఉగ్రదాడి అనంతరం పాక్‌పై భారత్ కఠిన చర్యలకు దిగడంతో పాకిస్థాన్ సైతం భారత్‌పై కఠిన చర్యలు ప్రకటించింది. ఇందులో భాగంగా భారతదేశ విమానాలకు తమ ఎయిర్‌స్పేర్‌ను మూసేస్తున్నట్టు ఇటీవల ప్రకటించింది.

Pahalgam Attack: రక్షణ మంత్రి, ఎన్ఎస్ఏ, డిఫెన్స్ స్టాఫ్ చీఫ్‌తో మోదీ కీలక సమావేశం

Pahalgam Attack: రక్షణ మంత్రి, ఎన్ఎస్ఏ, డిఫెన్స్ స్టాఫ్ చీఫ్‌తో మోదీ కీలక సమావేశం

జాతీయ భద్రతాంశాలపై విధాన నిర్ణయాలు తీసుకునే కేబినెట్ భద్రతా వ్యవహారాల కమిటీ బుధవారంనాడు కీలక సమావేశం జరుపనుంది. దీనికి ప్రధానమంత్రి అధ్యక్షత వహించనున్నారు. ఈ కీలక సమావేశానికి ముందుగానే మోదీ నివాసంలో త్రివిధ దళాధిపతులు, అజిత్ దోవల్ తదితరులు మంగళవారం సమావేశం కావడం ప్రాధాన్యత సంతరించుకుంది.

PM Modi: సైన్యానికి పూర్తి స్వేచ్ఛ, తేదీ-సమయం సైన్యమే నిర్ణయిస్తుంది: మోదీ

PM Modi: సైన్యానికి పూర్తి స్వేచ్ఛ, తేదీ-సమయం సైన్యమే నిర్ణయిస్తుంది: మోదీ

పహల్గాం దాడి అనంతర పరిణామాలు, భద్రత, సన్నద్ధతపై ప్రధానమంత్రి తన నివాసంలో మంగళవారం సాయంత్రం కీలక సమావేశం నిర్వహించారు. సుమారు గంటన్నర సేపు ఈ సమావేశం జరిగింది.

Pahalgam Terror Attack: పహల్గామ్ ఉగ్రదాడి.. పిల్లాడి ఆకలి ఆ ఫ్యామిలీ ప్రాణాలు కాపాడింది

Pahalgam Terror Attack: పహల్గామ్ ఉగ్రదాడి.. పిల్లాడి ఆకలి ఆ ఫ్యామిలీ ప్రాణాలు కాపాడింది

Pahalgam Terror Attack: అందరూ అక్కడే ఉన్న ఫుడ్ స్టాల్ దగ్గరకు వెళ్లారు. మ్యాగీ ఆర్డర్ చేసుకుని తిన్నారు. మ్యాగీ తినటం అయిపోయిన తర్వాత టీ ఆర్డర్ చేశారు. ఇక్కడ వీళ్లు టీ తాగుతున్న సమయంలో కింద లోయలో బుల్లెట్ల వర్షం మొదలైంది.

Pahalgam Terror Attack: హోం శాఖ కార్యాలయంలో అత్యున్నత స్థాయి భద్రతా సమావేశం

Pahalgam Terror Attack: హోం శాఖ కార్యాలయంలో అత్యున్నత స్థాయి భద్రతా సమావేశం

పహల్గాంలో ఉగ్రవాదులు అత్యంత పాశవికంగా 26 మంది టూరిస్టులను పొట్టనపెట్టుకోవడంతో జమ్మూకశ్మీర్ అంతటా కౌంటర్ టెర్రరిజం ఆపరేషన్లు ఉధృతం చేశారు. ఈ క్రమంలో భద్రతా ఏర్పాట్లు, బలగాల మధ్య సమన్వయం తదితర అంశాలపై చర్చించేందుకు ఎంహెచ్ఏలో అత్యున్నత స్థాయి భద్రతా సమావేశం నిర్వహించారు.

Pahalgam surfaces horrifying scene: పహల్గాం ఘటన.. పర్యాటకుల కెమెరాలో భయానక దృశ్యం

Pahalgam surfaces horrifying scene: పహల్గాం ఘటన.. పర్యాటకుల కెమెరాలో భయానక దృశ్యం

పహల్గాం ఉగ్రవాద దాడికి సంబంధించి తాజా వీడియో ఒకటి వెలుగులోకి వచ్చింది. పర్యాటకుడి కెమెరాలో బంధించబడిన భయానక దృశ్యాలు ఒళ్లు గగుర్పొడుస్తున్నాయి..

Pahalgam terror attack: పహల్గాం దాడిపై అఫ్రీది పిచ్చి వ్యాఖ్యలు.. సీరియస్ అయిన పాక్ మాజీ స్టార్

Pahalgam terror attack: పహల్గాం దాడిపై అఫ్రీది పిచ్చి వ్యాఖ్యలు.. సీరియస్ అయిన పాక్ మాజీ స్టార్

పహల్గాం దాడి వెనుక పాకిస్తాన్ హస్తం ఉందని చాలా మంది నమ్ముతున్నారు. అయితే ఈ దాడి గురించి పాకిస్తాన్‌‌కు చెందిన చాలా మంది నేతలు, ఆర్మీ అధికారులు పిచ్చి వ్యాఖ్యలు చేశారు. తాజాగా పాకిస్తాన్ మాజీ క్రికెటర్ షాహిద్ అఫ్రీది కూడా భారత్‌‌పై తన అక్కసును వెళ్లగక్కాడు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి