Home » OPEC
ఆర్గనైజేషన్ ఆఫ్ ది పెట్రోలియం ఎక్స్‌పోర్టింగ్ కంట్రీస్ (OPEC) నుంచి వైదొలగాలని యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE) నిర్ణయించుకుంది. దాదాపు 60 సంవత్సరాల పాటు ఒపెక్‌లో సభ్య దేశంగా ఉన్న యూఏఈ ఇప్పుడు ఎందుకు బయటకు వచ్చింది?
ఒపెక్ నుంచి బయటకు రావాలనే యూఏఈ నిర్ణయం వల్ల చమురు ఉత్పత్తుల్లో, ధరల్లో గణనీయమైన మార్పులు వచ్చే అవకాశాలు కనబడుతున్నాయి. యూఏఈ నిర్ణయం వల్ల భారతదేశం బాగా లాభపడబోతున్నట్టు నిపుణులు అంచనా వేస్తున్నారు.
అమెరికా/ఇజ్రాయెల్ - ఇరాన్ మధ్య యుద్ధం ఎఫెక్ట్‌తో ఇంధన సంక్షోభం నెలకొన్న విషయం తెలిసిందే. ఈ సమయంలో యూనైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) సంచలన నిర్ణయం తీసుకుంది. ఒపెక్ (OPEC) కూటమితో పాటు ఒపెక్ ప్లస్ నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించింది.
OPEC+ Oil Supply Hike August: చమురు ఎగుమతి దేశాల సమాఖ్య (ఒపెక్+) శనివారం జరిగిన సమావేశంలో కీలక నిర్ణయం తీసుకున్నాయి. ముడి చమురు ఉత్పత్తిని రోజుకు 548,000 బ్యారెళ్లకు పెంచేందుకు సమిష్టిగా అంగీకారం తెలిపాయి.
చమురు ధరలు పెరిగే కొద్దీ ఆర్థికమాంద్యం ప్రపంచవ్యాప్తంగా మరింత తీవ్రమవుతుందని భారత పెట్రోలియం, నేచురల్ గ్యాస్ శాఖ మంత్రి హర్‌దీప్ సింగ్ పూరీ తాజాగా హెచ్చరించారు.