Home » Ongole
హోం వర్క్ చేయడం లేదన్న కారణంతో ఓ విద్యార్థికి ట్యూషన్ టీచర్ అట్లకాడ కాల్చి వాతలు పెట్టింది.
Janasena: ఎన్నికల్లో ఓటమి తర్వాత వైసీపీకి వరుసగా షాక్‌ల మీద షాకులు తగులుతోన్నాయి. ఇప్పటికే ఆ పార్టీలోని అగ్రనేతలంతా ఒకరి తర్వాత ఒకరు బయటకు వెళ్లిపోయారు. తాజాగా గతంలో వైసీపీ నుంచి గెలిచిన కార్పొరేటర్లు సైతం ఆ పార్టీని వీడుతోన్నారు.
ఒంగోలు జాతి పశువులకు జన్మస్థానం ప్రకాశం జిల్లా గుండ్లకమ్మ పరీవాహక ప్రాంతం. ఆ ప్రాంతంలోని ఉలిచి, కరవది తదితర గ్రామాల్లో ఈ జాతి పశువులు ఎక్కువగా కనిపిస్తాయి.
YSRCP Scams: వైసీపీ హయాంలో భారీ కుంభకోణం బయటపడింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గత జగన్ ప్రభుత్వంలో జరిగిన అవినీతి అక్రమాలపై ఫోకస్ పెట్టింది. బాధితులు కూడా పెద్దఎత్తున ప్రభుత్వానికి ఫిర్యాదులు చేస్తున్నారు.
పార్టీ కార్యాలయాలకు టూలెట్ బోర్డులు పెట్టడం ఖాయమని మంత్రి డోలా శ్రీబాలవీరాంజనేయస్వామి ఎద్దేవా చేశారు.
రామతీర్థం వద్ద పశుగణాభివృద్ధి క్షేత్రాన్ని రాష్ట్రప్రభుత్వం ఏర్పాటు చేసింది.
సినీ దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ శుక్రవారం ఒంగోలులో పోలీసు విచారణకు హాజరయ్యారు. మద్దిపాడు పోలీసు స్టేషన్‌లో గతేడాది నవంబరులో...
ఆంధ్రప్రదేశ్: వైసీపీ ప్రభుత్వంలో కూటమి నేతల ఫొటోలు మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో పోస్టు చేయడంపై ఒంగోలు పోలీసులు విచారణ కొనసాగుతోంది. రూరల్ పోలీస్ స్టేషన్‌లో సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మను న్యాయవాది సమక్షంలో పోలీసులు విచారణ చేస్తున్నారు.
వివాదాస్పద సినీ దర్శకుడు రామ్‌గోపాల్‌వర్మ శుక్రవారం ఒంగోలు రూరల్ పోలీసు స్టేషన్‌లో జరిగే విచారణకు హాజరుకానున్నారు. ఒంగోలు రూరల్ సర్కిల్ కార్యాలయంలో విచారణ జరగనుంది. అందుకు సంబంధించి పోలీసులు పటిష్ఠంగా భద్రత ఏర్పాట్లు చేశారు.
MP Magunta Srinivasulu Reddy: ఒంగోలు తెలుగుదేశం పార్టీ ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి అస్వస్థతతో ఇబ్బంది పడుతున్నారు. దీంతో ఆయనకు చెన్నైలోని అపోలో ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. ఇందుకు సంబంధించి ఆయన ఓ వీడియో విడుదల చేశారు. అభిమానులు, పార్టీలనేతలకు ఈ సమాచారం తెలిపారు. ఎవరూ ఆందోళన చెందవద్దని అన్నారు.