• Home » NTR District

NTR District

AP: చెట్టును ఢీకొట్టిన కారు.. వృద్ధ దంపతుల మృతి..

AP: చెట్టును ఢీకొట్టిన కారు.. వృద్ధ దంపతుల మృతి..

పెళ్లైన నాటి నుంచి కష్టసుఖాల్లో ఒకరికి ఒకరుగా ఉన్న ఆ దంపతులు చివరికి చావులోనూ ఒక్కటిగానే ఉన్నారు. ఖమ్మం జిల్లా బోనకల్‌ మండలం ముష్టికుంట్ల సమీపంలో బుధవారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో కొత్తూరు సూర్యనారాయణ(92), రుక్మిణీ(86) అనే దంపతులు దుర్మరణం చెందారు. కారు అదుపుతప్పి చెట్టును ఢీకొట్టిన ఘటనలో వృద్ధ దంపతులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా వారితో పాటు ఉన్న మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు.

AP Elections: స్ట్రాంగ్ రూమ్‌లను పరిశీలించిన కలెక్టర్ ఢిల్లీరావు

AP Elections: స్ట్రాంగ్ రూమ్‌లను పరిశీలించిన కలెక్టర్ ఢిల్లీరావు

Andhrapradesh: జిల్లాలోని విజయవాడ పార్లమెంటు , ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల ఈవీఎంలను అధికారులు స్ట్రాంగ్ రూమ్‌లోకి తరలించారు. ఈ సందర్భంగా నోవా, నిమ్రా కాలేజీల్లో ఉన్న స్ట్రాంగ్ రూమ్‌లను కలెక్టర్ ఢిల్లీరావు పరిశీలించారు. అనంతరం కలెక్టర్ మీడియాతో మాట్లాడుతూ.. 27 స్ట్రాంగ్ రూంలు 4 బిల్డింగులలో ఏర్పాటు చేశామన్నారు. అన్ని నియోజకవర్గాల స్ట్రాంగ్ రూమ్‌లకు సీల్ వేయడం జరుగుతుందన్నారు.

Vijayawada: ఎన్నికలకు సర్వం సిద్ధం.. సిరా విషయంలో కలెక్టర్ క్లారిటీ

Vijayawada: ఎన్నికలకు సర్వం సిద్ధం.. సిరా విషయంలో కలెక్టర్ క్లారిటీ

ఎన్టీఆర్ జిల్లాలో ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని కలెక్టర్ డిల్లీరావు(Dilli Rao) తెలిపారు. జిల్లా కేంద్రంలో ఆయన ఆదివారం మాట్లాడుతూ.. ఎన్నికల పర్యవేక్షణ నిమిత్తం రాష్ట్ర ఎన్నికల పరిశీలన అధికారి మోహన్ వచ్చారని చెప్పారు.

AP Elections: పోలింగ్ ఏర్పాట్లపై కలెక్టర్ ఢిల్లీరావు ఏమన్నారంటే..

AP Elections: పోలింగ్ ఏర్పాట్లపై కలెక్టర్ ఢిల్లీరావు ఏమన్నారంటే..

Andhrapradesh: విజయవాడ, మే 11: మే 13న ఏపీలో ఎన్నికలు జరుగనున్నాయి. ఇందుకు సంబంధించి ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. పోలింగ్ మెటీరియల్ డిస్ట్రిబ్యూషన్, మాక్ పోలింగ్‌కు సంబంధించి ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఢిల్లీరావు శనివారం మీడియాతో మాట్లాడుతూ.. మే 13న ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరుగుతుందని తెలిపారు. రేపు(ఆదివారం) పోలింగ్ మెటీరియల్ డిస్ట్రిబ్యూషన్ జరుగుతుందన్నారు.

AP Elctions: మరికొంత మంది వైసీపీ నుంచి టీడీపీలోకి...

AP Elctions: మరికొంత మంది వైసీపీ నుంచి టీడీపీలోకి...

Andhrapradesh: ఎన్నికలకు మరికొద్దిరోజులే ఉన్నప్పటికీ వైసీపీలో మాత్రం వలసలు కొనసాగుతూనే ఉన్నాయి. సోమవారం ఎన్టీఆర్‌ జిల్లా వ్యాప్తంగా కేశినేని శివనాథ్(చిన్ని) ఆధ్వర్యంలో పెద్ద సంఖ్యలో వైసీపీ నేతలు, కార్యకర్తలు టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు సమక్షంలో వైసీపీ అధికార ప్రతినిధి ఏలేశ్వరపు జగన్మోహన్ రావు టీడీపీలో చేరారు.

AP Elections: మైలవరంలో రెండో రోజు ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ ఎన్నికల ప్రచారం

AP Elections: మైలవరంలో రెండో రోజు ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ ఎన్నికల ప్రచారం

Andhrapradesh: కూటమి అభ్యర్థి వసంత కృష్ణ ప్రసాద్ ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. ఇంటింటికి తిరుగుతూ ఎమ్మెల్యే ప్రచారం నిర్వహిస్తున్నారు. కూటిమికి ఓటేసి గెలిపించాలని కోరుతున్నారు. టీడీపీ మేనిఫెస్టోను ప్రజలకు వివరిస్తూ.. చంద్రబాబు అధికారంలోకి వస్తే అభివృద్ధి పక్కా అని చెబుతూ వసంత కృష్ణప్రసాద్ ముందుకు సాగుతున్నారు.

AP Election 2024: నేడు ఎన్టీఆర్ జిల్లాలో 18 నామినేషన్లు దాఖలు

AP Election 2024: నేడు ఎన్టీఆర్ జిల్లాలో 18 నామినేషన్లు దాఖలు

ఏపీలో సార్వత్రిక ఎన్నిక (AP Election 2024)ల్లో భాగంగా ఎన్నికల సంఘం (Election Commission) నామినేషన్లను స్వీకరిస్తుంది. ఇందులో భాగంగా జిల్లాలో రెండో రోజు మొత్తం 18 నామినేష‌న్లు దాఖ‌లు అయ్యాయని జిల్లా ఎన్నిక‌ల అధికారి ఎస్‌.ఢిల్లీరావు తెలిపారు. విజ‌య‌వాడ పార్లమెంటు నియోజ‌క‌వ‌ర్గానికి మూడు నామినేష‌న్లు దాఖలు అయినట్లు చెప్పారు.

AP Politics:  మంత్రి జోగికి స్వయానా బామ్మర్థులే ఎలాంటి షాకిచ్చారో చూడండి..

AP Politics: మంత్రి జోగికి స్వయానా బామ్మర్థులే ఎలాంటి షాకిచ్చారో చూడండి..

Andhrapradesh: మరికొద్దిరోజుల్లోనే ఏపీలో ఎన్నికలు జరుగనున్నాయి. నిన్నటి నుంచి నామినేషన్ల ప్రక్రియ కూడా మొదలైంది. అధికార పార్టీ, టీడీపీ అభ్యర్థులు ప్రచారాలు జోరుగా చేస్తున్నారు. ఈ తరుణంలో అధికార పార్టీకి మరో బిగ్ షాక్ తగిలింది. గత కొద్ది రోజులుగా వైసీపీ నుంచి పెద్ద సంఖ్యలో నేతలు, ముఖ్యనేతలు బయటకు అడుగులు వేస్తున్నారు.

Kutami: ఎన్నికల ప్రచారం ముమ్మరం చేసిన యార్లగడ్డ వెంకట్రావు

Kutami: ఎన్నికల ప్రచారం ముమ్మరం చేసిన యార్లగడ్డ వెంకట్రావు

ఎన్టీఆర్ జిల్లా: ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్న కొద్దీ ఏపీ రాజకీయాల్లో ప్రచారం జోరందుకుంది. ఈ నేపథ్యంలో విజయవాడ రూరల్ రామవరప్పాడు శివారు నెహ్రూ నగర్ కట్టపై ఎన్డీయే కూటమి అభ్యర్థి యార్లగడ్డ వెంకట్రావు ఎన్నికల ప్రచారం ముమ్మరం చేశారు. ఆయన ఎక్కడికి వెళ్లినా మహిళలు హారతులతో స్వాగతం పలుకుతున్నారు.

AP News: వైసీపీ ఎమ్మెల్యేను ప్రశ్నించడమే టీడీపీ కార్యకర్త చేసిన పాపం.. నందిగామలో దారుణం

AP News: వైసీపీ ఎమ్మెల్యేను ప్రశ్నించడమే టీడీపీ కార్యకర్త చేసిన పాపం.. నందిగామలో దారుణం

Andhrapradesh: జిల్లాలోని నందిగామలో దారుణం చోటు చేసుకుంది. టీడీపీ కార్యకర్తపై వైసీపీ మూకలు రెచ్చిపోయారు. ఎమ్మెల్యేను ప్రశ్నించిన పాపానికి తెలుగుదేశం పార్టీ కార్యకర్త ఆస్పత్రి పాలయ్యాడు. ప్రచారంలో ఎమ్మెల్యే ఉండగానే టీడీపీ కార్యకర్తలపై వైసీపీ మూకలు విచక్షణారహితంగా దాడి చేశారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి