Share News

Fog: ఎన్టీఆర్ జిల్లా: కోస్తా జిల్లాలో దట్టమైన పొగమంచు

ABN , Publish Date - Feb 15 , 2024 | 08:49 AM

ఎన్టీఆర్ జిల్లా: కోస్తా జిల్లాలో గురువారం తెల్లవారుజామున దట్టమైన పొగమంచు అలుముకుంది. దీంతో జాతీయ రహదారిపై వాహన చోదకులు ఇబ్బందులు పడుతున్నారు. రహదారి సరిగా కనిపించకపోవడంతో పలు ప్రాంతాల్లో డ్రైవర్లు వాహనాలు నిలిపివేశారు.

Fog: ఎన్టీఆర్ జిల్లా: కోస్తా జిల్లాలో దట్టమైన పొగమంచు

ఎన్టీఆర్ జిల్లా: కోస్తా జిల్లాలో గురువారం తెల్లవారుజామున దట్టమైన పొగమంచు అలుముకుంది. దీంతో జాతీయ రహదారిపై వాహన చోదకులు ఇబ్బందులు పడుతున్నారు. రహదారి సరిగా కనిపించకపోవడంతో పలు ప్రాంతాల్లో డ్రైవర్లు వాహనాలు నిలిపివేశారు. విజయవాడ - హైదరాబాద్ జాతీయ రహదారిపై పలు ప్రాంతాల్లో వాహనాలు నిలిచిపోయాయి. జగ్గయ్య పేట, నందిగామ, ఇబ్రహీంపట్నం వంటి పలు ప్రాంతాల్లో దట్టమైన పొగమంచు అలుముకుంది.

Updated Date - Feb 15 , 2024 | 08:52 AM