• Home » NTR District

NTR District

Devineni Uma: విలేకరులపై దాడి చేసే హీనస్థితికి జగన్ దిగజారిపోయాడు

Devineni Uma: విలేకరులపై దాడి చేసే హీనస్థితికి జగన్ దిగజారిపోయాడు

సామాజిక న్యాయం పేరు ఎత్తే అర్హత కూడా సీఎం జగన్‌కు లేదని మాజీమంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు (Devineni Uma Maheshwara Rao) అన్నారు.

AP NEWS; ఎన్టీఆర్ జిల్లాలో మహిళలను నిర్భదించిన అధికారులు.. కారణమిదే..!

AP NEWS; ఎన్టీఆర్ జిల్లాలో మహిళలను నిర్భదించిన అధికారులు.. కారణమిదే..!

‘‘వైఎస్సార్ ఆసరా’’ నాల్గోవిడత చెక్కుల పంపిణీలో అధికారులు, వైసీపీ నేతలు మహిళలను నిర్బందించి బలవంతంగా సభ నిర్వహించారు. ఈ సంఘటన ఇబ్రహీంపట్నం మండల ఆఫీసులో జరిగింది.

AP NEWS: ఎన్టీఆర్ జిల్లాలో మద్యం మత్తులో గొంతు కోసుకున్న వ్యక్తి

AP NEWS: ఎన్టీఆర్ జిల్లాలో మద్యం మత్తులో గొంతు కోసుకున్న వ్యక్తి

మద్యం మత్తులో ఓ వ్యక్తి తన గొంతును తానే కోసుకున్నాడు. ఈ సంఘటన జిల్లాలోని ఏ.కొండూరు మండలం అట్ల ప్రగడ గ్రామంలో జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. అల్లూరి శ్రీనివాస్ అనే వ్యక్తి మద్యం మత్తులో బోరుబావికి తలబాదుకొని చాకుతో తన మెడను కోసుకున్నాడు.

AP News: వరుస దొంగతనాలు.. ఉలిక్కిపడ్డ మైలవరం ప్రజలు

AP News: వరుస దొంగతనాలు.. ఉలిక్కిపడ్డ మైలవరం ప్రజలు

Andhrapradesh: మైలవరంలో దొంగల బీభత్సం సృష్టించారు. మైలవరంలోని విజయ మిల్క్ డైరీ, రెండు ప్రభుత్వ మద్యం షాపుల్లో దుండగులు దొంగతనానికి పాల్పడ్డారు. రాత్రి షాపులు మూసివేసిన తర్వాత వైన్ షాపుల్లో దొంగతనం చేశారు.

AP  Politics: వైసీపీ ప్రభుత్వం ఆ సంస్థతో చేరి దేశంలోనే అతిపెద్ద స్కాం చేస్తోంది.. ఎంపీ బాలశౌరి కీలక వ్యాఖ్యలు

AP Politics: వైసీపీ ప్రభుత్వం ఆ సంస్థతో చేరి దేశంలోనే అతిపెద్ద స్కాం చేస్తోంది.. ఎంపీ బాలశౌరి కీలక వ్యాఖ్యలు

శ్రీ షిరిడీ సాయి ఎలక్ట్రికల్స్ సంస్థకు వైసీపీ ప్రభుత్వం అప్పనంగా ఆస్తులు కట్టబెడుతోందని బందర్ ఎంపీ వల్లభనేని బాలశౌరి(MP Balashouri) ఆరోపించారు.

AP NEWS: రెడ్డిగూడెంలో జోరుగా అక్రమ మైనింగ్.. ఆ మంత్రి అండదండలతో రెచ్చిపోతున్న నేతలు

AP NEWS: రెడ్డిగూడెంలో జోరుగా అక్రమ మైనింగ్.. ఆ మంత్రి అండదండలతో రెచ్చిపోతున్న నేతలు

జిల్లాలోని రెడ్డిగూడెంలో అక్రమ మైనింగ్ జోరుగా సాగుతోంది. మూడు పువ్వులు.. ఆరు కాయలుగా వ్యాపారం సాగుతోంది. జిల్లా మంత్రి అండదండలతో వైసీపీ నేతలు రెచ్చిపోతున్నారు.

Fog: ఎన్టీఆర్ జిల్లా: కోస్తా జిల్లాలో దట్టమైన పొగమంచు

Fog: ఎన్టీఆర్ జిల్లా: కోస్తా జిల్లాలో దట్టమైన పొగమంచు

ఎన్టీఆర్ జిల్లా: కోస్తా జిల్లాలో గురువారం తెల్లవారుజామున దట్టమైన పొగమంచు అలుముకుంది. దీంతో జాతీయ రహదారిపై వాహన చోదకులు ఇబ్బందులు పడుతున్నారు. రహదారి సరిగా కనిపించకపోవడంతో పలు ప్రాంతాల్లో డ్రైవర్లు వాహనాలు నిలిపివేశారు.

Banana: నందిగామలో ఆశ్చర్యపరుస్తున్న అరటి గెల

Banana: నందిగామలో ఆశ్చర్యపరుస్తున్న అరటి గెల

జిల్లాలోని నందిగామలో అరటి గెల అందరినీ ఆశ్యర్యపరుస్తోంది. నందిగామకు చెందిన విశ్రాంత విద్యాశాఖ అధికారి కేజెడ్ఎస్ కుమార్ ఇంటి ఆవరణలోని అరటి చెట్టుకు 9అడుగుల పొడవైన అరటిగెల కాసింది. ఈ విషయం..

AP Politics: మీమ్స్ వీడియోల ప్రదర్శనపై తంగిరాల సౌమ్య అభ్యంతరం... నందిగామలో టెన్షన్ టెన్షన్

AP Politics: మీమ్స్ వీడియోల ప్రదర్శనపై తంగిరాల సౌమ్య అభ్యంతరం... నందిగామలో టెన్షన్ టెన్షన్

Andhrapradesh: తనపై మీమ్స్ వీడియోలు ప్రదర్శించడంపై మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. దీనిపై ఈరోజు ఏసీపీకి ఫిర్యాదు చేసేందుకు మాజీ ఎమ్మెల్యే సిద్ధమయ్యారు.

Devineni Uma: కేశినేని నాని, వసంతపై దేవినేని ఉమా ఫైర్..

Devineni Uma: కేశినేని నాని, వసంతపై దేవినేని ఉమా ఫైర్..

కేశినేని నాని, కృష్ణ ప్రసాద్‌పై తెలుగుదేశం సినీయర్ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమ మహేశ్వరరావు ఫైర్ అయ్యారు. ఆదివారం ఆయన ఇబ్రహీంపట్నంలో మీడియాతో మాట్లాడుతూ.. సింగపూర్ విమానం విశాఖ వెళ్లిపోతే ఈ కేశినేని నాని మూసుకుని కూర్చున్నారని.. ‘నేను విజయవాడను ఉడదీసా, ఇరగదీసా’ అంటారని ఎద్దేవా చేశారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి