Home » NRI Organizations
కెనడాలో వివిధ గ్యాంగ్‌ల మధ్య పోరాటం ఉద్రిక్త పరిస్థితులకు దారితీస్తోంది. పలు హింసాత్మక ఘటనలతో సంబంధమున్న ఇద్దరు భారత సంతతి యువకులతో ప్రజాభద్రతకు ముప్పు పొంచి ఉందని కెనడా పోలీసు శాఖ సర్రీ ప్రాంత విభాగం అధికారులు శుక్రవారం హెచ్చరించారు.
చైనాలో ఇటీవల మృతి చెందిన భారతీయ వైద్య విద్యార్థి మృతదేహాన్ని స్వదేశానికి తరలించేందుకు బాధిత కుటుంబం ప్రభుత్వ సాయం కోరింది.
పేద, మధ్య తరగతి ప్రజానీకానికి కార్పొరేట్ వైద్యం అందించాలనే లక్ష్యంతో 27వ తేదీన గుంటూరులోని ఏసీ కాలేజీ ఆవరణలో తానా గ్రేస్ క్యాన్సర్ ఫౌండేషన్ సంయుక్త భాగస్వామ్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం జరిగింది.
సౌదీలోని జెద్ధా, యాన్బులలో తెలుగు ప్రవాసీయుల ఘనంగా క్రిస్మస్ వేడుకలు జరుపుకున్నారు.
తానా అధ్యక్షులు లావు అంజయ్య చౌదరి స్వగ్రామం పెద్దఅవుటపల్లిలో తానా చైతన్య స్రవంతి సందర్భంగా చేసిన సేవా కార్యక్రమాలు విజయవంతం అయ్యాయి.
ప్రముఖ నటుడు కైకాల సత్యనారాయణ మరణవార్తను మరవకముందే.. మరో సీనియర్ నటుడు చలపతిరావు మరణించిన విషయం తెలిసిందే. ఆయన మృతిపట్ల అమెరికా తెలుగు సంఘం..
అసీర్ ... గల్ఫ్ దేశాలలోని స్విట్జర్లాండ్. సువిశాల ఇసుక ఎడారులకు దూరంగా సముద్ర మట్టానికి 2200 మీటర్ల ఎత్తులో ఆకుపచ్చని పొదలు మరియు ఎల్లప్పుడు చల్లగా ఉండే ఆహ్లదకరమైన వాతవారణం ఈ ప్రాంతం సొంతం.
రియాధ్‌లో అంబరాన్నంటిన క్రైస్తవ వేడుకలు.. పెద్ద సంఖ్యలో పాల్గొన్న తెలుగు ప్రవాసీయులు.
ఉత్తర అమెరికా తెలుగు సంఘం (TANA) జూలై, 2023లో ఫిలడెల్ఫియాలో నిర్వహించే 23వ తానా మహాసభలను పురస్కరించుకుని ఇండియాలో మొట్టమొదటిసారిగా సన్నాహక సమావేశాన్ని నిర్వహించింది..
తెలుగు అలయన్సస్ ఆఫ్ కెనడా (తాకా) శనివారం నాడు కెనడాలోని మిస్సిసాగ నగరంలో వున్న కెనెడియన్ కాప్టిక్ చర్చి వద్ద ఘనంగా క్రిస్మస్ వేడుకల(Christmas Celebrations)ను నిర్వహించింది. మొదటగా..