Home » NRI Latest News
ఛార్లెట్ కాంకర్డ్‌లోని ఫ్రాంక్లిస్కే పార్క్‌లో ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) ఆధ్వర్యంలో 5కే రన్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కమ్యూనిటీ నుంచి మంచి స్పందన వచ్చిందని నిర్వాహకులు వెల్లడించారు.
బ్రిటన్‌లోని లీడ్స్ హిందూ మందిరంలో ఘనంగా శ్రీనివాస కళ్యాణాన్ని నిర్వహించారు. టీటీడీ అధికారులు, పురోహితులు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమం ఘనంగా జరిగింది. బ్రిటన్‌లోని పలు తెలుగు సంఘాలు ఈ కల్యాణోత్సవం విజయవంతం కావడంతో.. కీలక భూమిక పోషించాయి.
ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) న్యూయార్క్ టీం ఆధ్వర్యంలో వాయండాన్చ్ (Wyandanch) యూనియన్ ఫ్రీ స్కూల్ డిస్ట్రిక్ట్‌లో విద్యార్థులకు స్కూల్ బ్యాగులు పంపిణీ చేశారు. రాజా కసుకుర్తి సహాయంతో దాదాపు 100 మంది స్కూల్ విద్యార్థులకు బ్యాక్ ప్యాక్‌లు, స్కూల్ సామగ్రిని అందజేశారు.
తెలుగు అసోసియేషన్ ఆఫ్ బేసింగ్స్టోక్ ఆధ్వర్యంలో బేసింగ్స్టోక్లో శ్రీ వేంకటేశ్వర కల్యాణ మహోత్సవం వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమంలో 1,000 మందికి పైగా భక్తులు పాల్గొన్నారు
అమెరికాలోని చిన్నారులకు తెలుగు నేర్పించాలన్న సంకల్పంతో ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) పాఠశాల ద్వారా తరగతులు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సంవత్సరం కూడా వివిధ నగరాల్లో తరగతులను ప్రారంభించించారు.
శంకర నేత్రాలయ యూఎస్ఏ తన అడాప్ట్-ఎ-విలేజ్ కంటి సంరక్షణ కార్యక్రమాల అద్భుతమైన విజయాన్ని స్మరించుకోవడానికి ఒక విశిష్ట సమావేశాన్ని ఏర్పాటు చేసింది.
మిల్టన్ కీన్స్‌లోని శ్రీ శ్రీనివాస (బాలాజీ) అసోసియేషన్ ఆధ్వర్యంలో శ్రీ వేంకటేశ్వర స్వామి కల్యాణ మహోత్సవం అత్యంత వైభవంగా, భక్తిశ్రద్ధలతో జరిగింది. టీడీడీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ మల్లికార్జున ప్రసాద్ పర్యవేక్షణలో, పూజారి రంగనాథ నేతృత్వంలో, తిరుమల నుండి వచ్చిన వేద పండితులు సంప్రదాయ మంత్రోచ్చారణలతో కల్యాణ మహోత్సవాన్ని నిర్వహించారు.
ఏపీ సైన్స్ అండ్ టెక్నాలజీ చైర్మన్ రవి మందలపును ఎన్నారైలు ఘనంగా సత్కరించారు. న్యూ జెర్సీలో జరిగిన ఈ కార్యక్రమానికి ఎన్నారైలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.
సౌదీ అరేబియాలోని జన సేన అభిమానులు వినూత్న రీతిలో తమ అధినాయకుడు పవన్ కళ్యాణ్ జన్మదినోత్సవాన్ని శుక్రవారం రాత్రి వైభవంగా నిర్వహించారు. జనసేన వీర మహిళలు ఈ కార్యక్రమాన్ని ముందుండి నడిపించారు.
తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో యూరప్‌లోని 16 ప్రాంతాల్లో శ్రీనివాస కల్యాణం జరుగనుంది. ఈ క్రమంలో కార్యక్రమ పోస్టర్‌ను ఘనంగా ఆవిష్కరించారు.