• Home » Norway

Norway

నార్వే చెస్ టోర్నీలో చరిత్ర సృష్టించిన ప్రజ్ఞానంద.. తొలి భారతీయుడిగా రికార్డు..

నార్వే చెస్ టోర్నీలో చరిత్ర సృష్టించిన ప్రజ్ఞానంద.. తొలి భారతీయుడిగా రికార్డు..

భారత యువ గ్రాండ్‌మాస్టర్ ఆర్ ప్రజ్ఞానంద మరో చారిత్రక ఘనత సాధించాడు. నార్వే 2026 చెస్ టోర్నమెంట్‌ క్లాసిక్ విభాగంలో టైటిల్ సాధించాడు. ఈ టైటిల్ సాధించిన తొలి భారతీయుడిగా నిలిచాడు.

ప్రధాని మోదీపై జాత్యహంకార కార్టూన్.. నార్వే పత్రికపై జనాగ్రహం

ప్రధాని మోదీపై జాత్యహంకార కార్టూన్.. నార్వే పత్రికపై జనాగ్రహం

ప్రధాని మోదీపై జాత్యహంకార పూరిత కార్టూన్‌తో ఒక వ్యాసాన్ని ప్రచురించిన నార్వే పత్రికపై ప్రస్తుతం సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

నార్వే మహిళా జర్నలిస్టు సోషల్ మీడియా అకౌంట్స్‌పై వేటు

నార్వే మహిళా జర్నలిస్టు సోషల్ మీడియా అకౌంట్స్‌పై వేటు

పత్రికా స్వేచ్ఛపై తన ప్రశ్నలకు ప్రధాని మోదీ జవాబు చెప్పలేదంటూ సోషల్ మీడియాలో కలకలం రేపిన నార్వే మహిళా జర్నలిస్టు హెలె లెంగ్‌ స్వెండ్సన్ సోషల్ మీడియా అకౌంట్స్‌పై వేటు పడింది.

మోదీ.. నా ప్రశ్నకు బదులేదీ?

మోదీ.. నా ప్రశ్నకు బదులేదీ?

భారత్‌లో మానవ హక్కుల ఉల్లంఘనపై పత్రికా స్వేచ్ఛపై తానడిగిన ప్రశ్నకు ప్రధాని మోదీ జవాబివ్వకుండా వెళ్లిపోయారని నార్వే మహిళా జర్నలిస్టు హెలె లెంగ్‌ స్వెండ్సెన్‌ సామాజిక మాధ్యమంలో పెట్టిన పోస్టు రాజకీయంగా దుమారం రేపుతోంది.

నార్వేతో గ్రీన్ స్ట్రాటజిక్ పార్ట్‌నర్‌షిప్.. ఉగ్రవాదంపై పోరుకు మద్దతిచ్చినందుకు ప్రధాని కృతజ్ఞతలు..

నార్వేతో గ్రీన్ స్ట్రాటజిక్ పార్ట్‌నర్‌షిప్.. ఉగ్రవాదంపై పోరుకు మద్దతిచ్చినందుకు ప్రధాని కృతజ్ఞతలు..

భారత్-నార్వే సంబంధాలను కొత్త స్థాయికి తీసుకెళ్లే దిశగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కీలక ప్రకటన చేశారు. ఇరు దేశాల మధ్య గ్రీన్ స్ట్రాటజిక్ పార్ట్‌నర్‌షిప్‌ను ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించారు.

Flight Makes Emergency Landing: విమానంలో ఎలుక... అత్యవసరంగా ల్యాండింగ్..

Flight Makes Emergency Landing: విమానంలో ఎలుక... అత్యవసరంగా ల్యాండింగ్..

విమానానికి బాంబు బెదిరింపు. విమానంలో ప్రయాణికుడికి అనారోగ్యం. విమానాన్ని పక్షి ఢీకొట్టింది. తదితర కారణాలతో పలు విమానాలను అత్యవసరంగా ల్యాండ్ చేస్తారన్న విషయం అందరికీ తెలిసిందే. కానీ చిన్న ఎలుక. ఒకే ఒక్క చిట్టి ఎలుక కారణంగా విమానాన్ని అత్యవసరంగా ల్యాండింగ్ చేశారు.

Life Style:అత్యుత్తమ జీవన ప్రమాణాలు కలిగిన టాప్ 10 దేశాలివే

Life Style:అత్యుత్తమ జీవన ప్రమాణాలు కలిగిన టాప్ 10 దేశాలివే

యూఎస్ న్యూస్, వరల్డ్ రిపోర్ట్ ప్రకారం.. అత్యుత్తమ జీవన ప్రమాణాలు కలిగిన టాప్ 10 దేశాలు స్వీడన్ , నార్వే , కెనడా, డెన్మార్క్ , ఫిన్లాండ్ , స్విట్జర్లాండ్ , నెదర్లాండ్స్ , ఆస్ట్రేలియా , జర్మనీ, న్యూజిలాండ్.

Rahul Gandhi : త్వరలో యూరోపియన్ దేశాల పర్యటనకు రాహుల్ గాంధీ

Rahul Gandhi : త్వరలో యూరోపియన్ దేశాల పర్యటనకు రాహుల్ గాంధీ

కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ త్వరలో యూరోపియన్ దేశాల్లో పర్యటించబోతున్నారు. యూరోపియన్ యూనియన్ పార్లమెంటు సభ్యులతో బ్రసెల్స్‌లో సమావేశమవుతారు. ఫ్రాన్స్, బెల్జియంలలో భారతీయు మూలాలుగలవారిని కలిసే అవకాశం కూడా ఉంది. అదేవిధంగా ఆయన నార్వేను కూడా సందర్శించబోతున్నారు.

NRI: భారతీయులకు భారీగా నార్వే పర్యాటక వీసాలు..

NRI: భారతీయులకు భారీగా నార్వే పర్యాటక వీసాలు..

గత పది నెలల్లో భారతీయులకు నార్వే ప్రభుత్వం భారీ స్థాయిలో పర్యాటక వీసాలు మంజూరు చేసింది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి