• Home » Nita Ambani

Nita Ambani

Nita Ambani: సామూహిక వివాహ వేడుకలో స్పెషల్ అట్రాక్షన్‌గా నీతా అంబానీ..

Nita Ambani: సామూహిక వివాహ వేడుకలో స్పెషల్ అట్రాక్షన్‌గా నీతా అంబానీ..

వ్యాపారవేత్త ముఖేష్ అంబానీ, నీతా అంబానీల చిన్న కుమారుడు అనంత్ అంబానీ పెళ్లికి పెద్దగా సమయం లేదు. అనంత్ అంబానీ రాధికా మర్చంట్‌తో జూలై 12 న వివాహం జరగనుంది. ఈ పెళ్లి అనుకున్నప్పటి నుంచి ప్రతిదీ హాట్ టాపిక్కే. నీతా అంబానీ కాశీకి వెళ్లడం నుంచి అక్కడ దేవాలయాలకు విరాళాలివ్వడం.. ఆపై పెళ్లి పత్రిక.. ఈ నేపథ్యంలో నీతా అంబానీ ధరిస్తున్న కాస్ట్యూమ్స్. ప్రతిదీ సామాన్యుడు నోరు వెళ్లబెట్టేలాగే ఉన్నాయి.

Anant-Radhika Wedding: అనంత్ అంబానీ, రాధిక మర్చంట్‌ పెళ్లి వేళ మరో కీలక నిర్ణయం

Anant-Radhika Wedding: అనంత్ అంబానీ, రాధిక మర్చంట్‌ పెళ్లి వేళ మరో కీలక నిర్ణయం

ముకేశ్ అంబానీ, నీతా అంబానీల చిన్న కుమారుడు అనంత్ అంబానీ-రాధిక మర్చంట్‌ల వివాహం(Anant Ambani-Radhika Merchant wedding) జూలై 12న జరగనుంది. ముంబైలోని బాంద్రా కుర్లా కాంప్లెక్స్ (BKC)లోని జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్‌లో ఈ పెళ్లి వేడుకను నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ వేడుకకు ముందు అంబానీ ఫ్యామిలీ మరో కీలక నిర్ణయం తీసుకుంది.

Rohit Sharma: రోహిత్ శర్మ-నీతా అంబానీ సీరియస్ డిస్కషన్.. అవార్డుల ప్రధానోత్సవంలోనూ ముభావంగానే..!

Rohit Sharma: రోహిత్ శర్మ-నీతా అంబానీ సీరియస్ డిస్కషన్.. అవార్డుల ప్రధానోత్సవంలోనూ ముభావంగానే..!

ఈ ఐపీఎల్ సీజన్‌లో ముంబై ఇండియన్స్ టీమ్ తన ఆఖరి మ్యాచ్ ఆడేసింది. శుక్రవారం వాంఖడే స్టేడియం వేదికగా లఖ్‌నవూ సూపర్ జెయింట్స్‌తో ముంబై ఇండియన్స్ టీమ్ తలపడింది. ఈ మ్యాచ్‌లో రోహిత్ శర్మ ధనాధన్ ఇన్నింగ్స్‌తో మెరిశాడు. 38 బంతుల్లో 10 ఫోర్లు, 3 సిక్స్‌లతో ఏకంగా 68 పరుగులు చేశాడు.

Anant Radhika Wedding: అనంత్ అంబానీ ప్రీ వెడ్డింగ్ వేడుకలు.. పీఎస్‌ఎల్ మధ్యలో నుంచే వచ్చేసిన పొలార్డ్

Anant Radhika Wedding: అనంత్ అంబానీ ప్రీ వెడ్డింగ్ వేడుకలు.. పీఎస్‌ఎల్ మధ్యలో నుంచే వచ్చేసిన పొలార్డ్

ప్రముఖ పారిశ్రామికవేత్త రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ చిన్న కుమారుడి వివాహానికి సంబంధించిన ప్రీ వెడ్డింగ్ వేడుకలు శుక్రవారం గుజరాత్‌లోని జామ్‌నగర్‌లో ఘనంగా ప్రారంభమయ్యాయి. అనంత్ అంబానీ-రాధిక మర్చంట్ ప్రీ వెడ్డింగ్ వేడుకల్లో పాల్గొనడానికి దేశ విదేశాల్లోని అతిథులు తరలివచ్చారు.

Anant Radhika Wedding: ముఖేష్- నీతా అంబానీ డ్యాన్స్ వీడియో

Anant Radhika Wedding: ముఖేష్- నీతా అంబానీ డ్యాన్స్ వీడియో

ముకేశ్ అంబానీ- నీతా అంబానీలు అనంత్ అంబానీ ప్రీ వెడ్డింగ్ వేడుక కోసం చాలా సన్నాహాలు చేశారు. ఇంతలో వీరు ఒక పాటకు డ్యాన్స్ రిహార్సల్ చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అది ఎలా ఉందో ఇప్పుడు చుద్దాం.

Anant Radhika Wedding: జామ్‌నగర్ చేరుకున్న అమీర్‌ఖాన్, అక్షయ్ కుమార్,.. అంబానీ ప్రీ వెడ్డింగ్ వేడుకల్లో సందడి

Anant Radhika Wedding: జామ్‌నగర్ చేరుకున్న అమీర్‌ఖాన్, అక్షయ్ కుమార్,.. అంబానీ ప్రీ వెడ్డింగ్ వేడుకల్లో సందడి

ప్రముఖ పారిశ్రామికవేత్త రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ, పారిశ్రామికవేత్త వీరేన్ మర్చంట్ కుమార్తె రాధిక వివాహ ప్రీ వెడ్డింగ్ వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి.

Anant Radhika Wedding: అనంత్ అంబానీ- రాధిక పెళ్లి ఖర్చు రూ.1,000 కోట్లు?

Anant Radhika Wedding: అనంత్ అంబానీ- రాధిక పెళ్లి ఖర్చు రూ.1,000 కోట్లు?

రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ రెండో కుమారుడు అనంత్ అంబానీ వివాహం దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ రెండో కుమారుడు అనంత్ అంబానీ, పారిశ్రామికవేత్త వీరేన్ మర్చంట్ కుమార్తె రాధికల వివాహం ప్రీవెడ్డింగ్ వేడుకలకు అంతా సిద్ధమైంది.

Anant Radhika Wedding: అనంత్ అంబానీ ప్రీ వెడ్డింగ్ వేడుకలకు విచ్చేసిన ఇవాంక ట్రంప్

Anant Radhika Wedding: అనంత్ అంబానీ ప్రీ వెడ్డింగ్ వేడుకలకు విచ్చేసిన ఇవాంక ట్రంప్

రిలయన్స్ ఇండస్ట్రీస్ ముఖేష్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ-రాధిక మర్చంట్ ప్రీ వెడ్డింగ్ వేడుకల్లో పాల్గొనేందుకు దేశ విదేశాల్లోని అతిరథ మహారథులు తరలివస్తున్నారు. తాజాగా అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూతురు ఇవాంక ట్రంప్ వేడుకలు జరిగే గుజరాత్‌లోని జామ్‌నగర్‌కు చేరుకున్నారు.

Anant Radhika Wedding: అనంత్ అంబానీ పెళ్లి వేడుకల్లో టీమిండియా క్రికెటర్లు సందడి.. ఎవరెవరు వచ్చారంటే..

Anant Radhika Wedding: అనంత్ అంబానీ పెళ్లి వేడుకల్లో టీమిండియా క్రికెటర్లు సందడి.. ఎవరెవరు వచ్చారంటే..

పారిశ్రామిక దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ కుమారుడు అనంత్ అంబానీ, పారిశ్రామికవేత్త వీరేన్ మర్చంట్ కుమార్తె రాధిక వివాహ ప్రీ వెడ్డింగ్ వేడుకలకు అన్ని ఏర్పాట్లు సిద్ధమయ్యాయి. శుక్రవారం సాయంత్ర 5:30 గంటల నుంచి ప్రారంభమయ్యే ఈ వేడుకలు మార్చి 3 వరకు అంగరంగ వైభవంగా జరగనున్నాయి.

Nita Ambani: రిలయన్స్ బోర్డుకు నీతా అంబానీ రాజీనామా! బోర్డులోకి అంబానీ సంతానం

Nita Ambani: రిలయన్స్ బోర్డుకు నీతా అంబానీ రాజీనామా! బోర్డులోకి అంబానీ సంతానం

వ్యాపార దిగ్గజం ముఖేష్ అంబానీ భార్య నీతా అంబానీ రిలయన్స్ ఇండస్ట్రీస్ బోర్డు నుంచి తప్పుకున్నారు. ఈ విషయాన్ని రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేష్ అంబానీ కంపెనీ 46వ వార్షిక సమావేశాల్లో ప్రకటించారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి