• Home » Nijam Gelavali

Nijam Gelavali

Nara Bhuvanevari: మాఫియా ముఠాలను పెంచి పోషిస్తున్న వైసీపీ ప్రభుత్వం

Nara Bhuvanevari: మాఫియా ముఠాలను పెంచి పోషిస్తున్న వైసీపీ ప్రభుత్వం

సీపీ ప్రభుత్వం (YSRCP Govt) మాఫియా ముఠాలను పెంచి పోషిస్తుందని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు (TDP Chief Chandrababu Naidu) సతీమణి భువనేశ్వరి (Bhuvaneshwari) అన్నారు. ‘‘నిజం గెలవాలి’’ (Nijam Gelavali) యాత్రతో భాగంగా కడప జిల్లాలోని పలు నియోజకవర్గాల్లో భువనేశ్వరి పర్యటిస్తున్నారు. చంద్రబాబు అక్రమ అరెస్ట్‌తో మనస్తాపం చెందిన మరణించిన వారి కుటుంబాలను ఆమె పరామర్శిస్తున్నారు.

Bhuvaneshwari: మరోసారి నారా భువనేశ్వరి ‘నిజం గెలవాలి’ యాత్ర.. షెడ్యూల్ ఇదే

Bhuvaneshwari: మరోసారి నారా భువనేశ్వరి ‘నిజం గెలవాలి’ యాత్ర.. షెడ్యూల్ ఇదే

Andhrapradesh: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సతీమణి భువనేశ్వరి మరోసారి ‘‘నిజం గెలవాలి’’ యాత్రతో పలు నియోజకవర్గాల్లో పర్యటించనున్నారు. చంద్రబాబు అక్రమ అరెస్ట్‌తో మనస్తాపం చెందిన మరణించిన వారి కుటుంబాలను భువనమ్మ పరామర్శిస్తున్నారు. ‘‘నిజం గెలవాలి’’ పేరుతో చనిపోయిన కార్యకర్తల కుటుంబాలను భువనేశ్వరి పరామర్శిస్తూ ఆర్థిక సాయం అందజేస్తున్నారు.

Bhuvaneswari: అనంతలో ఏయే ప్రాంతాల్లో భువనేశ్వరి పర్యటిస్తారంటే?

Bhuvaneswari: అనంతలో ఏయే ప్రాంతాల్లో భువనేశ్వరి పర్యటిస్తారంటే?

Telangana: జిల్లాలోని టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు సతీమణి భువనేశ్వరి ‘‘నిజం గెలవాలి’’ యాత్ర కొనసాగుతోంది. ఈరోజు పలు ప్రాంతాల్లో భువనేశ్వరి పర్యటించి టీడీపీ కార్యకర్తల కుటుంబాలను పరామర్శించనున్నారు. చంద్రబాబు అరెస్ట్ నేపథ్యంలో మనస్థాపం చెంది మరణించిన కార్యకర్తల కుటుంబాలను భువనేశ్వరి పరామర్శిస్తూ.. ఆర్థిక సాయం అందజేస్తున్నారు.

Bhuvaneswari: శ్రీరాములు కుటుంబానికి.. భువనేశ్వరి ఆర్థిక సాయం..

Bhuvaneswari: శ్రీరాములు కుటుంబానికి.. భువనేశ్వరి ఆర్థిక సాయం..

జిల్లాలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సతీమణి భువనేశ్వరి ‘‘నిజం గెలవాలి’’ కార్యక్రమం కొనసాగుతోంది. చంద్రబాబు అక్రమ అరెస్టును తట్టుకోలేక.. కళ్యాణదుర్గం రూరల్ మండలం ముద్దినాయనపల్లి గ్రామానికి చెందిన తలారి శ్రీరాములు (65).. 11-09-2023న మృతి చెందారు.

Bhuvaneswari: అనంతలో వెంకటమ్మ కుటుంబానికి భువనేశ్వరి పరామర్శ

Bhuvaneswari: అనంతలో వెంకటమ్మ కుటుంబానికి భువనేశ్వరి పరామర్శ

Andhrapradesh: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సతీమణి భువనేశ్వరి ‘‘నిజం గెలవాలి’’ కార్యక్రమంలో జిల్లాలో కొనసాగుతోంది. ఈ సందర్భంగా అనంతపురం నియోజకవర్గం, అనంతపురం టౌన్ 28వ డివిజన్‌లో పార్టీకార్యకర్త డేరంగుల వెంకటమ్మ కుటుంబాన్ని భువనమ్మ పరామర్శించారు.

Bhuvaneswari: అనంత, కర్నూలులో ‘నిజం గెలవాలి’ యాత్ర..  షెడ్యూల్ ఇదే

Bhuvaneswari: అనంత, కర్నూలులో ‘నిజం గెలవాలి’ యాత్ర.. షెడ్యూల్ ఇదే

Andhrapradesh: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సతీమణి భువనేశ్వరి ‘‘నిజం గెలవాలి’’ యాత్రలో భాగంగా ఉమ్మడి అనంతపురం, కర్నూల్ జిల్లాల పర్యటించనున్నారు. నేటి నుంచి మూడు రోజుల పాటు అనంతపురం, కర్నూలు జిల్లాలో భువనేశ్వరి పర్యటన సాగనుంది. అనంతపురం, కళ్యాణదుర్గం, రాయదుర్గం, గుంతకల్లు, పత్తికొండ, ఆలూరు, కోడుమూరు నియోజకవర్గాల్లో భువనమ్మ పర్యటించనున్నారు.

Bhuvaneshwari: మరికొద్ది రోజుల్లో కురుక్షేత్ర యుద్ధం రాబోతుంది..

Bhuvaneshwari: మరికొద్ది రోజుల్లో కురుక్షేత్ర యుద్ధం రాబోతుంది..

Andhrapradesh: మరికొద్దిరోజుల్లో కురుక్షేత్ర యుద్ధం రాబోతుందని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సతీమణి భువనేశ్వరి అన్నారు. గురువారం జిల్లాలోని రావికమతం మండలం, గంపవాని పాలెం గ్రామంలో ‘‘నిజం గెలవాలి’’ కార్యక్రమంలో భువనేశ్వరి పాల్గొన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు అక్రమ అరెస్ట్‌ను తట్టుకోలేక గుండెపోటుతో చనిపోయిన కార్యకర్తల ఇంటికి వచ్చి ఓదార్చారు. అనంతరం భువనమ్మ మాట్లాడుతూ.. రాష్ట్రంలో అరాచకాలు పెరిగిపోతున్నాయని... టీడీపీ కార్యకర్తలను వేధిస్తున్నారని మండిపడ్డారు.

Nijam Gelavali: పార్వతీపురం జిల్లాలో నారా భువనేశ్వరి  పర్యటన నేడు..

Nijam Gelavali: పార్వతీపురం జిల్లాలో నారా భువనేశ్వరి పర్యటన నేడు..

పార్వతీపురం జిల్లా: తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబునాయుడు అరెస్టు కావడాన్ని తట్టుకోలేక మృతిచెందిన కార్యకర్తల కుటుంబాలను నారా భువనేశ్వరి ‘నిజం గెలవాలి’ పేరుతో పరామర్శిస్తున్న విషయం తెలిసిందే. ఈ కార్యక్రమంలో భాగంగా మంగళవారం నుంచి మార్చి ఒకటో తేదీ వరకు ఆమె ఉత్తరాంధ్రలో పర్యటించనున్నారు.

Bhuvaneshwari: చిత్తూరులో కార్యకర్త మోహన్ కుటుంబానికి భువనేశ్వరి పరామర్శ

Bhuvaneshwari: చిత్తూరులో కార్యకర్త మోహన్ కుటుంబానికి భువనేశ్వరి పరామర్శ

Andhrapradesh: జిల్లాలో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు సతీమణి భువనేశ్వరి పర్యటన కొనసాగుతోంది. ‘‘నిజం గెలవాలి’’ కార్యక్రమంలో భాగంగా చిత్తూరు రూరల్ మండలం, ముత్తుకూరు గ్రామంలో పార్టీ కార్యకర్త మోహన్ నాయుడు కుటుంబాన్ని భువనేశ్వరి పరామర్శించారు.

Bhuvaneswari: నేడు చిత్తూరులో భువనమ్మ ఏయే ప్రాంతాల్లో పర్యటిస్తారంటే?

Bhuvaneswari: నేడు చిత్తూరులో భువనమ్మ ఏయే ప్రాంతాల్లో పర్యటిస్తారంటే?

Andhrapradesh: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి జిల్లా పర్యటన కొనసాగుతోంది. ‘‘నిజం గెలవాలి’’ కార్యక్రమంలో భాగంగా జిల్లాలో వరుసగా మూడవ రోజు భువనేశ్వరి పర్యటిస్తున్నారు. చిత్తూరు, జీడీ నెల్లూరు, సత్యవేడు నియోజకవర్గాల్లో నిజం గెలవాలి కార్యక్రమంలో పాల్గొని కార్యకర్తల కుటుంబాలను పరామర్శించనున్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి