• Home » NHRC

NHRC

22A భూముల వ్యవహారం.. తెలంగాణ ప్రభుత్వానికి ఎన్‌హెచ్‌ఆర్సీ నోటీసులు

22A భూముల వ్యవహారం.. తెలంగాణ ప్రభుత్వానికి ఎన్‌హెచ్‌ఆర్సీ నోటీసులు

తెలంగాణలో నెలకొన్న 22A భూముల వ్యవహారంపై జాతీయ మానవ హక్కుల కమిషన్ కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది.

ఢిల్లీ పోలీసులపై ఎన్‌హెచ్‌ఆర్‌సీ సీరియస్‌

ఢిల్లీ పోలీసులపై ఎన్‌హెచ్‌ఆర్‌సీ సీరియస్‌

జంతర్‌ మంతర్‌ వద్ద ఆందోళన చేపట్టిన విద్యార్థులపై ఢిల్లీ పోలీసులు విచక్షణా రహితంగా బలప్రయోగానికి పాల్పడిన ఘటనపై జాతీయ మానవ హక్కుల కమిషన్‌(ఎన్‌హెచ్‌ఆర్‌సీ) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.

రాజేశ్ లాకప్ డెత్ కేసులో తెలంగాణ పోలీసులపై ఎన్‌హెచ్‌ఆర్సీ సీరియస్..

రాజేశ్ లాకప్ డెత్ కేసులో తెలంగాణ పోలీసులపై ఎన్‌హెచ్‌ఆర్సీ సీరియస్..

తెలంగాణ పోలీసులపై జాతీయ మానవ హక్కుల కమిషన్ సీరియస్ అయింది. రాష్ట్రంలో సంచలనం రేపిన రాజేశ్ లాకప్ డెత్ కేసులో జాతీయ మానవ హక్కుల కమిషన్ కీలక ఆదేశాలు జారీ చేసింది.

రాజమండ్రి కల్తీ పాల ఘటన.. సుమోటోగా తీసుకున్న NHRC

రాజమండ్రి కల్తీ పాల ఘటన.. సుమోటోగా తీసుకున్న NHRC

రాజమండ్రి జిల్లాలో జరిగిన కల్తీ పాల ఘటనపై NHRC సుమోటోగా చర్యలు చేపట్టింది. ఈ ఘటనపై సీఎస్‌, డీజీపీకు నోటీసులు జారీ చేసి, రెండు వారాల్లో పూర్తి నివేదిక సమర్పించాలని ఆదేశించింది.

HRC action Srushti case: 'సృష్టి' వ్యవహారంపై మానవ హక్కుల కమిషన్ సీరియస్..

HRC action Srushti case: 'సృష్టి' వ్యవహారంపై మానవ హక్కుల కమిషన్ సీరియస్..

సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ అరాచకాలపై మానవ హక్కుల కమిషన్(HRC) సీరియస్ అయింది. ఈ కేసును సుమోటోగా స్వీకరిస్తూ.. ఆగస్టు 28లోపు పూర్తి నివేదిక ఇవ్వాలని ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది.

NHRC Notice: తెలంగాణ సర్కార్‌కు ఎన్‌హెచ్‌ఆర్సీ నోటీసులు

NHRC Notice: తెలంగాణ సర్కార్‌కు ఎన్‌హెచ్‌ఆర్సీ నోటీసులు

NHRC Notice: తెలంగాణ ప్రభుత్వం, డీజీపీకి ఎన్‌హెచ్‌ఆర్సీ నోటీసులు జారీ చేసింది. రాజేంద్రనగర్‌లో యువకుడి మృతికి సంబంధించి సమాధానం చెప్పాలంటూ నోటీసుల్లో పేర్కొంది.

NHRC: ఎన్‌హెచ్ఆర్‌సీ చైర్మన్‌గా కొత్త చైర్మన్‌గా వి.రామసుబ్రమణ్యం

NHRC: ఎన్‌హెచ్ఆర్‌సీ చైర్మన్‌గా కొత్త చైర్మన్‌గా వి.రామసుబ్రమణ్యం

ఎన్‌హెచ్‌ఆర్‌సీ కొత్త చైర్మన్‌గా నియమితులైన జస్టిస్ వి.రామసుబ్రహ్మణ్యం మద్రాసు లా కాలేజీలో న్యాయవిద్య పూర్తి చేశారు. 1983 ఫిబ్రవరి 16న బార్ మెంబర్‌గా పేరు నమోదు చేసుకున్నారు.

Modi-Rahul Gandhi:  మోదీ, అమిత్‌షాతో రాహుల్-ఖర్గే భేటీ.. ఎందుకంటే?

Modi-Rahul Gandhi: మోదీ, అమిత్‌షాతో రాహుల్-ఖర్గే భేటీ.. ఎందుకంటే?

ఎన్‌హెచ్ఆర్‌సీ చైర్మన్‌ను ఎంపిక చేసే కమిటీలో మోదీ, అమిత్‌షా, లోక్‌సభ స్పీకర్, రాజ్యసభ చైర్మన్, ఉభయ సభల్లో ప్రతిపక్ష నేతలు సభ్యులుగా ఉన్నారు.

Hyderabad: వారిపై పోలీసులు అసభ్యకరంగా దాడి చేశారంటూ ఎన్‌హెచ్‌ఆర్‌సీకి ఫిర్యాదు..

Hyderabad: వారిపై పోలీసులు అసభ్యకరంగా దాడి చేశారంటూ ఎన్‌హెచ్‌ఆర్‌సీకి ఫిర్యాదు..

హైదరాబాద్ కోఠిలోని డీఎంఈ కార్యాల‌యం వద్ద ఆశావర్కర్లపై పోలీసులు అసభ్యకరంగా ప్రవర్తించారంటూ జాతీయ మానవ హక్కుల కమిషన్‌(NHRC)కి ఫిర్యాదు అందింది. సుల్తాన్ బజార్ ఏసీపీ కె.శంకర్, సీఐ శ్రీనివాస్ చారిలపై ఎన్‌హెచ్‌ఆర్‌సీకి ప్రముఖ న్యాయవాది ఇమ్మినేని రామారావు ఫిర్యాదు చేశారు.

Lagacharla Incident: లగచర్ల ఘటనపై మానవ హక్కుల కమిషన్ సీరియస్.. వాళ్లకు నోటీసులు

Lagacharla Incident: లగచర్ల ఘటనపై మానవ హక్కుల కమిషన్ సీరియస్.. వాళ్లకు నోటీసులు

Lagacharla Incident: తెలంగాణ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన లగచర్ల ఘటనపై మానవ హక్కుల కమిషన్ స్పందించింది. సీరియస్ అయిన ఎన్‌హెచ్‌ఆర్‌సీ.. ఆ ఇద్దరికీ నోటీసులు పంపించింది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి