• Home » Netherlands

Netherlands

ODI World Cup: పరాజయాలకు అడ్డుకట్ట.. ఇంగ్లండ్ ఖాతాలో రెండో విజయం

ODI World Cup: పరాజయాలకు అడ్డుకట్ట.. ఇంగ్లండ్ ఖాతాలో రెండో విజయం

ENG Vs NED: వన్డే ప్రపంచకప్‌లో ఇంగ్లండ్‌కు వరుసగా ఐదు పరాజయాల తర్వాత ఊరట విజయం లభించింది. పుణె వేదికగా నెదర్లాండ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 160 రన్స్ తేడాతో గెలిచింది. దీంతో పాయింట్ల పట్లికలో చివరి స్థానం నుంచి ఏడో స్థానానికి ఎగబాకింది.

ENG Vs NED: ఎట్టకేలకు ప్రపంచకప్‌లో భారీ స్కోరు చేసిన ఇంగ్లండ్

ENG Vs NED: ఎట్టకేలకు ప్రపంచకప్‌లో భారీ స్కోరు చేసిన ఇంగ్లండ్

ODI World Cup 2023: వన్డే ప్రపంచకప్‌లో ఇంగ్లండ్ ఎట్టకేలకు భారీ స్కోరు సాధించింది. ఇప్పటికే సెమీస్ నుంచి తప్పుకున్న ఇంగ్లండ్ బుధవారం పుణె వేదికగా నెదర్లాండ్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 339 పరుగులు సాధించింది. బెన్ స్టోక్స్ సెంచరీతో రాణించగా ఆల్‌రౌండర్ క్రిస్ వోక్స్ హాఫ్ సెంచరీతో సహకారం అందించాడు.

AFG VS NED: నెదర్లాండ్స్‌పై ఆప్ఘనిస్తాన్ ఘన విజయం.. రంజుగా మారిన సెమీస్ రేసు

AFG VS NED: నెదర్లాండ్స్‌పై ఆప్ఘనిస్తాన్ ఘన విజయం.. రంజుగా మారిన సెమీస్ రేసు

లక్నో వేదికగా నెదర్లాండ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 7 వికెట్ల తేడాతో ఆప్ఘనిస్తాన్ ఘన విజయం సాధించింది. ఈ ప్రపంచకప్‌లో ఆప్ఘనిస్తాన్‌కు ఇది నాలుగో విజయం. దీంతో పాయింట్ల పట్టికలో పాకిస్థాన్‌ను వెనక్కి నెట్టి ఐదో స్థానంలోకి దూసుకెళ్లింది.

AFG VS NED: రాణించిన ఆప్ఘనిస్తాన్ బౌలర్లు.. స్వల్ప స్కోరుకే నెదర్లాండ్స్ ఆలౌట్

AFG VS NED: రాణించిన ఆప్ఘనిస్తాన్ బౌలర్లు.. స్వల్ప స్కోరుకే నెదర్లాండ్స్ ఆలౌట్

ఆప్ఘనిస్తాన్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో నెదర్లాండ్స్ తడబడింది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన ఆ జట్టు పూర్తి ఓవర్లు ఆడలేక చతికిలపడింది. 46.3 ఓవర్లలో 179 పరుగులకే ఆలౌట్ అయ్యింది.

AFG VS NED: నెదర్లాండ్స్ నిర్లక్ష్యం.. 9 ఓవర్ల తేడాలో మూడు రనౌట్లు..!!

AFG VS NED: నెదర్లాండ్స్ నిర్లక్ష్యం.. 9 ఓవర్ల తేడాలో మూడు రనౌట్లు..!!

ఆఫ్ఘనిస్తాన్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో నెదర్లాండ్స్ బ్యాటర్లు నిర్లక్ష్యం ప్రదర్శించారు. 9 ఓవర్ల తేడాతో ముగ్గురు రనౌట్ అయ్యారు. ఓడౌడ్, అకెర్ మాన్, కెప్టెన్ స్కాట్ ఎడ్వర్డ్స్ రనౌట్ రూపంలో వికెట్ సమర్పించుకున్నారు.

NED vs BAN: నెదర్లాండ్స్ చేతిలో బంగ్లాదేశ్ ఘోర పరాజయం.. ఇక తట్టాబుట్టా సర్దేయాల్సిందే!

NED vs BAN: నెదర్లాండ్స్ చేతిలో బంగ్లాదేశ్ ఘోర పరాజయం.. ఇక తట్టాబుట్టా సర్దేయాల్సిందే!

వరల్డ్‌కప్ 2023 మెగా టోర్నీలో భాగంగా శనివారం నెదర్లాండ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో బంగ్లాదేశ్ ఘోర పరాజయం పాలయ్యింది. అవును.. ఎంతో అనుభవం ఉన్న బంగ్లాదేశ్ జట్టు ఆ పసికూన చేతిలో చిత్తుచిత్తుగా ఓడిపోయింది..

AUS vs NED: చిత్తుచిత్తుగా ఓడిన నెదర్లాండ్స్.. ప్రపంచకప్ చరిత్రలో ఆస్ట్రేలియా వరల్డ్ రికార్డ్

AUS vs NED: చిత్తుచిత్తుగా ఓడిన నెదర్లాండ్స్.. ప్రపంచకప్ చరిత్రలో ఆస్ట్రేలియా వరల్డ్ రికార్డ్

వరల్డ్‌కప్ 2023లో భాగంగా ఆస్ట్రేలియాతో ఆడిన మ్యాచ్‌లో నెదర్లాండ్స్ జట్టు అత్యంత ఘోరంగా ఓడిపోయింది. ఆసీస్ జట్టు కుదిర్చిన 400 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆ జట్టు 90 పరుగులకే పేకమేడలా కుప్పకూలింది.

AUS vs NED: పసికూనపై ఆస్ట్రేలియా ప్రతాపం.. నెదర్లాండ్స్ ముందు భారీ లక్ష్యం

AUS vs NED: పసికూనపై ఆస్ట్రేలియా ప్రతాపం.. నెదర్లాండ్స్ ముందు భారీ లక్ష్యం

వన్డే వరల్డ్‌కప్ 2023లో భాగంగా.. అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా జరుగుతున్న మ్యాచ్‌లో పసికూన నెదర్లాండ్స్‌పై ఆస్ట్రేలియా తన ప్రతాపం చూపించింది. ఆ జట్టుపై ఏకంగా 399 పరుగులు చేసింది. మ్యాక్స్‌వెల్ (44 బంతుల్లో 106) మెరుపు...

Netherlands: వరుసగా రెండు ప్రపంచకప్‌లలో సఫారీలను చిత్తు చేసిన డచ్ టీమ్

Netherlands: వరుసగా రెండు ప్రపంచకప్‌లలో సఫారీలను చిత్తు చేసిన డచ్ టీమ్

నెదర్లాండ్స్ టీమ్ సఫారీలకు షాక్ ఇవ్వడం ఇది తొలిసారి కాదు. గత ఏడాది ఆస్ట్రేలియా వేదికగా జరిగిన టీ20 ప్రపంచకప్‌లోనూ దక్షిణాఫ్రికా జట్టును నెదర్లాండ్స్ ఓడించింది.

Netherlands coast : నెదర్లాండ్స్ తీరంలో 3,000 కార్లతో ప్రయాణిస్తున్న నౌకలో అగ్ని ప్రమాదం.. ప్రాణాలు కోల్పోయిన భారతీయుడు..

Netherlands coast : నెదర్లాండ్స్ తీరంలో 3,000 కార్లతో ప్రయాణిస్తున్న నౌకలో అగ్ని ప్రమాదం.. ప్రాణాలు కోల్పోయిన భారతీయుడు..

నెదర్లాండ్స్ తీరంలో మంగళవారం రాత్రి ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. దాదాపు 3,000 కార్లను తీసుకెళ్తున్న సరుకు రవాణా నౌక అగ్ని ప్రమాదానికి గురైంది. ఈ నౌకలో ఉద్యోగం చేస్తున్న ఓ భారతీయుడు ప్రాణాలు కోల్పోగా, సుమారు 20 మంది గాయపడ్డారు. ఈ మంటలు కొన్ని రోజులపాటు కొనసాగుతాయని డచ్ కోస్ట్‌గార్డ్ హెచ్చరించింది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి